Telugu Meaning of Favourably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Favourably is as below...

Favourably : (adv), అనుకూలముగా, దయగా. the doctors speak very * ofhis state వైద్యులు, వాడికేమి భయము లేదంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fellow-suffer
(n), ( s), తన గతిలో వుండేవాడు.
Medium
(n), ( s), మధ్యస్థత. or the * paper వొకవిధమైన కాకితము.he did this through the * of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు. In this I was the * యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని. the circulating * చెల్లేసాధనము, అనగా రూకలు.the air is an unresisting * గగనము శూన్యము.
Dispensation
(n), ( s), విధి. the *s of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.దైవసంకల్పము. the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి. the christian * ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.this is a dreadful * అయ్యో యిది యేమి విధి. exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము. the Pope granted him a * to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
Unimaginative
(adj), not having power of thought, common, base,coarse బుద్ధి కుశలత లేని.
Cotemporary
(adj), and n. s. సమకాలీనులైన, ఏక కాలమందు వుండిన. he and myfather were contemporaries మా తండ్రి దినాలు అతని దినాలు వకటి. * historyయే పని యెప్పుడు జరిగినదో తత్కాలమందే వ్రాసిన గ్రంధము పని జరుగుతూ వున్నప్పుడేవ్రాసిన గ్రంధము.
To Yell
(v), ( n), to make a howling noise అరచుట, బొబ్బలిడుట.
Roughcast
(n), ( s), (add,) mortar mixed with pebbles సన్నమైనరాళ్ళు కలిసిన గచ్చు.
Perpetually
(adv), సర్వదా, నిరంతరము, యెడతెగక, యెల్లప్పుడున్ను, అనవరతమున్ను.
To Print
(v), ( a), అచ్చువేసుట, ముద్రవేసుట, గురుతువేసుట. he *ed a flower onthe skin of her arm దాని చేతి మీద వొక పుష్పమువలె పచ్చ పొడిచినాడు. to *cloth చీటి అద్దుట. he *ed the mark of his foot on the sand యిసుక మీదవాడి కాలి అడుగు గురుతుకు పెట్టినాడు. he *ed a kiss on her cheek దాని చెక్కిలిముద్దు పెట్టుకొన్నాడు.
Persia
(n), ( s), ఫారిసీ దేశము.
Firm
(n), ( s), (mercantile house of agency ) కోఠీ, పాలివర్తకము. the * of Griffiths గ్రిఫిత్తు కోఠీ. he is a member of our *అతడు మాపాలి వర్తకులలో వొకడు.
To Grunt
(v), ( n), గుర్రుగుర్రుమని కూసుట, యిది పంది,యేనుగను గురించిన మాట. the hogs *s పందులు గుర్రుగుర్రుమనికూస్తవి.
Bravado
(n), ( s), గర్వము, బడాయి, జంభము. he did out of mere * దీన్నివొట్టి జంభానికి చేసినాడు.
Gramatically
(adv), వ్యాకరణ శిక్షితముగా, వ్యాకరణానుసారముగా.
To Rase
(v), ( a), గీచియెత్తివేసుట, గోకియెత్తి వేసుట, దుంపనాశనము చేసుట, మూలధ్వసము చేసుట.
Freighter
(n), ( s), కేవరి, వాడమీద వేసే సరుకుకు కేవు యిచ్చేవాడు .
Promising
(adj), ముందుకువచ్చే, కాగల. it was a * morning but the dayturned foul తెల్లవారి హాయిగా వుండినది గాని మధ్యాహ్నము మీద చినుకు చిత్తడిగావుండెను. it is a * season యీ సంత్సరము సురక్షితముగా వుండును.
Involuntarilly
(adv), అప్రయత్న పూర్వకముగా, అబుద్ధి పూర్వకముగా, తోచక,అసమ్మతముగా, అసమాధానముగా. he did it * అసమాధానముగా చేసినాడు.she yawned * దానికి తెలియక ఆవలింత వచ్చినది. on seeing him I * smiled వాడిని చూడగానే నాకు నవ్వు వచ్చినది. an offence committed *అబుద్ధి పూర్వకముగా చేసిన తప్పు. I paid the money * ఆ రూకలనుఅసమ్మతముగా చెల్లించినాను.
Diabolic, Diabolical
(adj), అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
To Consummate
(v), ( a), కాజేయుట, తీర్చుట, పూర్తి చేయుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Favourably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Favourably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Favourably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Favourably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Favourably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close