Telugu Meaning of Row

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Row is as below...

Row : (n), ( s), a riot, uproar, or disturbance (Wilberforce and Canning use this) అల్లరి, గత్తర, రచ్చ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dresser
(n), ( s), one employed in regulating or adjustinganything తీర్పరి, దిద్దుబాటు చేసేవాడు. the * of a field కాపవాడు.the * of a garden తోటమాలి. a servant in hospital డాక్టరు చేతికింద వుండే పనివాడు. a bench in a kitchen వంట యింట్లో సామానులు పెట్టుకొనే పలక, బల్ల.
Blind
గుడ్డి,అంధ, he became * వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు.* at night రేచీకటిగల. a * man గుడ్డివాడు, అంధుడు. a * woman గుడ్డిది, అంధకురాలు. Men of * heart మూఢులు, జడులు, అవివేకులు. a * alley మట్టుసందు. he was * to the consequences of this యిందుకు సంభవించబొయ్యేదాన్ని తెలియక వుండినాడు. * faith or zeal మూఢభక్తి. * man's buff దాగురుమూత, దాగిలిమూత.
Same
(adj), అదే, ఒకటే. this is the * ఇది అదే, these are the * ఇవి అవే. in ట్హే * year ఆ సంవత్సరమునందే. the * as then అప్పటివలెనే. all of them are of the * tribe వారంతా వొకటే కులము.the * day నాటి దినమే. are these the * men ? వీరు వారేనా. theyall arrived at the * time అందరున్ను ఏకకాలమందు వచ్చి చేరినారు.this is expressed by the letter (E) being added thus : the * story అదే కథ. the * man అతడే, వాడే. the * woman ఆపే, ఆ బిడే,అదే ఆడది. in the * house ఆ ఇంటికే. they all said the * అందరువొకటే అన్నారు. అందరు అదే అన్నారు. these two are the * ఆ రెండు ఒకటే. all these stories are to the same purport యీ కథలకంతాఫలితార్ధము వొకటే. this is one and the * horse ఇది ఆ గుర్రమే.It comes to the * thing మెట్టుకు అదే అవుతున్నది. his callingyou was the * as if I had called you వాడు పిలిస్తే నేను పిలిచినట్టే. they are Musulmans, the * as all the rest of thearmy కడమదండంతా ఎట్లాగో అట్లా వీండ్లున్ను తురకలే. కడమదండుతోటి పాటు వీండ్లున్ను తురకలే. they were starving the * with allthe rest of the country దేశముతోటి పాటు వీండ్లున్ను పస్తులుపడి వుండిరి. we were the * as brothers మేము అన్నదమ్ముల వలె ఉండినాము.was it your brother that told you? the * నీతో చెప్పినది నీ తమ్ముడా తమ్ముడే. at the * time, or yet, still, but మెట్టుకు.I will pay the money; at the * time I know it is wrong. ఆ రూకలను చెల్లస్తాను మెట్టుకు అది అన్యాయమని నాకు తెలుసును.
To Rebuke
(v), ( a), తిరస్కరించుట, గద్దించుట, కూకలు బెట్టు, కసురుకొనుట.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
Gingerly
(adv), భద్రముగా, పదిలముగా, యిది యెగతాళిమాట.the elephant walked very * over the place దానిమీద యేనుగబహుభద్రముగా నడిచినది.
Beechen
(adj), యీ చెట్టు యొక్క కొయ్యతో చేసిన.
Unkennelled
(adj), దాగిన స్థలములో నుంచి వెళ్ళకొట్ట బడ్డ.
Female
(n), ( s), ఆడుది, స్త్రీ. of birds పెట్ట, పెంటి. of certainplants ఆడు, పెంటి. of kine పెయ్య. a young * వయసుకత్తె,చిన్నది.పడుచు. a rustic * కాపది. a bramin * బాపనిది. a pariar * మాలది.
To Elaborate
(v), ( a), శృంగారించుట, పరిష్కరించుట, తీర్చుట.
To Dissolve
(v), ( a), to melt కరిగించుట. he *d the assembly వాడుఆ సభను కలిపివేసినాడు. this *d my doubts యిందువల్ల నా సంశయముతీరినది, యిది నా సంశయ నివారణము చేసినది. this *ed the spellయిందువల్ల ఆ మంత్రబలము పోయినది.
Wieldy
(adj), manageable సాధ్యమైన, అవలీలకగా తిప్పకూడిన,భారీకాని, ఉలకనగా వుండే. this sword is not * యీ కత్తితిప్పడానకు అసాధ్యముగా వున్నది, చేతికి వులకనగా వుండలేదు.
To Bridle
(v), ( n), నిక్కుట, నిక్కిపడుట. he bridled up with pride గర్వముతో నిక్కిపడ్డాడు.
Rankling
(adj), మెరమెరలాడే. a * pain పేగునపట్టిన తీట. a * suspicionమెరమెరలాడే సందేహము, మానని సందేహము. * spleen or ill will బద్ధ వైరము.
Gunmetal
(n), ( s), తురాయి, రాగితగరము కలిసిన లోహము.
Beneficence
(n), ( s), ఉపకారము, అనుగ్రహము, కృప, దాతృత్వము. a man of *దాత.
Stonechatter
(n), ( s), గుండుములుపుగాడు అనే పిట్ట.
Ycleped
(adj), called; named, denominated అనబడ్డ, పేరుపెట్ట బడ్డ. their lies yclept despatches దివాణపు దస్తావేజులు అనబడ్డ వాండ్లు తెచ్చిన పిచ్చి కాయితములు, సన్నదులు అనే పేరుగల వెర్రి దస్తావేజులు. their dreams yclept histories పురాణములు అని పేరుపెట్ట బడ్డ వాండ్లు చెప్పే పుక్కిటి పురాణములు.
Oiling
(n), ( s), నూనె పట్టించడము.
Palisade
(n), ( s), గ్రాది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Row is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Row now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Row. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Row is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Row, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close