Telugu Meaning of Carriage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Carriage is as below...

Carriage : (n), ( s), behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articleslసామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coolly
(adj), నిబ్బరముగా విచారముగా, నిశ్చింతగా. he * put the money in hispocket ఒక యిది లేకుండా ఆ రూకలను సంచిలో వేడుకొన్నాడు.
Partition
(n), ( s), or dividing of an estate &c. విభజనము, విభాగము. a deed of* పారీఖత్తు. there was a * across the room ఆ యింటికి అడ్డముగా ఆవరణమువుండినది మరుగు వుండినది. a * in a box అర. one box has *s the othr hasnone వొక పెట్టెలో అరలు వున్నవి. మరి వొక పెట్టెలో లేవు. the panes of glass arefixed in the *s of the window ఆ కిటికి తలుపు నడిమి అంతస్థులలో అద్దపుబిళ్ళలు బిగించబడి యున్నవి.
Chamber
(n), ( s), గది, అర. upper * మిద్దె మీద వుండే గది. a * for audience or homage కొలువు కూటము. privy * రాణి వాసము, అంతఃపురము the council * రచ్చ పట్టు సభ. bed * పడకిల్లు. * maid దాది, బానిశ. * pot మూత్ర భాండము. chamber lie వుచ్చ. he made a * in the rock పర్వతములో బొక్క చేసినాడు. గుహ చేసినాడు. the * of a gun తుపాకి గొట్టములో ముందువుండే స్థానము.
Greensickness
(n), ( s), a disease incident to virgins whichproduces paleness, పడుచులకు మొగుడు లేనందు వచ్చే రోగము, యిదివస్తే ముఖము పాలిపోయి ఆరోచికము కలుగుతున్నది. WAlton's Angler page 81.
Palmistry
(n), ( s), సాముద్రికము.
Woodlouse
(n), ( s), an insect రోకటి బండ.
To Curl
(v), ( n), చుట్టుకొనుట, మెలిబడుట. the hair of children *s naturallyబిడ్డల వెంట్రుకలు తనకు తానే చుట్టలు బడుతవి. paper *s by reason of heatయెండకు కాకితము ముడుచుకొంటున్నది.
Unobservable
(adj), that cannot be seen అగుపడని, దృష్టి గోచరము కాని,యోచనకు తగలని. the distinction between these two is * యీ రెంటికీ భేదముఅగుపడలేదు.
Semitone
(n), (s.), అర్ధస్వనము. శేమిట్రన్స్పరేన్ట్, adj. అరవాసి తేటగావుండే, glass is transparent butpaper is * అద్దములో గుండా చూస్తే స్వచ్చముగా కనబడుతన్నది, కాగితములో గుండా చూస్తే దానిలో సగంవాసి తెలుస్తున్నది.
Watchful
(adj), wakeful, observing, attentive జాగరూకతగల,జాగ్రతగల, మెళుకువగల, ఎచ్చరికగల.
Elector
(n), ( s), ఏర్పరచి యెత్తుకునేవాడు, కోరుకునేవాడు.
To Intersperse
(n), ( s), అక్కడ వేసిపెట్టుట.
Hawk
(n), ( s), డేగ, శ్యేనము.
Grains
(n), ( s), (in brewing) గోధుమపొట్టు దీన్ని పందలకు వేస్తారు.
To Tap
(v), ( a), to strike gentle తట్టుట. the squirrel *s the ground withit's paw ఉడత కాలితో నేలను తట్టుతున్నది. to * palm tree తాటి చెట్టును గీయుట.they tapped him for the dropsy పాండు రోగము చేత వాచి వుండే వాడి కడుపులోవొక పక్క గీచి నీళ్లు కారేటట్టు చేసినారు. he tapped the cask పీపాయిలో రంధ్రముచేసి నీళ్లు యివతలికి వచ్చేటట్టు చేసినాడు.
Gladsomeness
(n), ( s), సంతోషము, ఉల్లాసము.
Actuated
(adj), ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for herదానియందు వ్యామోహముచేత.
Terminolity
(n), ( s), i.e. Termination.
Unfading
(adj), not liable to wither వాడని, అమ్లానమైన. * laurels శాశ్వతమైనకీర్తి.
To Mistrust
(v), ( a), అపనమ్మిక పడుట, అనుమానించుట, సంశయించుట, సందేహించుట. I did not * him వాణ్ని నమ్మినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Carriage is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Carriage now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Carriage. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Carriage is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Carriage, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close