Telugu Meaning of To Disinter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disinter is as below...

To Disinter : (v), ( a), పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట. they *red a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు. he *rd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Encamp
(v), ( n), దండుదిగుట, ముకాముచేసుట, నిలుచుట.
Close
(adj), ఇరుకైన, బిగువుగా వుండే, యిబ్బందిగా వుండే. they were in *discourse బహు ఆదరముగా మాట్లాడుతూ వుండిరి. a * fight చెయ్యి చెయ్యి కలిసినయుద్ధము, ముష్టి యుద్ధము. * friendship అతి స్నేహము. * connection పొందిక. *woven తరుచుగావుండే. * writing యిమిడికగా వుండే వ్రాలు. a * translation మాటకుమాటగా చేసిన భాషాంతరము. a close dress బిగువుగా వుండే వుడుపు. *confinement నిర్బంధమైన కయిదు. * prisoner నిర్బందమైన పారాలో వుండేవాడు. a * cover బిగువుగా వుండే గవిసెన. without air ఉక్కగా వుండే, ఉమ్మదముగా వుండే. a * spot దారి లేని స్థలము, దోవ డొంక లేని స్థలము. a * alley యిరుకుగా వుండే ముట్టుసందు. he was so * he would not say a word వాడు తొణకని వాడు గనక నోరు తెరవడు. he was so * he would not give a penny వాడు లోభి గనుక వొక కాసైనా యివ్వడు. a * holiday అవస్యమైన పండుగ దినము.
Turgidity
(n), ( s), ఉబ్బు, వాపు.
To Pursant
(adj), అనుసారమైన. * to your orders మీ యాజ్ఞ చొప్పున, మీ యాజ్ఞప్రకారము.
Delecterious
(adj), వికారియైన, వుపద్రవకారియైన, చెరుపైన.* food వొంటికి వుపద్రవముచేసే ఆహారము. drinking spiritsis * తాగడము దేహమునకు వుపద్రవము. this is a * exampleదీన్ని చూసే పదిమందికి బుద్దికూడా చెడిపోను.
To Apply
(v), ( n), సరిపడుట, ఉపయోగించుట, చెల్లుట, తాకుట. If you will not * youcannot learn శ్రద్ధలేకుంటే నీకు రాదు. he applied to me for the money నన్ను ఆరూకలు అడిగినాడు. that proverb does not * to him యీ సామిత వాడికి తగదు. orto request అడుగుట కోరుట or to study మనసు వుంచుట, ఆసక్తమై వుండుట. thisrule does not * here ఆ సూత్రము యిక్కడ వుపయోగించదు. he does not * tobusiness పనిలో వాడు శ్రద్ధగా వుండటము లేదు. your remarks do not * to meనీవు చెప్పిన మాటలు నాకు తాకలేదు.
Lettrered
(adj), వేరువేసిన, అనగా కాగిద పుస్తకము వీపున పేరువేసిన, విద్వాంసుడైన.a * book వీపున పేరువేసి వుండే కాగిదపుక్తకము. the * sage విద్వాంసుడు, పండితుడు.* ease గ్రంథకాలక్షేపము. the * stone శిలాశాసనము.
Feu-de-joie
(n), ( s), a bonfire; a firing of guns on any joyfuloccasion వొక విశేషకాలమందు వొక గొప్పవాడికి మర్యాదగా అనేక తుపాకులనువొకపెట్టున కాలుస్తారు.
Untravelled
(adj), home-staying, ignorant యిల్లు విడిచి బైట కదలని, యేమీయేరగని, ప్రపంచ మిట్టిదని యెరగని not trodden by passengers మనుష్యసంచారము లేని. the * wilderness మనుష్య సంచారము లేని అడవి.
To Freeze
(v), ( n), చలిచేత పేరుకొనుట, చలిచేత గడ్డగా కట్టుకొనుట.
Mock
(n), ( s), యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు. or cheating వంచన, మోసము. a pearls చిప్ప ముత్యాలు. * coral మాయపగడము.* jewellery బూటకపు సొమ్ములు. * turtle అనే చేపకు బదులుగా చేసే కూర.
Indecision
(n), ( s), అస్థిరత, చాంచల్యము, డోలాయమానముగా వుండేస్థితి.he shewed great * వాడి మహాచపలుడుగా వుండినాడు.
To Hiss
(v), ( n), బుసకొట్టుట, బుస్సుమనుట, చుర్రుమనుట. the hot iron *edwhen plunged into water కాలిన యినుమును నీళ్ళలో ముంచితే చుర్రుమన్నది.the snake *ed పాము బుసకొట్టినది. they *ed his speech వాడు చెప్పిన మాటకు ధూత్పొమ్మనారు, అనగా కసురుకొన్నారు. he *ed to the dog కుక్కను వుసికొలిపినాడు, జూ అన్నాడు, ఈల వేసినాడు. he *ed the dog on the boar ఆ పంది మీద కుక్కను వుసికొల్పినాడు.
Verge
(n), ( s), a rod, a wand దండము, శంగోలము, వేత్రము. border, brink సీమ, పొలిమేర. he stood on the * of the hill కొండ అంచున నిలిచినాడు. he is on the * of ruin చెడిపొయ్యే గతిలో వున్నాడు. when he was on the * of eternity యిప్పుడోయింక నిమిషానికో అని వుండే టప్పుడు, సన్నిహిత కాలమందు.
Unextinguished
(adj), ఆర్చబడని.
Dethroned
(adj), రాజ్యభ్రష్టుడైన, రాజ్యమును కోలుపుచ్చుకొన్న,ప్రభుత్వము పోగొట్టబడ్డ, సింహాసనభ్రష్టుడైన.
Irregularity
(n), ( s), అక్రమము. irregularities in the surface మిట్టాపల్లములు. an * in diet అపథ్యము.
Sculptor
(n), ( s), A carver, one who cuts wood or stone into imageరాతి విగ్రహాలు కొయ్యబొమ్మలు చెక్కే శిల్పి. he who engraves a pictureupon a plate of copper or upon wood, for the purpose of printingఅచ్చువేయడము గురించి రాగి రేకుమీద గాని పలకమీదగాని రూపములను చెక్కేవాడు.
Tetchy
(adj), peevish చిరచిరలాడే, మండిపడే, ఆగ్రహముగల.
To Repulse
(v), ( a), వోడకొట్టుట, వెళ్ళకొట్టుట. she *d his endeavours వాడి ప్రయత్నములకు అడ్డము లాడినది. she *d his endeavours effectually వాడి ప్రయత్నము కాకుండా చేసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disinter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disinter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disinter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disinter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disinter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close