Telugu Meaning of Solvency

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Solvency is as below...

Solvency : (n), ( s), ability to pay అప్పులు చెల్లించే శక్తి కలిగి వుండడము. I doubt his * అప్పులను చెల్లించే శక్తి వాడికి వున్నట్టు వుండలేదు. this proves his* అప్పులను చెల్లించేశక్తి వాడికి వున్నట్టు యిందువల్ల రూఢమవుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aghast
(adv), ఆశ్చర్యపడి, వెరగుపడి. at these words he stood * యీ మాటలువిని మానై నిలిచిపోయినాడు.
Incubation
(n), ( s), పక్షి గుడ్లు పొదగడము. during the time of * గుడ్లనుపొడిగే కాలములో. Incubus, n. s. స్వప్నములో గొంతును పట్టి అణిచేదయ్యము, కాళ్ళు చేతులుకదిలించడానికి వల్ల కాకుండా అతి ప్రాణ సంకటకముగా వుండే భయంకరమైన స్వప్నము. దీన్ని అరవములో అముక్కువా నంటారు, భారము, నెగడు.the influence of this vile woman was a perfect * upon him ఆ పెనురాక్షసి మాయలో తగులుకొని మిణకరిస్తాడు. the dissatisfaction of the British Government acts as a perfect * upon the Durbar బ్రిటీషుగవర్నమెంటు వారికి వచ్చిన ఆయాసము వల్ల దర్బారు వారికి యెటూ తోచకమిణకరింపుగా వున్నది.
Sagacity
(n), ( s), సూక్ష్మబుద్ది, చురుకుబుద్ది, చతురత, వివేకము.
Bow-window
(n), ( s), అర్థచంద్రాకారముగా బయిటికి మించివుండే అద్దాలగవాక్షి.
Subtilization
(n), ( s), సూక్ష్మము చేయడము, పొడి చేయడము, పుటము చేయడము.
Jovially
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా, సరసముగా.
Cat
(n), ( s), పిల్లి. pussy చీలి. or cross woman మొండి ముండ. or town * గండుపిల్లి. or whip కొరడా, కోరా. Cat'seye వైడూర్యము. a wild * బావురుపిల్లి, అడివిపిల్లి. or civet * పునుగుపిల్లి. a pole * జవ్వాజిపిల్లి. as lame as a * పిచ్చుక, కుంటి, చప్పాణి. It was raining cats and dogs వాన యేనుగ తొండంలాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది. a * of nine tails ముంళ్ల కొరడా, a cat's paw or base medium సాధనము. they made a cat's paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు. they made me acat's paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు. he let the * out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.
Booklearned
(adj), పండితుడైన, యిది యెగతాళిమాట.
To Personify
(v), ( a), or represent నటించుట, బదులుగా వుండుట. he personifiedthe king. I personified the minister వాడు రాజుగా నటించెను నేను మంత్రిగానటిస్తిని. the poet has personified the earth as a woman కవి భూమిని వొకస్త్రీగా వర్ణించినాడు.he danced like a personified Bolero (Don Jaun XIV.39.) తాండవమే వచ్చి అవతరించినట్టు ఆడినాడు. Death is personified as Yama చావు యముడి యొక్క అవతారము.
Magic
(n), ( s), ఇంద్రజాలము, మాయ, మంత్రశాస్త్రము. or conjuring గారడివిద్య. by some * he suspected them హఠాత్తుగా వాడికి వాండ్ల మీద వొక అనుమానము తట్టినది.
Scire, Facias
(n), (s.), ప్రకటన, చాటింపు.
Speaker
(n), ( s), మాట్లాడేవాడు, వక్త. a public * పదిమందిలో జంకులేకుండా మాట్లాడేవాడు. the * of the house of Commons సభానాయకుడు. But కథికుడు.is the word in Ward 3. 299.
Sad
(adj), sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి. their hearts were * వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది. he looked * వాడి ముఖము వ్యాకులముగా ఉండినది. * news చెడ్డ సమాచారము. this is a * business ఇది పాడు పని, చెడ్డ పని. the house was in * condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది. * work పాడుపని, దిక్కుమాలిన పని. this is * stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము. you are a * fellow నీవు చెడ్డవాడవు. a *whore చెడ్డ లంజ. he was in * plight దుర్దశను పొంది వుండినాడు.
To Waste
(v), ( a), to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట. he *s his time కాలమును వృథాగా పోగొట్టువాడు.
To Suffer
(v), ( a), to bear అనుభవించుట, పడుట, సహించుట. to *pain శ్రమపడుట. will you * me to go? నన్ను పోనిస్తారా. this vowel *s elsion యీ అచ్చు లోపిస్తున్నది. the hardships he *ed వాడు పడ్డ కష్టములు. he *ed a great loss నిండా నష్టపడ్డాడు, నష్టమును పొందినాడు. he *ed punishment శిక్షను పొందినాడు. will God * them to perish? దేవుడు వాండ్లను చెడిపోనిచ్చునా.
Fen
(n), ( s), చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, పర్ర.
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Brokerage
(n), ( s), తరుగు, అడతి.
Victoriousness
(n), ( s), జయశాలిత్వము. Victory, n. s. conquest జయము.
To Disinter
(v), ( a), పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట. they *red a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు. he *rd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Solvency is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Solvency now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Solvency. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Solvency is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Solvency, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close