Telugu Meaning of Reaction

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reaction is as below...

Reaction : (n), ( s), ప్రతీకారము, ప్రతికృతి, ప్రతిఘాతము, వైపరీత్యదర్శనము, విసిరివేసినచెండు భూమి మీద తాకి పైకి యెగరడము. the * of fever produces ague జ్వరమువిడిచిన దెబ్బన చలి వస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Exile
(n), ( s), దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము. they are unfortunate *s వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి. he was thenliving in * వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు. here we live is splendid * ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.
Drunk
(adj), imbibed తాగిన. the medicine that was * తాగినమందు, పుచ్చుకొన్నఅవుషధము. intoxicated తాగిన మయకముగా వుండే, మత్తుగా వుండే. he is *తాగిమయకముగా వున్నాడు. he got * తాగిమయకముగా వుండినాడు. after the cow has *ఆవు నీళ్ళు తాగిన తరువాత. * with rage ఆగ్రహము చేత తెలివితప్పిన.
Quiddity
(n), ( s), తత్వము, వట్టి పీకులాటగా వుండే సూక్ష్మము. a trifling nicetyఅనర్థక వివేచన. See Entity.
To Baffle
(v), ( a), విఘాతముచేసుట, భంగముచేసుట, నిష్ఫలముచేసుట. he baffled me in this business యీ పనిలో నాకు భంగము చేసినాడు. or to confound కలతబెట్టుట, చీకాకుపరచుట. the style of this book baffles all my endeavours to understand it యీ గ్రంధము యొక్కశయ్య తెలుసుకోవడానికి నాకు నిండా కలతగా వున్నది. the scene baffled all description ఆ వేడుక వర్ణనకు అలవికాలేదు. this baffles all my conjecture యిందువల్లవూహించనలవి కాలేదు.
Paunch
(n), ( s), బొజ్జ, పొట్ట.
Trenchant
(adj), sharp; cutting తీక్ష్ణమైన, వాడియైన.
Unconstitutional
(adj), విరుద్ధమైన, విపరీతమైన.
Imitable
(v), ( a), అనుకరించుట, వొకనిచూచి ఆప్రకారముగా నడచుట, ప్రతికల్పనచేయుట. the child *s him వాడు యెట్లాచేస్తే ఆబిడ్డ అట్లా చేస్తున్నది.he *s his father inevery thing వాడంతా వాడితండ్రివలె చేస్తాడు. he *d my signature నాచేవ్రాలువలె చేవ్రాలు చేసినాడు. he *d the cionతప్పు నాణ్యము వేసినాడు
To Re-ship
(v), ( a), దిగుమతి చేసిన సరుకును మళ్ళీ యెగుమతి చేసుట.
Pickaxe
(n), ( s), గుద్దలి, పిక్కాసు, గడ్డ పలుగు.
A Tax Gatherer
(n), ( s), పన్ను రూకలు తండేవాడు.
To Mat
(v), ( a), చాపవేసుట. he *ted the house ఆ యింటికి చాపలువేసినాడు. See Matted.
Wooer
(n), ( s), he who solicits ఉపసర్పించేవాడు, బతిమాలుకొనేవాడు, నన్ను పెండ్లాడమని బతిమాలుకొనేవాడు.
Excutioner
(n), ( s), వురిదీసే బంట్రోతు, కొట్టే బంట్రోతు.
E.g.
(Exampls gratia) " for instance" అందుకు దృష్టాంతము, యేలాగంటే అనగా (paley"s Nat Theol. page 1.)
Marginal
(adj), అంచున వ్రాసిన, పక్కను వ్రాసిన. * notes అంచున వ్రాసిన సంగ్రహము,సంక్షేపము, టీక, వ్యాఖ్యానము.
Syllable
(n), ( s), అక్షరము. a short * లఘ్వక్షరము. a long * దీర్ఘాక్షరము, గురువు. every * మాటకుమాట, ప్రతిశబ్దము. I do notknow a * about it అందున గురించి నాకు వొక మాటా తెలియదు, లవలేశమైనా తెలియదు. there was not a * of evidence యిందున గురించి యించుకైనా సాక్ష్యము లేదు.
Unmaimen
(adj), sound; entire హాయిగా వుండే, అంగవైకల్యము లేని. those whowere * అవయవములకు అపాయము లేని వాండ్లు.
Indigenous
(adj), (add,) Opium is * in India: tobacco is notగసగసాలచెట్టు యీ దేశములో అనాదిగా వున్నది, పొగాకు పరదేశపుచెట్టే.
Infringement
(n), ( s), అతిక్రమణము, ఉల్లంఘనము, తప్పడము, మీరడము.this was an * of the law ఇది శాస్త్ర భంగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reaction is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reaction now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reaction. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reaction is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reaction, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44991
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31966

Please like, if you love this website
close