Telugu Meaning of Avantguard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Avantguard is as below...

Avantguard : (n), ( s), సేనాముఖము, దండు యొక్క ముందరి పారా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Yoke
(v), ( a), to couple together కాడికి కట్టుట, జతచేసుట, జంటించుట, కూర్చుట. they are ill *d వాండ్ల యిద్దరికీ యిమడలేదు, పొసగ లేదు, సరిపడలేదు.
Sole
(n), ( s), of the foot అరకాలు, అడగు. the bottom of the shoeచెప్పు యొక్క అట్ట. a certain fish నాలుక చేప, జెర్రిపోతు. See Russellon Fishes No. 2. XXIII.
Sorrow
(n), ( s), చింత, వ్యాకులము, దుఃఖము, వ్యసనము, విచారము, ఖేదము, జాలి.
To Overturn
(v), ( n), పడుట, కూలుట, పాడౌట.
Truant
(adj), idle, lazy; loitering సోమారియైన, వూరుతిరిగే. a * boy పల్లెకూటానికి పోకుండా వూరి మిద తిరిగే దుష్ట పిల్లకాయ.
To Break
(v), ( n), పగులుట, విరుగుట, తెగుట, చిట్లుట, చితుకుట. the cup broke in pieces ఆ గిన్నె తునకతునకలైనది. the stick broke to pieces ఆ కర్ర తునక తునకలైనది. after he had broken with them వాండ్లకున్ను వీడికిన్ని విరోధము వచ్చిన తరువాత. his health is breaking నానాటికి కృశిస్తున్నాడు. he is much broken శుష్కించినాడు, కృషించినాడు. I think his heart will break with grief వాడి మనసు వ్యాకులముతో కుంగిపోవును. When the clouds broke మేఘములు విచ్చిపొయ్యేటప్పటికి. the horse broke away from me నా చేతిలోనుంచి గుర్రము విడిబడి పారిపోయినది. when the boil brokeగెడ్డ పగిలి నప్పుడు. when the dawn broke తెల్లవారేటప్పటికి. before morning broke తెల్లవారక మునుపు. the table broke down మేజా విరిగినది. the branch broke down కొమ్మ విరిగినది. the horse broke down ఆ గుర్రముడీలుపడిపోయినది. he broke forth into song పాడసాగినాడు. he broke forthinto abuse తిట్టసాగినాడు. Sounds of music broke from the house ఆ యింట్లోనుంచి వాద్యఘోషము వింటున్నది. When the thieves * in or * through దొంగలు జొరబడేటప్పటికి. the horse broke loose ఆ గుర్రము తెంచుకొన్నది, వడబడ్డది. here the river breaks off యిక్కడ ఆ యేరు చీలుతుంది. they broke out of prison జెయిలులో నుంచి తప్పించుకొని పోయినారు. the blood broke out నెత్తురు వచ్చినది. I struck the tree the milk broke out ఆ చెట్టును కొట్టినాను పాలు వచ్చినది. a fire broke out in the market అంగడి వీధిలో నిప్పు బయలుదేరినది, అనగా అంగడి వీధి తగులుకొన్నది. Last year a war broke out పోయిన సంవత్సరము ఒక యుద్ధము ఆరంభమైనది. a quarrel broke out ఒక జగడము పుట్టినది. when the disease broke out in the town ఆ వూరిలో ఆ రోగము కనిపించినప్పుడు. the small pox broke out అమ్మవారు పోసినది. he broke out in a rage వాడికి ఆగ్రహము వచ్చినది. thieves have broken out in this neighbourhoodయీ ప్రాంత్యములో దొంగలు బయలుదేరినారు. when the sun broke out మబ్బువిడిచియెండకాశేటప్పటికి. prickly heat broke out చెమరకాయలు లేచినవి. White-ants have broken out here చెదుళ్ళు బయలుదేరినవి. when the sun's rays broke out through the darkness సూర్య కిరణములచేత చీకటి విచ్చేటప్పటికి. the school or assembly broke up పళ్ళికూటము, లేక, సభకలిసి పోయినది. when the village broke upon my view ఆ వూరు నాకు కండ్లపడేటప్పటికి.
Blindfold
(adj), కండ్లకు గంతకట్టిన. he carried me * through the business ఆ వ్యవహారము నాకు తెలియనీయక నన్ను కొనే గడిపించినాడు. The Hindu girls are married * హిందూ పడుచులు అజ్ఞానదశగా పెండ్లిచేయ బడుతారు.I bought the horse * ఆ గుర్రాన్ని కండ్లుమూసుకొని కొన్నాను.
Similitude
(n), ( s), likeness; resemblance ఉపమ, ఉపమానము, పోలిక, దృష్టాంతము. Vema. 2. 7. యిచ్చువానివద్ద నీనివాడుండిన చచ్చుగాని యీవిసాగనీడు, కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్టు, ఈ పద్యములో కల్పతరువుకిమద అనే వాక్యము similtude అనగా ఉపమానము.
Lustral
(adj), ప్రోక్షించే. * water ప్రోక్షించే నీళ్లు, ప్రోక్షణ జలము.
Unbowed
(adj), not bent వంచబడని, వంగని, నమ్రము కాని. cotton యేకనిదూది, యేకబడని బొచ్చు.
To Presage
(v), ( a), ముందుగా సూచించుట. I * d ill of thisయిందుచేత చెరుపురాబోతున్నదని వూహిస్తిని.
Cascade
(n), ( s), కొండ కాలవ, సెలయేరు, నిర్ఘరము.
Orderliness
(n), ( s), మంచి నడక.
Lordiness
(n), ( s), గంభీరము, జంభము, బడాయి, అహంకారము.
Strainer
(n), ( s), వడికట్టేగుడ్డ, వస్త్రఘాళితము చేసేగుడ్డ, జల్లెడ.
Groan
(n), ( s), మూలుగు.
Covetous
(adj), ఆశపాతకుడైన. a * man దురాశపడేవాడు, లోభి, పిసనారి గొడ్డు.
Version
(n), ( s), translation భాషాంతరము. this is a new * of the story ఆ కథకు యిది వొక కొత్త అవతారము, ఆ కథనే యిప్పుడు మరివొక రీతిగా చెప్పతున్నారు. his * of the business differs form yours ఆ సంగతిని గురించి నీవు చెప్పేది వొకటి వాడు చెప్పేది వొకటి.
Gimlet
(n), ( s), బెజ్జముచేసే, బరమా అనే ఆయుధము.
Lastly
(adv), తుదకు, మెట్టుకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Avantguard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Avantguard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Avantguard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Avantguard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Avantguard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70024
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close