Telugu Meaning of Confined

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Confined is as below...

Confined : (adj), కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన. he was * to his bed పడ్డపడకగా వుండినాడు. he was * to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది. she was * అది నీళ్లాడినది,ప్రసవించినది. she was * of a son అది మగ బిడ్డను కన్నది. a woman who has been * బాలింతరాలు. this house is very much * యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jackal
(n), ( s), (spelt shakal by Colebrooke) నక్క. an old * వరుడు, సింహామునకు నక్క పరిచారకుడుగా వుండినదన్న కథనుపట్టిthe lion's provider సింహదూత అని పేరువచ్చినది, దాని పట్టి they employed him as a * సమాచారములు తెలుసుకోవడానకు వాణ్ని పెట్టుకొన్నారు.
Legislature
(n), ( s), చట్టములను యేర్పరచే అధికార్లు.
Blemished
(adj), కళంకముగల, దోషయుక్తమైన.
To Hoodwink
(v), ( a), కండ్లకు గంత కట్టుట, మోసము చేసుట, మాయచేసుట.
To Open
(v), ( a), తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.
Untrimmed
(adj), not dressed, not set right, not pruned దిద్దబడని, క్రమపరచబడని, బాగు చేయబడని, కత్తిరించబడని, కోయబడని. their beards were * for sixmonths వాండ్ల దాడీలు ఆరు నెలల దాకా దిద్దబడలేదు, కత్తిరించి బాగు చేయబడలేదు. thetrees are all * ఆ చెట్లు అధిక కొమ్మలు నరికి బాగుచేయబడ లేదు. he wore hishead * for a year వొక సంవత్సరము దాకా తల పెంచుకొని వుండినాడు. the lightremained * until morning తెల్లవారేదాకా ఆ దీపపు కొడి కత్తిరించి చక్కపెట్టబడలేదు.
To Shine
(v), ( n), ప్రకాశించుట, మెరుయుట, వెలుగుట. to * forth or be mainfested విలసిల్లుట, సాక్షాత్కరించుట. the sun *s యెండ కాస్తున్నది. the moon *s వెన్నెల కాస్తున్నది. the stars * నక్షత్రాలు తెలుస్తవి, ప్రకాశిస్తున్నవి. to * into (irradiate to enlighten) ప్రకాశింపచేసుట, వెలిగేటట్టు చేసుట.
SAvageness
(n), ( s), క్రూరత్వము, చండాలత్వము.
To Inflict
(v), ( a), చేసుట, తగిలించుట. they *ed upon him this punishment వాడికి యీశిక్ష చేసినారు. the stone as it fell *ed a wound on his head ఆ రాయిపడడములో వాడి తలమీద గాయము తగిలినది.this *ed wound on her heart ఇందుచేత దానిమనసుకు మహా వ్యాకులము వచ్చినది.
Thoracic
(adj), రొమ్ముతో చేరిన, వాక్షికము.
To Conserve
(v), ( a), See To Reserve, Retain.
Unnecessitated
(adj), not required అగత్యము లేని, అక్కరలేని.
Disrespectably
(adv), అతినీచముగా, తుచ్ఛముగా.
Bagpipe
(n), ( s), తోలుసుతి, తిత్తిసుతి, స్కాట్లాండు దేశపు ఒక తరహా సన్నాయి.
To Brutalize
(v), ( a), పశుప్రాయుణ్నిగా చేసుట, భ్రష్ఠుచేసుట,అసభ్యపరచుట. Drunkenness brutalizes men తాగడముచేత మనుష్యులుపశుప్రాయులౌతారు. Brutalized, adj. పశుప్రాయమైన, భ్రష్టైన, అసభ్యమైన.
To Digest
(v), ( a), food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట. Food which the stomach cannot * అరగనిఆహారము . he cannot * this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు. or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.he *ed the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు. he *ed his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.he *ed the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.
To Swelter
(v), ( n), that is to Sweat చెమటబట్టుట, చెమర్చుట.
Dusk
(n), ( s), చీజీకటి, సందెచీకటి. he came at * దీపాలు పెట్టేవేళకు వచ్చినాడు. in the * of the morning తెల్లవారి చీజీకటివేళలో. It appeared in the * అది చాయగా అగుపడ్డది.
To Reproach
(v), ( a), నిందించుట, దూషించుట, తిరస్కరించుట, ఎత్తిపొడుచుట.he *ed them with their cruelty వాండ్ల క్రౌర్యమును యెత్తి దూషించినాడు.
Disagreebly
(adv), అయిష్టముగా, అసహ్యముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Confined is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Confined now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Confined. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Confined is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Confined, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close