Telugu Meaning of To Gobble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Gobble is as below...

To Gobble : (v), ( a), బొక్కుట, బొక్కులాడుట, ఆవురు ఆవురావుమనివేసుకొనుట, ఆతురముగా తినుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Elucidate
(v), ( a), వివరించుట, విశదపరుచుట, తటపరుచుట.
Foulspoken
(adj), బూతులమారియైన, బండబూతుగా మాట్లాడే.
To Destine
(v), ( a), ఉద్దేశించుట, విధించుట, నియమించుట, నిర్ణయించుట,యేర్పరచుట. he *d his daughter to me తన కూతురిని నాకు యివ్వవలెననినిశ్చయించినాడు.
Unaptness
(n), ( s), అనౌచిత్యము, అనుపయుక్తత.
Laboriousness
(n), ( s), కష్టము ప్రయాస, ఓపిక. from the * ofr the taskఅదినిండా కష్టమైన పని గనుక.
Fleetly
(adv), అతివేగముగా, క్షణభంగురముగా.
Residence
(n), ( s), వాసము, నివాసము mansion ఇల్లు, గృహము. He has his * there అక్కడ వుంటాడు. temporary * or lodging విడిది బస.during my * there నేను అక్కడ వుండేటప్పుడు.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Kindness
(n), ( s), విశ్వాసము, దయ, ప్రీతి, వాత్సల్యము, ఉపకారము. the milk of human * దయారసము. have the * to send them దయ చేసి వాటిని పంపవలెను.
Invisibility
(n), ( s), అదృశ్యత, కంటికి అగుపడమి. by reason of the * of the air ఆకారము కంటికి అగుపడనిది గనుక.
To Subdue
(v), ( a), జయించుట, గెలుచుట, అణచివేసుట.
Despised
(adj), అలక్ష్యము చేయబడ్డ, రోసుబడియైన, నీచమైన, తుచ్చమైన,హేయమైన. he that is * ( Prov. XII.9.) సామాన్యుడు. D+ ఊరు రోశినవాడు.
Faithfulness
(n), (s), విశ్వాస్యత. A+ on Rom. III. 3. భక్తి, శ్రద్ధ,నిజము,ప్రామాణికత్వము, పాతివ్రత్యము.
Teeth
(n), ( s), (plural of the word tooth) పండ్లు.
Coach
(n), ( s), ఒక తరహా బండి. * box బండి తోలేవాడు కూర్చుండే స్థానము. * house గాడి ఖానా.
Moralist
(n), ( s), నీతులు చెప్పేవాడు. Bhascara and Sumati are *s, and such Addison and Doctor Johnson వీండ్లు నీతులు చెప్పే వాండ్లు.
Lemma
(n), ( s), రూఢమైన విషయము.
Shell-lac
(n), ( s), అటుకుల లక్క.
Paradoxical
(adj), విరుద్ధమైన, ప్రతికూలమైన, అసంబంధమైన. a * assertion ( seeinstances in Steele's Tatle,r N. 55 ) విరుద్ధమైన మాట, ఆశ్చర్యకరమైన మాట,వింత.
Jesses
(n), ( s), అత్తెమలు, అనగా డేగను చేతిమీది కెక్కించుకొనేటప్పుడు గోళ్లు గుచ్చుకోకుండా చేతి మీద కట్టుకొనేతోలు, యిందుకు వుదాహరణ, మనుచరిత్ర. ఆ. 4. ప. 27.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Gobble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Gobble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Gobble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Gobble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Gobble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149801
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95661
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55824
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40202
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39104

Please like, if you love this website
close