Telugu Meaning of Ethical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ethical is as below...

Ethical : (adj), నీతిశాస్త్రసంబంధమైన. the Panchatntram is an * workపంచతంత్రము నీతి గ్రంథము. an treatise నీతిశాస్త్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cockup
((a sort of fish)), పండుమీను
Protestantism
(n), ( s), రోమన్ కేతోలిక్ మతమునకు ప్రతిగా యేర్పడివుండే ఖ్రిష్టియన్ మతము.
Dauntless
(adj), నిర్భయమైన, దిగులుపడని, బెదరని ,వీరుడైన, సాహసుడైన.
Ascendant
(adj), ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
Paraphrast
(n), ( s), భావమును పెంచి వ్యాఖ్యానము చెప్పేవాడు.
Topful
(adv), నిండా.
Commode
(n), ( s), a head dress శిరోభూషణము, స్త్రీల వొక తరహా భూషణము, యిది పూర్వకాలపుది. or dressing table మరిన్ని స్త్రీల యొక్క మేజ, యిది మహా పిచ్చిమాట. or necessary chair జలమలములు విసర్జించే పెట్టె.
Palpable
(adj), స్పష్టమైన, ప్రత్యక్షమైన, స్పర్శ గ్రాహకమైన. a * error వట్టి తప్పు,పచ్చి తప్పు. * darkness గాఢాంధకారము. he made a * hit మంచి దెబ్బ కొట్టినాడు.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
Successor
(n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
Move
(n), ( s), at chess యెత్తు. the lawyer here made false * లాయరు యిక్కడ పిచ్చియుక్తి చేసినాడు. gypsies are always on the * యెరుకల వాండ్లు యే వేళ ప్రయాణమే. I shall be upon the * to-morrow రేపు నేను ప్రయాణము.
Pretext
(n), ( s), సాకు, నెపము, వ్యాజము.
Overture
(n), ( s), యత్నము ఆరంభము ప్రస్తాపము, దర్ఖాస్తు. he made*s of peace రాజీమాట లెత్తినాడు. he made *s of marriageపెండ్లి ప్రస్తావము చేసినాడు. in music ఆలాపన.
Necessary
(n), ( s), అగత్యమైనది. Bread is a * of life ప్రాణానికి అన్నము అగత్యమైనది. Necessaries or articles wanted అగత్యమైన సామానులు. he denied his daughter the common necessaries of life కూతురికి కూడు గుడ్డ పెట్టనన్నాడు. he went to the * దొడ్డికి పోయినాడు, బహిర్దేశమునకు పోయినాడు.
Credulity
(n), ( s), బిడ్డవలె అవివేకముగా, అవివేకము విచారించక తెప్పని నమ్మేస్వభావము, నమ్మే గుణము. he shows great * వాడితో యేమి చెప్పిన దాన్నినమ్ముతాడు యెద్దు యీనిందంటే కొట్టాన కట్టమంటాడు.
Plebeian
(adj), నీచమైన, సామాన్యమైన.
Feur-de-Lis
(n), ( s), see flower de Luce.
Come-off
(n), ( s), సాకు, బహనా. this is a mere * యిది వట్టి సాకు.
Deacon
(n), ( s), ( literally, a servant) పరిచారకుడు, సేవకుడు, దాసుడు.In the church ఒక తరహా పాదిరి. among merchants శెట్టి,పెద్ద, కులపెద్ద, మేస్త్రి, In 1 Tim. 3,8. సహకారి.A+. సేవకుడు. C+ A Bishop ధర్మాధ్యక్షుడు. A +. పరిదశ ్ కుడుC+. కాపుకర్త P +.
Negro
(n), ( s), సిద్దీ వాడు, కాపిరీ వాడు, హబ్షీవాడు, కారునలుపు ముంత మూతి చుట్టవెంట్రుకలున్ను గల ఆఫ్రికా దేశస్థుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ethical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ethical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ethical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ethical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ethical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close