Telugu Meaning of Sly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sly is as below...

Sly : (adj), నాలిముచ్చుగా వుండే, కపటమైన, కృత్రిమమైన, కుత్సితమైన.the cat is very * పిల్లి నిండా కపటి. this girl is very *యీ పడుచు నిండా నంగనాచి. he is as * as a fox వాడు నక్కజిత్తులమారి. a * fellow జిత్తులమారి. he made a * remark వాడు సరసముగా వొకమాట చెప్పినాడు. చోద్యముగా వొకమాట చెప్పినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hoodwink
(v), ( a), కండ్లకు గంత కట్టుట, మోసము చేసుట, మాయచేసుట.
To Touch
(v), ( n), to be in contact అంటుకొని వుండుట, పట్టుకొని వుండుట, చేరివుండుట, కలిశివుండుట. our houses * వాడి యిల్లు నా యిల్లు వొకటితో వొకటి కలిశినట్టువున్నది. In coming to Madras the ship *ed at Vizagapatam పట్నానికిరావడములో వాడ విశాఖపట్టణపు రేవులో కొంచెము నిలిచినది. before the ships *edవాడ మీద వాడ తాకక మునుపు. he *ed on the subject ఆ సంగతిని సూచనగాచెప్పినాడు.
To Silt
(v), ( n), or become filled with silt రొంపియవుట, అడుసవుట.the river *ed యేరంతా యేక బురద అయినది. a silting process took place in the river i. e. it became full of mud ఏరంతా యేక బురదగా వుండినది.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
Rain
(n), ( s), వాన, వరుషము. constant or continual * ముసురు. a heavy *జడివాన. thin or drizzling * or sleet తూర, తుంపరలు, సోన. excess of *అతివృష్టి. failure of * అనావృష్టి, వరపు. meaning a shower చినుకులు. the *come in చినుకులు లోనికి వస్తవి. the Rains వాన కాలము.
Rope-ladder
(n), ( s), నూలునిచ్చెన.
Existing
(adj), వుండే, విద్యమానమైన. that regulation was thenstill * అప్పట్లో ఆ చట్టము కలిగే వుండినది. the then * arrangementsఅప్పట్లో వుండిన యేర్పాట్లు. in * circumstances కార్యము వుండేరీతికి.non *లేని లోకములో లేని, అభూత పూర్వకమైన.
Compatible
(adj), (add,) these two are not compatible అదియెక్కడ యిది యెక్కడ సరిపడవు, కూడవు.
Outside
(adj), బైటి, వెలపటి, పై. * friendship పై స్నేహము.
Leger
(n), ( s), an account-book లెక్క పుస్తకము, లెక్కవహీ.
Outspoken
(n), ( s), (honesty, bluntness) సాదా.
Commodity
(n), ( s), goods, wares, articles సరుకు, సొమ్ము.
Confraternity
(n), ( s), brotherhood సంప్రదాయము, సమయము, బరాదరి. or abody of men united for some purpose సమాజము, తెగ.
Calmly
(adj), serenely గాలి లేకుండా. quietly నెమ్మదిగా, నిమ్మళముగా,శాంతముగా.
Avantguard
(n), ( s), సేనాముఖము, దండు యొక్క ముందరి పారా.
Scholarship
(n), ( s), learning litrature, knowledge పాండిత్యము,జ్ఞానము, చదువు. this man has attained no great * వాడికినిండా పాండిత్యము లేదు, ప్రవీణత లేదు. maintenance for a *విద్యార్ధికి జీవనానికి ఇచ్చే రూకలు.
Legion
(n), ( s), గణము, దండు, దళము, వెల్లువ. of devils రక్షస్సభా. W. 692. InLuke VIII, 30. వాహినీ A+. యతో హేతో ర్బహవో భూతాస్తమాశిశ్రియుః A+.
Broking
(n), ( s), తరగిరితనము.
To Blind
(v), ( a), గుడ్డిచేసుట, కండ్లను చెడగొట్టుట, అంధకారము చేసుట.this dust blind me యీ దుమ్ముచేత నా కండ్లు తెలియలేదు. to deceiveమోసముచేసుట. you cannot * me to the truth నాకు నిజము బయటపడకుండా చేయను నీవల్ల కాదు. the robbers blinded me దొంగలు నా కండ్లకు గంత కట్టినారు. blinded by pride గర్వాంధుడైన, గర్వముచేత మైమరచిన.
Anglice
(adv), ఇంగ్లిషు భాషలో. a curnam * a clerk కరణమనే మాటకు యింగ్లిషులోa clerk అని అంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close