Telugu Meaning of Verge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Verge is as below...

Verge : (n), ( s), a rod, a wand దండము, శంగోలము, వేత్రము. border, brink సీమ, పొలిమేర. he stood on the * of the hill కొండ అంచున నిలిచినాడు. he is on the * of ruin చెడిపొయ్యే గతిలో వున్నాడు. when he was on the * of eternity యిప్పుడోయింక నిమిషానికో అని వుండే టప్పుడు, సన్నిహిత కాలమందు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Turk
(n), ( s), తురకవాడు. vulgArly, a cruel wretch అతి క్రూరుడ, పచ్చి తురకవాడు.as proud as a * మహాగర్వి.
Whirl
(n), ( s), a turn సుడి, తిరగడము, భ్రమణము, ఘార్ణనము. in the* of the sword కత్తి తిరగతములో. in the * of time కాల క్రమేణ.a weaver's * సాలెపరిట. in the * of వ్యవహారము చేస్తూవచ్చే వరసలలో. in the * of events he and his children were separated కాలాలు వచ్చి వా డొక దోవ వాని బిడ్డలు వొక దోవ అయినారు.
To Splinter
(v), ( a), బద్దలవుట, తునకలుతునకలవుట.
Humanly
(adv), మనుష్యయత్నానికి, మనుష్యయత్నములో, మానుష ధర్మముగా. * speakinghe cannot live two days మనుష్య యత్నానికి రెండు దినములు బ్రతకడు.
Irretrievable
(adj), కుదరని, చక్కబెట్ట గూడని, దిధ్దగూడని, దోవకుతేగూడని,మళ్ళీ ఆశలేని.
Unenslaved
(adj), free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
Embassador
(n), ( s), మంత్రి, వకీలు. See Ambassador
Sly
(adj), నాలిముచ్చుగా వుండే, కపటమైన, కృత్రిమమైన, కుత్సితమైన.the cat is very * పిల్లి నిండా కపటి. this girl is very *యీ పడుచు నిండా నంగనాచి. he is as * as a fox వాడు నక్కజిత్తులమారి. a * fellow జిత్తులమారి. he made a * remark వాడు సరసముగా వొకమాట చెప్పినాడు. చోద్యముగా వొకమాట చెప్పినాడు.
Acquittal
(n), ( s), దోషము లేదనడము, నేరము లోదని తీర్పువ్వడము.
Kernel
(n), ( s), లోనిది, గర్భము పప్పు. * of a cocoanut కొబ్బెర. the * of the almond బాదాంపప్పు. the * of a boil గేడ్డలోని మొలక. the * of the affair ఆ వ్యవహారములోని జీవాతు. the *s of the throat are swollen వాడికి గవదలు వాచినవి.
Broad-cast
(adv), వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Muster
(n), ( s), హజరు చూడడము, వుండచూడడము, గణితి. or collection సమూహము, గుంపు. or sample (Indian English) మాదిరి. this will notpass * యిది అంగీకారము కానేరదు, సరిపడదు.
Goose-quill
(n), ( s), (a pen) పేనా.
Education
(n), ( s), చదువు,శిక్ష, విద్యాభ్యాసము, విద్యాబుద్ధి. I received my * in the college కాలీజులో చదువుకొన్నాను. her * was comfined to dancing and singing.దానికి ఆట పాట తప్ప యేమిన్ని తెలియదు.
Prevarication
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము, తారుమారుగా చెప్పడము.
Performer
(n), ( s), చేసేవాడు, నెరవేర్చేవాడు, నటీ, పాత్ర, పాటకుడు. a * of his dutyస్వధర్మమును ఆచరించేవాడు.
To Recruit
(v), ( a), and v. n. కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట. the regiment stayed theresix months to * కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకు ఆ పటాలము అక్కడ ఆరునెలలు వుండినది. he sold his land to * his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు. bathing *s the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది. after his health was *ed వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.
Myna
(n), ( s), (an Indian bird) మైనాపిట్ట, గోరువంక.
Congelation
(n), ( s), పేరడము, ఖనీభవించడము, గడ్డ కట్టడము.
Noxiousness
(n), ( s), వుపద్రవకరత్వము, బాధాకరత్వము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Verge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Verge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Verge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Verge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Verge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close