Telugu Meaning of Request

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Request is as below...

Request : (n), ( s), మనవి, ప్రార్థన, విన్నపము. a book much in * అందరున్నూ కోరే పుస్తకము. that cloth is not now in * ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gentle
(adj), అమరికగల, తాళియైన, సహనముగల, సాధువైన,చల్లని, తిన్నని, శాంతమైన, సౌమ్యమైన. a * ruler చల్లనిప్రభువు.a * horse సాధువైన గుర్రము. there was a * warmth in the waterఆ నీళ్లు నులివెచ్చగా వుండినది. a * sound సుస్వనము. a * breeze పిల్లగాలి, మందమారుతము. you should take * exerciseనీవు యిటూ అటూ తిరుగుతూ వుండవలసినది. the horse was goingat a * pace గుర్రము తిన్నగా పోతూ వుండినది. by * methodsనయాన . that medicine is violent but this is * అది వుగ్రమైనఅవుషధము అయితే యిది సౌమ్యమైనది. or civil సరసమైన.మర్యాదస్థుడైన. his house stood upon a * ascent వాడి యిల్లుయేటవాలుగా వుండే వొక తిప్పమీద వుండెను. one of * bloodకులీనుడు, మంచికులమందు పుట్టినవాడు. her * heartదాని చల్లని మనసు. a * smile చిరినవ్వు. the * passionవ్యామోహము, శృంగారభావము. the * moon చల్లని చందమామ. * * s. n. Plu. or Gentles, Gentlemen and ladies ! పెద్దమనుష్యులారా.యిది ప్రాచీనవాక్యము. or worms యెర్రలు గాలానికి తగిలించబడేటివి.
Capstan
(n), ( s), వాడవో లంగరు పైకి యీడ్చేటందుకు వుండే యంత్రము.
Beater
(n), ( s), కొట్టేవాడు. a cotton * or cotton cleaner దూదేకుల వాడు.an earth * or rammer ఘట్టనపలక, దిమ్మసు a gold * కుందనపు రేకులుచేసేవాడు. a rice * or pestle రోకలి.
To Evolve
(v), ( n), వికసించుట, వీడుట.
Push
(n), ( s), పోటు, తోపు, తోపుడు. he gave me a * with his elbow మోచేతితోపొడిచినాడు. many attacked him but he stood the * very well బహుమందివాడిమీదికి దూరినారు, అయితే వాడు ఆ దెబ్బకు నిలిచి నిభాయించినాడు. I made a * todo this యిందుకు వొక ప్రయత్నము చేస్తిని. If they want money at a * theypawn their jewels రూకలకు అవసరము వస్తే నగలు కుదువ పెట్టుతారు.
Curve
(n), ( s), వంపు, ధనుస్సు యొక్క వంపు, వక్రము.
Chilly
(adj), చలితో వణికే. a * woman చలితో వణికే స్త్రీ.
Inadequateness
(n), ( s), See Inadequacy.
To Reform
(v), ( n), to pass by change from worse to better గుణపడుట,దోవకు వచ్చుట, చక్కపడుట. the regiment *ed కలిశీపోయిన పటాళము క్రమముగానిలిచినది. before he was a great fool but now he is *ed వాడు మునుపుపిచ్చివాడుగా వుండి యిప్పుడు దోవకు వచ్చినాడు.
Briskly
(adv), చురుకుగా, వడిగా, ఉల్లాసముగా.
Bonita
(n), ( s), ఒక తరహా సముద్రపు చేప.
Insane
(adj), పిచ్చి, వెర్రి. the * root వెర్రిబట్టేటట్టు చేసే వేరు.
Lund
(n), ( s), స్తుతి స్తోత్రము To Laud, v. a. స్తుతించుట, స్తోత్రముచేసుట.
Insatiableness
(n), ( s), అతృప్తి, అసంతృప్తి, అత్యాస.
Feloniously
(adv), దుర్మార్గముగా. he * fabricated a bond దుర్మార్గముగావొక పత్రము సృష్టించినాడు. Dz. says మహాపరాధపూర్వకముగా, అతి దుష్టమతే.
Sequin
(n), ( s), a certain gold coin వొక బంగారు నాణెము. thisis usually called chicken; it is worth form Rs. 3-12-0 to Rs. 4-4-0.
To Bestow
(v), ( a), యిచ్చుట, దయచేసుట. he bestowed his name on the childఆ బిడ్డకు తనపేరు పెట్టినాడు. to lay up చేర్చుట. he bestowed the goods in thehouse వాడు ఆ సామానులను ఆ యింట్లో చేర్చి పెట్టినాడు. he bestowed his daughteron me తన కూతిరిని నాకిచ్చినాడు. he bestowed his attention on this వాడిమనసునంతా దీనిమీదపెట్టినాడు. he bestowed no pains on this యిందునగురించి వాడుప్రయాస తీసుకోలేదు.
Crystal
(adj), స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన. the * spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.
Spider-ant
(n), ( s), కట్టెచీమ.
To Spread
(v), ( n), to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట. the clouds * over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది. the smoke * over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది. this new *s throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది. the creepers * over wall తీగలు గోడమీద అల్లుకొన్నది. the ants * through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Request is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Request now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Request. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Request is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Request, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101381
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close