Telugu Meaning of Orifice

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Orifice is as below...

Orifice : (n), ( s), ద్వారము, రంధ్రము. the * of the earకణరంధ్రము. he stopt the *s of the flute with his fingersపిల్లంగోవి యొక్క రంధ్రములను వేళ్లతో మూసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Preacher
(n), ( s), బోధకుడు, ప్రచురము చేసేవాడు.
Stample
(n), ( s), a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.
Lisping
(adj), నోట పట్టీపట్టక మాట్లాడే, దద్దాబిద్దా అని మాట్లాడే.
Integrity
(n), ( s), గార్హస్థ్యము, నిష్కాపట్యము, పెద్దమనిషితనము, సజ్జనత,సరళత. a man of * పెద్దమనిషి జ్జనుడు.
Facsimile
(n), ( s), (A match) ప్రతిగా వుండేటది, తుల్యముగా వుండేటిది.సరిగ్గా వుండేటిది, తద్వత్తుగా వుండేటిది. he wrote a * of my hand వాడుతద్వత్తు నా మోడిగా వ్రాసినాడు. his poem is a * of the other ఆకావ్యమును చూచి తూచా తప్పక అది యెట్లా వున్నదో అట్లాగే తాను వొక కావ్యమునుచెప్పినాడు.
Endowment
(n), ( s), దానము, వరము, మాన్యము, బుద్ధి, యోగ్యత. a deed of *దాన పత్రము.
To Amplify
(v), ( a), విస్తరించుట, పెంచి చెప్పుట.
Vinefretter
(n), ( s), a small insect ద్రాక్షచెట్లను కొట్టే పురుగు.
Mischief
(n), ( s), చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు, కొంటెతనము. a monkey is always in * కోతి యెప్పటికిన్నిదుష్టు. the white ants have done * to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి. the rain has done great * to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది. bathing in fever did him a great * జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.reading that book did him a great * ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.
Pyrrhic Dance
(n), ( s), తాండవము, గంతులు.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
To Enforce
(v), ( a), జరిగించుట, నడిపించుట, చెల్లించుట. they *d the bond వాండ్లు ఆ పత్ర ప్రకారము నడిపించినారు. he *d the decree passed against them వాండ్లమిద అయిన తీర్పు ప్రకారము జరిపించినాడు. he *d the law against them వాండ్లను గురించి చట్టప్రకారము జరిపించినాడు, వాండ్లమీద చట్టమును చెల్లించినాడు. he *d payment రూకలను వసూలు చేసినాడు.
Atrocious
(adj), అతిదుష్ట, అతిపాపిష్ఠి, మహాచెడ్డ.
Function
(n), ( s), కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.వ్యవహారము,అధికారమ కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.sleep, digestion &C. are *s of the body నిద్ర జీర్ణము కావడముమొదలైనవి దేహ ధర్మములు.
To Rough
(v), ( a), పడుట, సంకటపడుట. they *ed it దాన్ని పడుకొన్నారు. I have no bed, so I must * it మంచము లేదు గనక, నేను సంకట పడవలసివున్నది. I can * it well enough యెంత సంకటము వచ్చినా నాకు చింత లేదు.
Side-wind
(n), ( s), పక్కవాటుగా కొట్టే గాలి, కయుక్తి, అడ్డదోవ.
Deadly
(adj), చంపే, చచ్చే. a * blow చావు, దెబ్బ.a * weapon చంపే ఆయుధము. a * poison చంపే విషము.* harted పరమవైద్యము. a * secret పరమరహస్యము. a * sinమహాపాతకము. * cold పాడు చలి.
Chocolate
(n), ( s), వక తరహా పానకము. * colour మామిడి చిగురు వన్నె.
Realization
(n), ( s), అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము. thismarriage is the * of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది. this isthe * of your plans నీ కోరికెకు యిదే ఫలము. on this * of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.before the * of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.
Ironical
(adj), నిందాస్తుతియైన, వక్రోక్తియైన. an * expression కుత్సితమైనమాట ఏలాగంటే you are indeed a very clever fellow ఆహా నీవుమంచి గట్టి వాడవు. if you leave your master, of course he will be ruined నీవు యజమానుణ్ని విడిచిపోతే వాడు చెడిపోతాడు కదా. అనగా అతనికి వొక తక్కువ లేదని భావము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Orifice is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Orifice now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Orifice. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Orifice is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Orifice, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close