Telugu Meaning of To Recruit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Recruit is as below...

To Recruit : (v), ( a), and v. n. కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట. the regiment stayed theresix months to * కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకుపటాలము అక్కడ ఆరునెలలు వుండినది. he sold his land to * his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు. bathing *s the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది. after his health was *ed వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ground
(v), ( a), నేలపెట్టుట, నేలవుంచుట, స్థాపించుట, ఊర్జితపరుచుట.they *ed thier muskets తుపాకీలను కింద పెట్టినారు. he *shis assertions on the Amara Cosa, వాడి మాటలకు అమరకోశమును ఆధారముగాచెప్పుతాడు. he *ed them well in the grammar వాండ్లకు వ్యాకరణముబాగా నేర్పినాడు.
Braided
(adj), జడవేసిన, అల్లిన.
Like
(adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
Irreversibly
(adv), తిరుగులేక, సిద్దముగా.
Dicopmfiture
(n), ( s), వోటమి, అపజయము, పరాభవము.
To Fell
(v), ( a), నరుకుట,నరికితోసుట. to * a tree చెట్టును నరికి తోసుట.to * an ox యెద్దును నరుకుట.
To Enquire
(v), ( n), అడుగుట, విచారించుట, విమర్శించుట, పరిశోధించుట.I *d about it of him అందున గురించి అతణ్ని అడిగినాను. I *d about the money ఆ రూకలను గురించి అడిగినాను. I *d for it అది నాకు కావలెనని విచారించినాను. I *d it, I * d him అని అనకూడదు. he *d into the case ఆ వ్యాజ్యమును విమర్శించినాడు.
Tittle-tattle
(n), ( s), idle talk పిచ్చి సుద్దులు.
A Regular
(n), ( s), a kind of priest వొక విధమైన పాదిరి.
Britzka
(n), ( s), ఒక తరహా బండి.
Jolting
(n), ( s), కదలడము, కుదలడము.
Whelk
(n), ( a), protuberance, a pustule బొబ్బ, బొప్పి, బుడిపి,కదుము, దద్దు. a fish వౌక గుల్ల చేప.
Bopeep
(n), ( s), దాగురుమూతలాట, దాగెర బూచి. to play at * దాగురుమూతలాడుట.
To Fish
(v), ( n), చేపలను పట్టుట, చేపల వేటాడుట. you may * for thatappointment ఆ వుద్యోగానికి నీవు అల్లాడడము వ్యర్ధము. I saw what hewas * ing for వాడు యెందుకు అల్లాడుతాడో అది కనుకౌన్నాను. I *ed outthe secret ఆ మర్మమును వెళ్లదీసినాను. I *ed up the bag ఆ సంచినికర్రతో అందుకొన్నాను.
Full-charged
(adj), నిండా కూరిన.
Unpropitious
(adj), not favourable ప్రతికూలమైన, విరుద్ధమైన, కాని. theweather was * కాలము బాగా వుండలేదు, అనగా వానా గాలి అతియెండ చెడుమంచువీటిలో యేదైనా వొకటి వుంటూనే వుండినది.
To Adorn
(v), ( a), అలంకరించుట, శృంగారించుట, she adorned herself withdiamonds రవల సొమ్ములు శృంగారించుకొన్నది. he adorned the room withpictures ఆ గదిని పటములతో శృంగారించినాడు.
Inactive
(adj), ఊరికేవుండే, నిర్వ్యాపారముగా వుండే, నిశ్చేష్టగా వుండే. he remained * ఏమిన్నిచేయక వుండినాడు, నిశ్ఛేష్టుతుడుగా వుండినాడు.
Luminous
(adj), ప్రకాశించే, దేదీప్యమానమైన. a * description. అతిస్పష్టమైన వర్ణనము.
To Walk
(v), ( a), to carry along నడిపించుట. he *ed the garden all day పగలంతా తోటలో తిరుగుతూ వుండినారు. he *ed the journey నడిచి పోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Recruit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Recruit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Recruit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Recruit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Recruit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close