Telugu Meaning of Neck

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Neck is as below...

Neck : (n), ( s), మెడ, అర్రు. or bosom రొమ్ములు. she has a handsome * దాని చండ్లు అందముగా వున్నవి. she covered her * with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది. a * of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి. you have now broken the * of the businessపనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు,భాష యిక నీకు సులభమే. I have broken the * of the affairపనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే. stiff *ed మూర్ఖమైన, పెడసరమైన, మొండి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coculus
(n), ( s), కాకిమారి, నచ్చికొట్ట, నంజి గొట్ట.
Deprecated
(adj), వద్దని బతిమాలుకొన్న, కారాదని వేడుకున్న, మొరపెట్టుకున్న.this was a result much to be *by them వాండ్లు యెంతమాత్రము కారాదనికొట్టుకునేతీర్పు, మొత్తుకునేతీర్పు.
Scorbutic
(adj), diseased with the scurvy ఒక విధమైన రోగము.See Scurvy.
Rate
(n), ( s), (add,) valuation, assessment మతింపు, మదింపు.
Psalmist
(n), ( s), కీర్తనలు చెప్పే కవి.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
Cheek-bones
(n), ( s), దవడ యెముకలు, కటు మోరలు. he has high * వానికి కటు మోరలు వుబ్బుగా వున్నవి.
Dash
(n), ( s), తాకు, దెబ్బ, పెట్టు. the * of waves అలల దెబ్బ.at one * వొక దెబ్బలో. or show డంబము, జంభము. thatfamily cuts a great * (వాండ్లు మహాడంబముగా వుంటారు. or infusionవాసన, జాడ. In his letter there was a * of madness వాడిజాబులో కొంచెము వెర్రితనము కూడా కలిగివున్నది. as that of thepen over the letter T అడ్డగీత, which is written overక,చ,త, &c. తలకట్టు. that which is written under ఖఘధభ.& c. జడ, ఒత్తు. or flourish used in accounts ఫాటా, సరియనేగురుతు.
Favourably
(adv), అనుకూలముగా, దయగా. the doctors speak very * ofhis state వైద్యులు, వాడికేమి భయము లేదంటారు.
Musalman
(n), ( s), తురకవాడు.
Oil Colours
(n), ( s), నూనె వర్ణములు, అనగా నూనె పోశి కలిసినవర్ణములు.
Farmstock
(n), ( s), గొడ్లు, పశువులు.
Evasion
(n), ( s), తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Community
(n), ( s), లోకులు, ప్రజలు, జనులు, జనకట్టు. he did this for the benefit of the * ప్రజలమేలుకై దీన్ని చేసినాడు, లోకోపకారముగా దీన్ని చేసినాడు. they form one * వాండ్లంతా ఏకగ్రీవముగా వున్నారు, వాండ్లంతా వొక కట్టుగా వున్నారు. the * of wives as exemplified to the present day in the Malayala country అనేక భర్తృకత్వము. the name they bore in * సముదాయ నామము.
Precipitantly
(adv), ఆతురముగా, ఆతురపడి.
Fair
(n), ( s), సంత. or annual festival art a pagoda తిరునాళ,ఉత్సవము. you are a day after the * సమయము తప్పి వచ్చినావు,మించిపోయిన తరువాత వచ్చినావు. the * స్త్రీలు.
Premunire
(n), ( s), మహత్తైన అపరాధము, యిది సీమలో చట్టమునకు విరుద్ధముగా చేసిన అపరాధము. he incurred the penalties of a * రాజద్రోహియైనాడు,మహాపరాధియైనాడు.
Corban
(n), ( s), కానుక ప్రార్థన చేసుకొని యెత్తి కట్టిన ముడుపు. [ ఈశ్వరాయదత్తం. A+. ]
On, (or,)Upon
(Prep), మీద, పైన. * the top of thehouse ఆ యింటిమీద. the paints * the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
Leap
(n), ( s), గంతు దుముకు, దాటు లంఘనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Neck is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Neck now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Neck. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Neck is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Neck, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close