Telugu Meaning of Unimaginative

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unimaginative is as below...

Unimaginative : (adj), not having power of thought, common, base,coarse బుద్ధి కుశలత లేని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hie
(v), ( n), త్వరగా పోవుట. they *d them home ఇంటికి త్వరగా వెళ్ళినారు. she *d her flight to the hill యెగిరిపోయినది.
Georgium Sidus
(n), ( s), or Herschell వొకగ్రహము. 1781 సం!! లోసీమలో Herschell అనే వాడిచేత కనుక్కోబడ్డ నవగ్రహమువంటి వొక గ్రహము.
Nozle
(n), ( s), ముక్కు, అనగా కొలిమితిత్తి ముక్కు.
Backbone
(n), ( s), వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Conclave
(n), ( s), ధర్మసభ, అనగా Pope చేతి కింది పాదుర్ల సభ.
Unpreferred
(adj), not advanced ఉద్యోగము దొరకని. an * priest ఉద్యోగముదొరకకుండా వుండే పాదిరి.
Stealthy
(adj), దొంగ, తెలియకుండావచ్చే. the * pace of a cat పిల్లి యొక్క దొంగనడుపు. the * approaches of old age తెలియకుండావచ్చే ముదిమి. * glance దొంగచూపులు.
Flat
(n), ( s), ఆజ్ఞ, శాసనము, విధి.
Colourable
(adj), సాకుగల, వ్యాజముగల, శృంగారించిన.
Walking
(n), ( s), a moving by steps నడవడము, సంచరించడము, తిరగడము.
Abstract
(adj), సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
Xylography
(n), ( s), wood-engraving or the art of cutting figures in wood. కొయ్యను మలవడము, కొయ్యను మలచి ప్రతిమలు చేయడము.
Preferement
(n), ( s), ( Advancement to a higher station ) ఉద్యోగములోఅభివృద్ధి చేయడము. This is a word used regarding clergymen.
Abduction
(n), ( s), తీసుకొనిపోవడము.
Shorn
(adj), కత్తిరించబడ్డ. some are shaven and some are *కొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు. after he was * of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత. the morning was cloudy and the sun was * of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.
Untenanted
(adj), empty కాపురము లేని, వూరికె వుండే. the house is atpresent * ఆ యిల్లు యిప్పుడు వూరికె వున్నది, ఆ యింట్లో యెవరున్ను కాపురము లేదు.as I could not afford to let the house remain * so long అన్నాళ్ళ దాకా ఆ యింటిని కాపురము లేకుండా వూరికె వుండనియ్యడము నాకు పడదు గనుక.
Antiquity
(n), ( s), పూర్వకాలము, ప్రాచీనత్వము, పూర్వకాలమునాటి వస్తువు,పూర్వకాలపువాండ్లు. this book is a great * యీ పుస్తకము బహుకాలాల నాటిది.this proves the * of this book యిందువల్ల యీ గ్రంధము యొక్క ప్రాచీనత్వముతెలుస్తున్నది.
Reversed
(adj), వెనక ముందైన, తల్లకిందులుచేయబడ్డ, విపరీతమైన. he read thealphabet in * order ఆ అక్షరములను కొన మొదలుపెట్టి చదివినాడు, తల్లకిందులుగాచదివినాడు.
M 702Luxury
(n), (s), విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము. in diet విశేష భోజనము. the * of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము. * is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము. a plain cup is a necessary buta golden cup is a * సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము. * is the cause of the disease రోగమునకు కారణము అతి. the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును. the thirsty think cold water a * గతి లేని అమ్మకు గంజే పానకము.he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు. the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే. Bold ధైర్యముగల.Boldly ధైర్యముగా. Beast పశువు. Beastly పశుప్రాయమైన.
Recommendation
(n), ( s), That which secures a kind reception స్తుతి, శ్లాఘనశిఫారసు. at your * I bought the horse తమరు ఆ గుర్రము మంచిదనడము వల్లనేను కొనుక్కొన్నాను. her beauty is one * her high birth is another దానికివుండే అందము వొక విశేషము, అది మంచి కులములో పుట్టినదన్నది మరి వొకవిశేషము. the situation of the house is its principal * ఆ యింటికి వుండేవిశేషము అది మంచి స్థలములో వుండడము వొకటే. at your * I employed him వాడుమంచివాడని నీవు తెచ్చి విడిచినందున వాడికి నేను పని యిచ్చినాను. at your * I gavethis medicine to the horse తమరు మంచిదన్నందున ఆ గుర్రానికీ మందుయిచ్చినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unimaginative is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unimaginative now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unimaginative. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unimaginative is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unimaginative, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close