Telugu Meaning of Pluto

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pluto is as below...

Pluto : (n), ( s), యముడు, కాలుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mineral
(n), ( s), గనిలో చిక్కే వస్తువు, అనగా లోహములు రాళ్ళు రత్నాలు మొదలైనవి. the precious *s వెండి బంగారు.
Friday
(n), ( s), శుక్రవారము.
To Germinate
(v), ( n), అంకురించుట, మొలకెత్తుట.
Goodness
(n), ( s), (add,) ఉపకారము.
Intelligible
(adj), అర్ధమయ్యే, స్పష్టమైన, విశదమైన. this is not * ఇదిఅర్ధము కాలేదు.
Proverbial
(adj), (add,) పేరుపడ్డ, ప్రసిద్ధమైన Clock-work is * for accuracy పరిష్కారము లేక క్రమమును గురించి గడియారపుపనివలె అనే మాట ప్రసిద్ధముగా వున్నది. Kanchi and Rome are* for sanctity పవిత్రతను గురించి కంచిన్ని రోము దేశమున్నుపేరు బోయినవి. In India the dog is * for fawing, and the elphant for rudeness ఇండ్య దేశములో నక్క నైచ్యమును గురించి కుక్కయున్ను మోటతనమును గురించి యేనుగయున్ను పేరు బోయినవిగా వున్నవి.
To Tire
(v), ( a), to fatigue అలసట పెట్టుట, విసికించుట, డస్సేట్టు చేసుట. this *dhim soon ఇందువల్ల వానికి కొంచెములో అలుపు పుట్టినది.
Favourably
(adv), అనుకూలముగా, దయగా. the doctors speak very * ofhis state వైద్యులు, వాడికేమి భయము లేదంటారు.
Passion
(n), ( s), రసము, గుణము. we ought not to give way to our *sమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు. God is devoid of *s దేవుడుకామక్రోధారి రహితుడు. you ought to put a check on your *s నీవు కామక్రోధాదులను అణచవలెను. a description of the passions నవరస వర్ణనము.anger fury rage. ఆగ్రహము. he was in a * రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.he put her in a * దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు. evil *sఅరిషడ్గర్వములు. borne away or hurried along by his *s కోపపరవశుడైకామపరవశుడై. a story that moves the *s మనసు కరిగించే కథ. the * of loveor the gentle * or the tender * శృంగార రసము, మోహము. the * of lustమోహోద్రేకము. eagerness ఆతురము. he has a * for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది. the * of envy అసూయగుణము. a * of weeping వెర్రి యేడుపు. zeal ardour ఆశ, పాశము. Drydensays ." To an exact perfection they have brought The action love the *is forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు. In Acts XIV.15. We also are men of like *s withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన. after his * ( Acts. I.3.) దుఃఖభోగాత్పరం. A+.
To Delegate
(v), ( a), పంపించుట, రాయబారిగా పంపుట, అధికారమిచ్చుట.అప్పగించుట. In this business he was *d to speak for them యీ పనికివాణ్ని కార్యస్తున్ని చేసి పంపినారు.
Prophet
(n), ( s), భవిష్యత్తును చెప్పేవాడు, ఏష్యమును చెప్పేవాడు, నడవబోయ్యేదాన్నిచెప్పే గురువు, మహాత్ముడు, ముందుగా చెప్పేవాడు, భవిష్యద్వాచకుడు. SanscritPsalms 105. verse 15. భవిష్యద్వాది. A+ మహాత్ముడు (H+ in running title.)See Kittos Cyclop. vol. 2. p. 546. top. he cites Exod. As this word has no unexceptionable rendering, adopt the Hebrew Nabi.
Amicably
(adv), విహితముగా, అనుకూలముగా, సమాధానముగా.
Sally
(n), ( s), an issue from a place నిర్గమనము. they made a * కోటలోనుంచి బయిలుదేరివచ్చి పయిబడ్డారు. wild gayety సరసోక్తి.
Rhapsodist
(n), ( s), One who recited or sings rhapsodies, orcompositons, for a livelihood; one who writes without regulardependence of one part upon another (Todd) పాడేవాడు, చదివేవాడు, వొకటితో వొకటి సందర్భము లేకుండా వుండే శ్లోకములు చెప్పేవాడు, తలాతోకా లేకుండా వ్రాశేవాడు.
Haulm, Haum
(n), (s.), the stem, or stalk of corn స్తంబము.
Counciller
(n), ( s), ఆలోచన సభ వారిలో వొకడు. a privy * రాజు యొక్క అంతరంగుడు.
To Miscall
(v), ( a), తప్పు పేరు బెట్టుట.
Amaranth
(n), ( s), వాడని పుష్పము, చెంగలువ.
Fervert
(adj), పరితాపమైన, ఉద్రేకమైన, ఉగ్రమైన, వేండ్రమైన, అత్యాదరమైన,ఉత్సుకమైన. * zeal అతిశ్రద్ద. a * prayer అత్యాదరమైన ప్రార్ధన. * lovetowards God అతిభక్తి. * hope ఘనమైన కోరిక.
Indubitably
(adv), నిస్సందేహముగా, నిస్సంశయముగా, నిశ్చయముగా, రూఢిగా. To Induce, v.a. to lead ప్రవర్తింప చేసుట, ప్రేరేపించుట, బోధించుట.this *ed me to ask his permission ఇందువల్ల అతణ్ని సెలవు అడగవలసి వచ్చినది. he *ed to pay the money నన్ను ఆ రూకలను చెల్లించేటట్టుచేసినాడు. his example *ed me to submit అతడు లోబడినందున నేనులోబడవలసి వచ్చినది. what *d you to write this letter? ఈ జాబునుమీరు యెందుమీద వ్రాసినారు, ఈ జాబు వ్రాసినందుకు యేమి కారణము.I could not * to him to go వాణ్ని పోయేటట్టు చెయ్యలేను. what could* you to commit this folly ? ఇంత పిచ్చి పనిచేయడానకు నీకేమిపట్టినది, నీకేమి వచ్చినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pluto is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pluto now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pluto. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pluto is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pluto, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close