Telugu Meaning of Goodness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Goodness is as below...

Goodness : (n), ( s), మంచి, శ్రేష్టత్వము, ఉత్తమము. or kindnessకృప, దయ, అనుగ్రహము. (A+.in Room II.4.) have the * to do this ! తమరుఅనుగ్రహించి దీన్ని చేయవలెను. I cast myself on your *తమ దయనే శరణుజొచ్చినాను. through the * of God దైవానుగ్రహముచేత.he tried the * of the coin by fire ఆ నాణ్యము మంచిదో కాదోఅని కాచి చూచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Visit
(v), ( a), పోయిచూచుట, వచ్చిచూచుట. he *ed the place అక్కడికిపోయి ఆ స్థలమును చూచినాడు. I *ed his house అతని యింటికి పోయి చూస్తిని. the doctor *s his patients ఆ వైద్యుడు రోగుల యిండ్లకు పోయి చికిత్స చేస్తున్నాడు. to touch as the breeze does a flower సోకుట, తాకుట, తగులుట. in the theological sense to punish శిక్షించుట, ప్రాయశ్చిత్తము చేసుట. his sins have *ed him, he is severely *ed for those sins వాడి పాపములే వాణ్ని చుట్టుకొన్నవి, వాడు చేసినదే వాణ్ని కట్టి కుడుపుతున్నది. when God *ed them with sickness దేవుడు వాండ్లకు రోగమును కలగచేసినప్పుడ. the town was *ed by a storm ఆ పట్టణమునకు గాలివాన వుపద్రవము తగిలినది. the city was *ed with dissease రోగము ఆ వూళ్ళో తగిలినది, సంభవించినది. their sorrows shall be *ed on thy head వాండ్ల వుసురు నీకు తాకును. he hath *ed adn redeemed his people ఆయన వాండ్లను చూచి రక్షించినాడు, విలోకించి రక్షించెన్.
Bountiful
(adj), దాతృత్వముగల, ఉదారత్వముగల.
Sullen
(adj), gloomy వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొని వుండే. why are you * about this? యిందున గురించి యేల మూతిముడుచుకొని వున్నావు? obstinate మూర్కమైన, ముష్కరమైన. she looked * అది మూతి ముడుచుకొని వుండినది. * silence కోపము చేత బిర్రబిగుసుకొని వుండడము. Sullenly, adv. malignantly క్రౌర్యముగా. intractably మూర్ఖముగా, ముష్కరముగా.
Clandestine
(adj), rahasyamEna, gupwamena. a marriage xoVMga peVMdli, gAMXarva vivAhamu.
Float
(n), ( s), తెప్ప, కట్టుమాను, అరిగోలు. a* used in anglingగాలమునకు కట్టే బెండు.
Comfortless
(adj), దిక్కుమాలిన, పాడైన, అనాదరమైన, ఆదరణ లేని, తొందరపడే. a * house సౌఖ్యము లేని యిల్లు.
Pious
(adj), భక్తిగల, విశ్వాసముగల. a * act సుకర్మము, ధర్మము.
Chanticleer
(n), ( s), కోడిపుంజు, కోతికి తిమ్మడు అన్నట్టు యీ పేరు కావ్యములో పుంజుకు చెల్లుతుంది.
Champignon
(n), ( s), See Mushroon.
Trough
(n), ( s), any thing hollowed and open longitudinally on the upperside గాడి, దోనె. in the * of the sea యీ అలకు నడమ గాడివలె వుండే పల్లములో.
Mob
(n), ( s), గుంపు, అల్లరిమూక, బికారిగుంపు, క్షుద్రజనము. they come in a * గుంపు కూడి వచ్చినారు. this book is written to please the* యీ గ్రంథము సామాన్యలకొరకు వ్రాసినది. he raise a * పోకిరిగుంపును చేర్చినాడు. they rose in a * గుంపుకూడి వచ్చినారు.
To Repulse
(v), ( a), వోడకొట్టుట, వెళ్ళకొట్టుట. she *d his endeavours వాడి ప్రయత్నములకు అడ్డము లాడినది. she *d his endeavours effectually వాడి ప్రయత్నము కాకుండా చేసినది.
Terminus
(n), ( s), a halting place దిగే స్థలము.
Probate
(n), ( s), Proof. The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు. to take * మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
Passionateness
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, దైన్యము. from the * of hislanguage వాడి మాటల దైన్యతవల్ల.
Brim
(n), ( s), అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది. Brimful, adj. అంచులమట్టుకు నిండిన.
Hun
(n), ( s), (a name of a native of Hungary) హంగరి దేశస్థుడు.
Frouzy
(adj), nasty, foul మురికికంపు కొట్టే, మగ్గుడు వాసనవచ్చే.a * head చిక్కుకంపు కొట్టే తల, మాసినతల.
Symbolical
(adj), చిహ్నముగా వుండే, లాంఛనముగా వుండే. baptism is * of regeneration పునర్జన్మకు జ్ఞానస్నానము గురుతు. the Trisula is * of Siva శూలము శివుడి యొక్క చిహ్నము.
Vulture
(n), ( s), a bird పక్షి విశేషము, రామబొందు, గూళి, పంతగద్ద, పీతిరిగద్ద, బోరువగద్ద, జడపక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Goodness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Goodness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Goodness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Goodness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Goodness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79226
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63353
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39056
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close