Telugu Meaning of To Underline

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Underline is as below...

To Underline : (v), ( a), to mark with a line below the words మాటల కిందగీతగూచుట, యీ మాటలను వొత్తి పలుకుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Solemnization
(n), ( s), celebration ఆచరించడము, కొనియాడడము, యథావిధిగాచేయడము. * of a marriage పెండ్లిని యథావిధిగా జరిగించడము. after the * of this feast ఆ పండుగను కొనియాడిన తర్వాత, చేసిన తర్వాత.
Gendarme
(n), ( s), బంట్రోతు.
Cadence
(n), ( s), స్వరము యొక్క మూర్ఛ, అవరోహణము. or tone స్వరము,శయ్య, the * of this poem is very soft యీ కావ్యము యొక్క శయ్యనిండా మృదువుగా వున్నది.
Sircar
(n), ( s), (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
To Appoint
(v), ( a), నియమించుట, నిష్కర్షచేసుట, విధించుట, యేర్పరచుట.
Incrustation
(n), ( s), పైనకట్టిన చెక్క, కట్టిన పక్క, పూసినపూత, పూచినపూత,ఇచ్చిన కవచము. there was an * of blood over the wound ఆ పుంటిమీద నెత్తురు పక్కు కట్టుకొని వుండినది. there was an * of salt on the wall గోడమీద వుప్పు పూచి వుండినది.
Jealously
(adv), జారశంకగా, అనుమానముగా, అపనమ్మికగా, సంశయముగా, అసూయగా, చలపారితనముగా, జాగ్రతగా.
Worth
(n), ( s), value, price వెల, మూల్యము, క్రయము. desert, meritయోగ్యత, శ్రేష్ఠత, అర్హత, గురుత్వము. the cost of these things is great and the * is small దీనికి వ్రయము విస్తారము గుణము కొంచెము. a man of * ఘణుడు, గౌరవము కలవాడు.
Celerity
(n), ( s), త్వర, వేహము, జవము.
Urn
(n), ( s), a kind of vase used as an ornament కలశము. a vessel forwater కుంభము. a vessel in which ashes of the dead were formerlykept ఆస్థిపాత్ర. a tea * తేయాకులో పోయడమునకై వేణ్నీళ్ళు వుంచే పాత్ర.
Unrenewed
(adj), not made a new మళ్ళీ చేసుకోబడని. the bond was * ఆపత్రము మళ్ళీ పుట్టలేదు. the lease is * మళ్ళీ గుత్త చేసుకోలేదు. in the * heartపామరబుద్ధిలో, పాపగ్రస్తముగా వుండే మనసులో.
Circular
(adj), guMdrani, vatqvEna, batuvEna, varwulamEna. * motion praxakRiNamugA wiragadamu. or * order voVttu hukumu.
Spital, Or Spittal
(n), (s.), hospital ఆశిపత్రి.
To Bind
(v), ( a), కట్టుట, బంధించుట. they bound him with fetters వాడికిసంకెళ్ళు వేసినారు. he bound the serpent with spells ఆ పామును తడకట్టినాడు. to * a book పుస్తకమును జిల్లుకట్టుట. this food binds thebelly యీ ఆహారము మలమును బంధిస్తున్నది. they bound him over toprosecute వాడివద్ద ఫిర్యాదు ముచ్చలిక తీసుకొన్నారు. they bound himover to keep the peace దుష్టతనము చేయకుండా జామీనుపుచ్చుకొన్నారు.he bound himself by a curse to do this దీన్ని చేస్తానని వొట్టుపెట్టుకొన్నాడు. this ship is bound to Calcutta యిది కలకత్తాకు పొయ్యేవోడ.I am bound to confess it నేను దాన్ని వొప్పు కోవలసి వచ్చినది. I will be bound to say he is gone వాడు నిశ్చయముగా పోయి వుండును.I am bound to him by many ties నేను అనేక విధాల అతనికి బధ్దుడై వున్నాను.I am your bounden servant నేను తమకు బద్ధుడైన దాసుణ్ని.
Weakly
(adv), feebly faintly దుర్బలముగా, బలహీనముగా, జబ్బుగా.
Inalienable
(adj), దానాది వినిమయములకు అర్హముగాని, పరాధీనము కాగూడని, పరానుభోగమునకు అర్హముగాని, శాశ్వతమైన. this is the *privilage of a father తండ్రికి ఆవస్యకమైన బాధ్యత. these lands are * ఈ భూములు అమ్మరానివి, దానమివ్వరానివి, క్రయాది వినిమయములకు అర్హములుకానివి. a pension is * పించను పరులకు దానవిక్రాదులు చేయకూడనిది.
Sparing
(adj), little కొద్ది, కొంచెము. scanty; not plentifulమితమైన, మట్టైన. parsimonious; not liberal పట్టి చూచే. he whois * of his words మితభాషిగా వుండేవాడు. he who is * in his diet మితాహారము చేశేవాడు.
Silence
(n), ( s), In page 1067 line 5. They suffered in *గుక్కుడు ముక్కురు మనకుండా అనుభవించిరి, సహించినారు.
To Conduct
(v), ( a), నడిపించుకొని పోవుట, దారి చూపుట, పిల్చుకొని పోవుట, తీసుకొని పువుట, నడిపించుట, జరిగించుట. he conducts the school very well ఆ పల్లె కూటమును చక్కగా జరిగిస్తాడు. he *ed himself very well నిండా చక్కగా నడుచుకొన్నాడు. he *ed himself very ill నిండా దుర్మార్గముగా నడిచినాడు.
Solvency
(n), ( s), ability to pay అప్పులు చెల్లించే శక్తి కలిగి వుండడము. I doubt his * అప్పులను చెల్లించే శక్తి వాడికి వున్నట్టు వుండలేదు. this proves his* అప్పులను చెల్లించేశక్తి వాడికి వున్నట్టు యిందువల్ల రూఢమవుతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Underline is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Underline now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Underline. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Underline is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Underline, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close