Telugu Meaning of Amagram

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Amagram is as below...

Amagram : (n), ( s), ఒక శబ్దములో వుండే అక్షరములను వెనక ముందుగా వుండడముచేతపుట్టే మరి ఒక శబ్దము అనగా. our big hen అనే శబ్దములో వుండే అక్షరములను వెనకముందుగా పెట్టితే. Neighbour అనే మాట పుట్టుతుంది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mural
(adj), గోడ సంబంధమైన. a * crown వొక విధమైన కిరీటము, అనగా కోటబట్టినా వాడికి బురుజు ఆకారముగా చేసి బహుమానమిచ్చిన కిరీటము. a * tablet గోడలో చెక్కిన రాతిపలక, యిందులో చచ్చినవారి చరిత్ర వ్రాసి వుంటున్నది.
Carriage
(n), ( s), behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.
Request
(n), ( s), మనవి, ప్రార్థన, విన్నపము. a book much in * అందరున్నూ కోరే పుస్తకము. that cloth is not now in * ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.
Unloosed
(adj), విడవబడని.
Aspen
(n), ( s), వక చెట్టు. to tremble like an * leaf రాగి ఆకువలె గడ గడ వణుకుట.
Bile
(n), ( s), పిత్తము, పైత్యము. this stirred his * యిందుచేత, వాడికి ఆగ్రహమువచ్చినది.
Anger
(n), ( s), కోపము.
Pitifully
(adv), or wretchedly దిక్కుమాలిన రీతిగా,or kindly కనికరముగా.
Cordon
(n), ( s), a line of troops ఘాటు, పారా, ఠాణా.
Action
(n), ( s), క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.
To Sparkle
(v), ( n), to emit sparks నిప్పులు రాలుట to shine; to glitter ధగధగలాడుట, మినమినలాడుట, తళతళమని మెరుసుట. with eyes sparkling with fury కోపముచేత కడ్లలో నిప్పులురాలుస్తు.
To See
(v), ( n), అగుపడుట, కండ్లబడుట. cannot you * ? నీకు కండ్లకగుపడవా. O ho! now I * ! ఆహా నాకు ఇప్పుడు తెలిసినది. I will* to it నేను దాన్ని జాగ్రత్త చేస్తాను. I see ! సరే.
Planked
(adj), పలకలు వేసిన, బల్లలు కూర్చిన.
Crafty
(adj), కపటమైన, కృత్రిమమైన, మాయలు గల. a * man వంచకుడు, మోసగాడు,మాయలమారి.
Senselessly
(adv), అవివేకముగా, పిచ్చిగా, తెలివిమాలి.
To Fertilize
(v), ( a), భూమికి సత్తువను కలగచేసుట. the rain *d the landఆ వర్షము చేత భూమికి సత్తువ కలిగినది.
Chariot
(n), ( s), బండి, రధము. a divine car దేవయానము, విమానము, తేరు.
To Intercept
(v), ( a), అడ్డగించుట, అడ్డపడి కొంచపోవుట. the cloud *ed therays of the sun మేఘము సూర్యకిరణములకు అడ్డమైనది. the robbers *ed the money on its way here ఆ రూకలు యిక్కడికి వస్తూవుండగా నడిదోవలో దొంగలు అడ్డుపడి దోచుకున్నారు. they *ed our letters మాకువచ్చిన జాబులను అడ్డుపడి పెరుక్కున్నారు.
Untitled
(adj), having no title విశేష నామము లేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Amagram is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Amagram now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Amagram. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Amagram is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Amagram, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close