Telugu Meaning of Passim

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Passim is as below...

Passim : (adv), అడుగడుగుకు, అన్ని చోట్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dias
(n), ( s), ( terrace or pial ) అరుగు, తిన్నె.
Unmeant
(adj), not intended అనాలోచితమైన, తలచిచేయని అబుద్ధిపూర్వకమైన. whyshould you be angry at an * insult ? అబుద్ధిపూర్వకమైన అపచారమునకుతమరేల కోపము చేస్తారు.
Coverlet
(n), ( s), పలంగుపోషు.
Metallurgy
(n), ( s), లోహశాస్త్రము.
By-way
(n), ( s), అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
Comprised
(adj), యిమిడిన. items that are * in these accounts యీ లెక్కలోవుండే పద్దులు.
Pack
(n), ( s), కట్ట, మూట. bale నగ. a * of dogs వేటకుక్కల గుంపు. jackals huntin *s నక్కలు గుంపుగా తిరుగుతవి. s * of cotton or tobaccon దూదినగ,పొగాకునగ. or bullock road కంట్లము, కవాడము, పెరికె. a * of firewoodకట్టెలమోపు. a * or paper of medicine or ink powder &c * cf. పొట్లము. a *cards ఆడేకాకి తాలకట్ట. a * of nonsense పిచ్చకూతలు. a * of lies అబద్ధాలపుట్ట.a * of troubles అనేక తొందరలు.
Abundantly
(adv), విస్తారముగా, యథేష్టముగా, శానా.
Amagram
(n), ( s), ఒక శబ్దములో వుండే అక్షరములను వెనక ముందుగా వుండడముచేతపుట్టే మరి ఒక శబ్దము అనగా. our big hen అనే శబ్దములో వుండే అక్షరములను వెనకముందుగా పెట్టితే. Neighbour అనే మాట పుట్టుతుంది.
To Hallow
(v), ( a), consecrate సమర్పణ చేసుట. to make holy పరిశుద్ధముచేసుట, పవిత్రము చేసుట, పావనము చేసుట, పునీతము చేసుట. he *ed his talentsto this task యీ పనికి వాడి శక్తిని అర్పితము చేసినాడు. he *ed the temple ఆ గుడికి పుణ్యాహవాచనము చేసినాడు. the priest *ed the idol ఆ విగ్రహమునకు సంప్రోక్షణ చేసినాడు, or to reverence as holy ఆచరించుట. he does not * the sabbath వాడు ఆదివారమును ఆచరించడు. he *s no day వాడికి ఆదివారము లేదు అమావాస్యలేదు. Dz. says సంస్కారము చేసుట, ప్రతిష్ఠ చేసుట.
Breed
(n), ( s), జాతి, కులము. a horse of good * మంచిజాతి గుర్రము. a horseof English * యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము. he is of a good *మంచివంశములో పుట్టినవాడు. a mongrel * సంకరజాతి.
To Blend
(v), ( n), కలుసుట, మిశ్రమమౌట
Invalid
(adj), దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని. an * objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ. an * sepoy జగడానికి వుపయోగపడని సిపాయి. vulgarly pronounced ఇనిమిటుసిపాయి.
Raft
(n), ( s), కట్టుమాను, తెప్ప.
Sarcopagus
(n), ( s), a stone coffin or monument పీనుగలను పెట్టే రాతిపెట్టే, గోరి.
To Fashion
(v), ( a), ఆకారమేర్పరచుట,రూపమేర్పరుచుట. he *edit like a horn దాన్ని శృంగారముగా చేసినాడు. he *edhis laws according to the customs of the people లోకాచారమునకుఅనుగుణముగా చట్టములను యేర్పరచినాడు.
Species
(n), ( s), భేదము, జాతి, విదము. he rails as his * (Addison)తాను మనిషిగా వుండి మానవులనే దూషిస్తున్నాడు.
Either
(adj), యిదైనా అదైనా, రెండిటిలో వొకటి. * of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును. I do not want *నాకు యిది వద్దు అది వద్దు. they do it with * hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.* way will do యే విధమైనా సరే . on * side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
Itinerant
(n), ( s), ఊరూరుతిరిగే వాడు, దేశముమీద తిరిగే వాడు. *s చెంచు,ఏనాది, లంబాడి మొదలైన వాండ్లు, దేశమ్మకాకులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Passim is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Passim now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Passim. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Passim is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Passim, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83490
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79316
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63449
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57610
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close