Telugu Meaning of Realization

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Realization is as below...

Realization : (n), ( s), అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము. thismarriage is the * of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది. this isthe * of your plans నీ కోరికెకు యిదే ఫలము. on this * of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.before the * of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Festal
(adj), పండుగ సంబంధమైన. a * day పండగదనము.
Main
(adj), ముఖ్యమైన, ప్రధానమైన. the * point in this case ఈ సంగతిలో వుండే సారాంశంఉ. the * street రాజవీధి. From the island we went to * the land లంకలో నుంచి భూమికి పోయినాము. the * beam మెగిటివాసము, వెన్నుదూలము. the * body of an army మూలబలము. hepulled it out by * force వాడి బలముకొద్ది దాన్ని పెరికినాడు. the * stream of the CAveri అఖండకావేరి. or of the Godavari అఖండగోదావరి.
Wick
(n), ( s), the thread or string of a candle or lamp వత్తి.
Conglomerated
(adj), ఖనీభవించిన, వుంటగా చుట్టుకొన్న, కలవరపడ్డ. his senses are all * వాడి బుద్ధి మహా కలవరముగా వున్నది.
Cerulean
(adj), ఆకాశ వర్ణమైన, నీల వర్ణమైన. the * sky నీలమైన ఆకాశము.
Side
(n), ( s), పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర. on that* ఆ పక్కన. go on one * వారగాపో. on the * of the hill కొండపక్కన. కొండ అడుగున. on the north * ఉత్తరపు దిక్కున. * of aleaf, being one page పొరట. a * of bacon అరపంది. * of a river, one bank తీరము. a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము. side-arms, that is, sword andpistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు. they spoke on his * అతని పక్షముగా మాట్లాడినారు. a witness on my * నా పక్షమైన సాక్షి.It is an error on the safe * తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము. ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము. to lie on one * వొత్తిగిలి పండుకోనుట.God who was on my * నా పాలిటి దైవము. God is on their * దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు. youth is on his * వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము. On both *s ఉభయత్ర యిరుగడల. on all *sనల్ దిక్కుల. relations on the mother's * తల్లివంక వాండ్లు, మాతృవర్గము. from * to * యీ పక్కనుంచి ఆ పక్క దాకా. he nearlysplit his *s with laughing పక్కలు పగల నవ్వినాడు. In theAmaram the Sancrit and the Telugu are printed * by * అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు. In theline the soldiers stood * by * సిపాయీలు వరసగా నిలిచినారు.the books were placed * by * ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.they were buried * by * వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.
Margrave
(n), ( s), వొకవిధమైన జమీందారుడు.
Bey
(n), ( s), టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు.
Glairy
(adj), జిగటగా వుండే, బంకలుసాగే.
Immature
(adj), అపక్వమైన, లేతైన. she was married at an * ageదానికి పశితనములో పెండ్లి అయినది. a very * judgement జబ్బైన తీర్పు.
Horned
(adj), కొమ్ములుగల. * cattle పశువులు, ఆవులు, యెద్దులు, గొడ్లు.
Trevet
(n), ( s), anything that standson three legs మూడు కాళ్లు గలముక్కాలుపీట మొదలైనది.
Agast
(adj), వకతరహా రాయి, దీన్ని శిఖా వుంగరాలు మొదలైన వాటికి వేస్తారు.
Row
(n), ( s), a riot, uproar, or disturbance (Wilberforce and Canning use this) అల్లరి, గత్తర, రచ్చ.
To Cower
(v), ( n), ఒదుగుట, తొలుగుట. he *ed to avoid the blow దెబ్బతప్పించుకోవడానికై వంగినాడు.
Singleness
(n), ( s), ఒంటితనము. * of heart నిష్కాపట్యము. from the * of his views వాడు నిష్కపటి గనుక.
To Vye
(v), ( n), to contend, to emulate పోటీచేసుట, పై బడుట, పోరాడుట. they *d with him వానితో సరిపోరినారు. the stags * with the wind in speed లేళ్ళువడిలో గాలికి సిరూగవలెనని చూస్తవి. no person can * with him in welath భాగ్యములో వానికి యెవరూ సరితూగలేదు.
Chimpanzee
(n), ( s), వక తరహా కోతి.
Snuff
(n), ( s), smell ముక్కుతో పీల్చడము, అఘ్రాణించడము. for the nose పొడుము,ముక్కు, పొడి, నశ్యము. the * of a candle కోడి, కత్తిరించివేసిన మండే దీపపు వత్తికొనను కట్టిన చిట్టెము.
Impregnably
(adj), అసాధ్యముగా, దుర్ఘటముగా, జయించకూడక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Realization is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Realization now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Realization. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Realization is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Realization, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83485
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38160
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close