Telugu Meaning of Same

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Same is as below...

Same : (adj), అదే, ఒకటే. this is the * ఇది అదే, these are the * ఇవి అవే. in ట్హే * year ఆ సంవత్సరమునందే. the * as then అప్పటివలెనే. all of them are of the * tribe వారంతా వొకటే కులము.the * day నాటి దినమే. are these the * men ? వీరు వారేనా. theyall arrived at the * time అందరున్ను ఏకకాలమందు వచ్చి చేరినారు.this is expressed by the letter (E) being added thus : the * story అదే కథ. the * man అతడే, వాడే. the * woman ఆపే,బిడే,అదే ఆడది. in the * house ఆ ఇంటికే. they all said the * అందరువొకటే అన్నారు. అందరు అదే అన్నారు. these two are the * ఆ రెండు ఒకటే. all these stories are to the same purport యీ కథలకంతాఫలితార్ధము వొకటే. this is one and the * horse ఇదిగుర్రమే.It comes to the * thing మెట్టుకు అదే అవుతున్నది. his callingyou was the * as if I had called you వాడు పిలిస్తే నేను పిలిచినట్టే. they are Musulmans, the * as all the rest of thearmy కడమదండంతా ఎట్లాగో అట్లా వీండ్లున్ను తురకలే. కడమదండుతోటి పాటు వీండ్లున్ను తురకలే. they were starving the * with allthe rest of the country దేశముతోటి పాటు వీండ్లున్ను పస్తులుపడి వుండిరి. we were the * as brothers మేము అన్నదమ్ముల వలె ఉండినాము.was it your brother that told you? the * నీతో చెప్పినది నీ తమ్ముడా తమ్ముడే. at the * time, or yet, still, but మెట్టుకు.I will pay the money; at the * time I know it is wrong.రూకలను చెల్లస్తాను మెట్టుకు అది అన్యాయమని నాకు తెలుసును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Neck
(n), ( s), మెడ, అర్రు. or bosom రొమ్ములు. she has a handsome * దాని చండ్లు అందముగా వున్నవి. she covered her * with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది. a * of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి. you have now broken the * of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే. I have broken the * of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే. stiff *ed మూర్ఖమైన, పెడసరమైన, మొండి.
Benedict
(n), ( s), నాటకములౌ వుదాహరించబడ్డ ఒకని పేరు, పెండ్లి చేసుకో పొయ్యేవాడు. when I knew him he was a * నేను అతణ్ని యెరిగినప్పుడుపెండ్లి చేసుకోవలెనని వుండినాడు.
Odious
(adj), అసహ్యమైన, రోతైన, పాపిష్టి. an * book పాపిష్టి పుస్తకము.
Polecat
(n), ( s), చెడ్డకంపు కొట్టే వొక జంతువు.
Unreasoning
(adj), not having judgement వివేకము లేని, తెలివిలేని.
Sinister
(adj), on the left hand ఎడమచేతి, అపసవ్యమైన. unlucky,unfortunate కాని, దుష్ట, చెడ్డ. his being delirious in the feveris a * symptom జ్వరములో చిత్తభ్రమగా వుండడము వొక దుర్లక్షణము. hegave me a * look నన్ను క్రూరముగా చూచినాడు.
To Present
(v), ( a), or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.బహుమానము చేసుట. he * ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు. he * edme this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు. he *ed me hismaster's compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు. he * ed apetition ఆర్జీ యిచ్చినాడు. he *ed a petition ఆర్జీ యిచ్చినాడు. his wife *ed him with a child వాడికి వొక బిడ్డను కన్నది. or shew చూపుట, అగుపరచుట.వుండిరి. When this hope *ed itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు. this house * s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది. this book * s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి. On every occasion that *s సమయము వచ్చినప్పుడంతా.the guard * ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి. he *ed his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు. he *ed the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.the king *ed me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను. the grandjury *ed this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.
Coyness
(n), ( s), సంకోచము, బిడియము.
Warm
(adj), a little hot వెచ్చని, ఉష్ణమైన. * water వేణ్నీళ్ళు.* weather యెండ కాలము. before the food was * he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు. * climate ఎండ అధికముగా వుండే దేశము. * bath వేణ్నీళ్ళ స్నానము. zealous శ్రద్ధగల, ఆశగల. a * friend మంచి స్నేహితుడు. he gave me a * reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు. the battle was * యుద్ధము నిండా ముమ్మురముగావుండినది. a * engagement ముమ్మరముగా వుండే యుద్ధము. ardent ఉగ్రమైన. * wrods ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు. a * temper ముంగోపము.he became * or angry ఆయనకు కోపము వచ్చినది. he grew * ఆయనకు కోపము వచ్చినది. warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
Leopard
(n), ( s), చిరతపులి. certain kinds are called పొన్నాడ and కరింగోల.
Nux Vomica
ముష్టి కాయ, ముసిణికాయ,ముశిండి
Projector
(n), ( s), యుక్తులు పన్నేవాడు, అభూతకల్పనలు చేసేవాడు. in trade, See adventurer.
To Migrate
(v), ( a), వలసపోవుట, దేశము విడిచి మరి వొక దేశానికి పోవుట, యిది ముఖ్యముగా పక్షులను గురించినమాట.
Armistice
(n), ( s), or a truce యిన్నాళ్ళదాకా యుద్ధము చేయకూడదని ఉభయత్రులుగానియమించుకొన్న కాలము.
To Ford
(v), ( a), నీళ్లలో దిగిపోవుట. he *ed the river but it was upto his middle యేటిలో దిగిపోయినాడు అయితే మొలమట్టు నీళ్లు వుండినవి. water that may be *ed దిగిపో కూడిన నీళ్లు.
Shaving, Or Shavings
(n), (s.), పేళ్లు, చిత్రికె పొట్టు.
Couple
(n), ( s), జత, జంట, జోడు, రెండు, యిద్దరు. a married * దంపతులు, ఆలుమొగుడు. in dancing జంటగా ఆడే యిద్దరు. for dogs లంకె కుక్కలను పెనవేసేగొలుసు.
And
(conj), మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
Tonsor
(n), ( s), a barber మంగళవాడు. ( ఇది యెగతాళిగా చెప్పే లాటిన్ శబ్దము.)
Humiliation
(n), ( s), అవమానము, గర్వభంగము, తలవంపు. he is now in a stateof great * వాడు యిప్పట్లో మహత్తైన అవమానమును పొంది వున్నాడు. this completed their * ఇంతటితో వాండ్ల గర్వము అణిగిపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Same is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Same now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Same. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Same is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Same, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close