Telugu Meaning of To Spread

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Spread is as below...

To Spread : (v), ( a), పరుచుట, చాచుట. he * the paper before meఆ కాకితాన్ని విచ్చి నాకు చూపినాడు. the bird * its wings పక్షి రెక్కలను విచ్చినది. he * his arms చేతులు బారచాచినాడు. he * his hand or his fingers ముడుచుకొన్న చేతిని తెరిచినాడు. he * the cloth గుడ్డ పరచినాడు. he * the mat చాప వేసినాడు. he * the umbrella వాడుగొడుగును విచ్చినాడు. after the flower * its bosomపుష్పము వికసించిన తర్వాత. she * the butter on the bread రొట్టె మీద వెన్న చరిమినది. he * the earth over the rock ఆ రాతి మీద మన్ను పరచినాడు, నెరపినాడు. he * the plaister on the cloth గుడ్డకు ప్లాస్త్రి చరిమినాడు. the cobra snake * it's crest పాముపడగ యెత్తినది.this * the disease యిందువల్ల యీ రోగము వ్యాపించినది. she * (or * out)the corn on the floor అది ధ్యానమును నేలపోసి నెరపినది. he * the table మేజ వేసినాడు, భోజనము వడ్డించినాడు. they * the news ఆ సంగతిప్రచురము చేసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rarity
(n), ( s), అపరూపము, అరుదు, దుర్లభత.
Gentile
(n), ( s), (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు. the Roman were *s and becamechristians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.In Ephes 3.1. అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+. It iswrong to translate this by అజ్ఞాని. ignorant as that wouldinclude Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotleand Tacitus under the odd phrase " ignorant " This wrongrendering causes derision among Hindus, See on Heathenand on Heretic.
To Discern
(v), ( a), కనుక్కొనుట, చూచుట, నిదానించుట. I *edthe difference ఆ భేదమును కనుక్కొన్నాను.
Houseroom
(n), ( s), ఇంట్లో కాపురము వుండడానికి యిచ్చే చోటు. they gave me * నాకు కాపురము వుండడానకు చోటు యిచ్చినారు.
Sender
(n), ( s), పంపేవాడు.
Beastliness
(n), ( s), పశుత్వము, రౌత, అసంహ్యము.
Charde
(n), ( s), ప్రశ్న, అనగా దీని భావమేమి తిరుమలేశ అనే తీరుగా వుండే విడి కథ.
Wire
(n), ( s), thread of metal తంతి, కమ్మి. while he touchedthe * వీణె మీటేటప్పటికి. wire drawer తంతులు చేశేవాడు, కమ్ములు యీడ్చేవాడు. all this description is mere wire-drawing యిద వూరికె కథను పెంచడము, గ్రంథ విస్తరము.
Inadequateness
(n), ( s), See Inadequacy.
Lascivious
(adv), కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
Dovetailed
(adj), కూర్చిన, సంధించిన. the stories are all * togetherఆ కథలన్నీ వొకటితో వొకటి అనుక్రమణికగా వున్నవి, పొందికగా వున్నవి.పొనగింపబడి వున్నవి.
Nightjar
(n), ( s), a sort of bird గుండుములుపుగాడు అనే పిట్ట, అసకప్పిరగాడనే పిట్ట. See Goatsucker.
Infidel
(n), ( s), ద్రోహి, మతద్రోహి, వేదబాహ్యుడు, స్వమతదూషకుడు. he was an * స్వమతదూషకుడు. Bramins consider Baudhar as * బ్రాహ్మణులు బౌద్ధులను పాషండులంటారు, అనగా వేదబాహ్యు లని అంటారు. Christians look upon Unitarians as *s ఖ్రైష్టువులు, ఖ్రీస్తు దేవుడు కాదనే మూనేటేరియన్ వాండ్లను వేదబాహ్యులని యంటారు. the Hindus call native Christains *s హిందువులు ఖ్రీష్టువులైపోయిన యీ దేశస్థులనుమతభ్రష్టులని అంటారు. Christians and *s మతస్థులున్ను, విమతస్థులున్ను.
To Restrict
(v), ( a), To limit; to confine నియమము చేసుట, నిర్బంధన చేసుట, కట్టుచేసుట. the doctor *ed me in my diet వైద్యుడు నాకు పథ్యము పెట్టినాడు, ఆహార నియమము చేసినాడు. Johnson *s this word to one sense జాన్సన్ యీ శబ్దమును వొకటే అర్థము పెట్టినాడు.
To Shadow
(v), ( a), మరుగుచేసుట, సంరక్షించుట. to * out లీలగాతెలియచేసుట, అస్పష్టముగా అగపరుచుట, జాడగా కనపరుచుట.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
Stinted
(adj), మట్టైన, మితమైన, చాలని. * food చాలీచాలక పెట్టినఅన్నము. a child of * growth పెరగకుండా వుండే బిడ్డ.
Execrably
(adv), అతిపాపిష్టితనముగా.
Ultimatum
(n), ( s), final decision కడపటి తీర్పు, కడపటి మాట.
Foeman
(n), ( s), పగవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Spread is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Spread now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Spread. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Spread is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Spread, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149780
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113010
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101385
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95645
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55815
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51484
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40192
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39098

Please like, if you love this website
close