Telugu Meaning of Shorn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shorn is as below...

Shorn : (adj), కత్తిరించబడ్డ. some are shaven and some are *కొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు. after he was * of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత. the morning was cloudy and the sun was * of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brick
(n), ( s), యిటిక ఆవము, యిటిక సూళ.
Viceroy
(n), ( s), the substitute of a king రాజుకు ప్రత్యామ్నాయముగా వుండి రజ్యధి పత్యము చేశేవాడు. రాజుకు బదులుగా వుండి రాజ్యాధికారము చేసేవాడు.
Instrumental
(adj), కారణముగా వుండే, సాధకముగా వుండే, సహకారిగా వుండే,(not vocal) * music వాద్యము.
Serpentine
(adj), winding like a serpent పామువలె వంకరవంకరగావుండే.
Unthawed
(adj), not melted కరగని. the ice is still * మంచుగడ్డ యింకాకరగలేదు. I said all I could but he remained * నేనెంత చెప్పినా వాడి మనసుకరగలేదు.
Pluto
(n), ( s), యముడు, కాలుడు.
Ethical
(adj), నీతిశాస్త్రసంబంధమైన. the Panchatntram is an * workపంచతంత్రము నీతి గ్రంథము. an treatise నీతిశాస్త్రము.
Inimitability
(n), ( s), అసమానత.
Must
(n), ( s), ఫలరసము, యిది ముఖ్యముగా ద్రాక్షఫలరసము, అప్పుడే దించిన కల్లున్ను, యిందులో కైపు లేదు.
Acceptation
(n), ( s), అంగీకారము, అర్థము, తాత్పర్యము.
Feverish
(adj), రవంత జ్వరముగల, జ్వర సంబంధమైన. * symptomsజ్వరలక్షణములు. he is * to-day నేడు వాడికి జ్వరము తగిలినట్టు వున్నది.he was in * anxiety about his wife పెండ్లామును గురించి పరితపిస్తూవుండినాడు. the public was in a * state about this యిందున గురించిఅందరు పరితపిస్తూ వుండినారు, అందరు తహతహలాడుతూ వుండినారు.
Skinny
(adj), lean బక్కపలచని, బక్కచిక్కిన, క్షీణించిన.
Mate
(n), ( s), సంగాతి, సంగడి, జతగాడు, చెలికాడు, చెలికత్తే. he and his * అతను అతని భార్య. she and her * ఆపె, ఆపె పెనిమిటి. *s స్నేహితులు, సఖులు. he was my ship * నాతో కూడా వాడలో వచ్చినవాడు.they and we were mess-*s వాండ్లు మేమునను వొక భోజనము చేసేవారము.the commander and his * (Inmerchant ships) వాడ దొరానున్ను అతనికిందివుద్యోగస్థులున్ను. the Surgeon's * వైద్యుని హస్తకుడు.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
Basalt
(n), ( s), ఒక తరహారాయి.
Over-roasted
(adj), అధికముగా కాలిన, నిండామాడిన.
Quaint
(adj), ముద్దేన, తమాషాగా వుండే, వింతైన, చమత్కారమైన.
Superior
(n), ( s), a master, a ruler తనకు పైవాడు. he obeyedhis *s తనపై వాండ్లకు అణిగి నడుచుకొన్నాడు. he behaved well both to his *s and to his inferiors తనపై వాండ్లకు తన కిందివాండ్లకు వుభయులకు చక్కగా నడుచుకొన్నాడు. a head man overpriests పెద్దపాదిరి.
Cheater
(n), ( s), దొంగ, మోసగాడు, వంచకుడు, మాయలమారి.
Abstract
(n), ( s), సంక్షేపము, సంగ్రహము. in the * సాక్షాత్కరించి, ప్రత్యక్షముగా. shewas chastity in the * అది పాతివ్రత్య స్వరూపము, అది పాతివ్రత్యవతారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shorn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shorn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shorn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shorn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shorn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close