Telugu Meaning of Charde

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Charde is as below...

Charde : (n), ( s), ప్రశ్న, అనగా దీని భావమేమి తిరుమలేశ అనే తీరుగా వుండే విడి కథ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Genteel
(adj), సరసమైన, నాగరీకమైన, పెద్దమనిషికి యోగ్యమైన,పెద్దమనిషికితగిన. the boy received a * education ఆ పిల్లకాయకుయోగ్యమైన విద్యాబుద్దులు కలిగినవి. * behaviour పెద్దమనిషినడక. among * people సజ్జనులలో యీ మాట యిప్పుడు నీచమైపోయినది.యిప్పట్లో ప్రయోగము తక్కువ.
Reduplication
(n), ( s), ఇబ్బడిగా చేయడము.
Copy
(n), ( s), ప్రతి, పుత్రిక. I will set you a * ( in writing ) నీకు వరవడి పెట్టిస్తాను,మేలుబంతి పెట్టిస్తాను. a fair * చిత్తు చూచి చక్కగా వ్రాసిన ప్రతి. a rough * చిత్తు. he wrote a * of verses regarding this యిందున గురించి కొన్ని పద్యములురచించినాడు. I want ten copies of the Ramayanam రామాయణము పది ప్రతులుకావలెను. he gave me a * ఆ పుస్తకానికి నాకు ఒక ప్రతి యిచ్చినాడు. he gave me a* of the print అచ్చు వేసిన పటములలో నాకు ఒకటి యిచ్చినాడు.
Charge' D' Affaires
(n), ( s), an ambassador మంత్రి పని చూచే వొకగుమాస్తా.
To Destroy
(v), ( n), నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.
To Controvert
(v), ( a), లేదని వాదించుట, కాదని వాదించుట.
Stoic
(n), ( s), విరాగి, కామ క్రోధాధాలు లేని వాడు. he is a perfect* సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా యేది యెరగక స్థబ్ధుడుగా వుండేవాడు,సుఖమువస్తే సంతోషములేక దుఃఖమువస్తే యేడ్పు లేకుండా వుండేవాఢు.
To Instance
(v), ( a), ఉదాహరణ అగుపరచుట, దుష్టాంతరము చూపుట.
Unsoured
(adj), not spoiled పులిసిపోని, చెడిపోని. a mind * by pride గర్వముచేత చెడని మనసు.
Born
(adj), పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first * జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కులహీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. * again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
Tomcat
(n), ( s), గండుపిల్లి.
Appreciable
(adj), యెంచతగిన గణ్యమైన. between these two there is no *difference యీ రెంటికిన్ని భేదము యెంచదగినదిగా వుండలేదు.
Patriotic
(adj), స్వదేశ క్షేమమును కోరే. his * endeavours వాడు స్వదేశమునకై పడేపాట్లు. the Greeks. తమ దేశము కొరకు పోరాడే వాండ్లు.
Tendril
(n), ( s), తీగె. the * of the bean seized the branch ఆ చిక్కుడు తీగెకొమ్మను చుట్టుకొన్నది.
Pronoun
(n), ( s), సర్వనామము. I, thou, he, she, it నేను, నీవు, వాడు, ఆమె, అది మొదలైనవి.
Positive
(adj), నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన. this is * injustice యిది నిశ్చయమైన అన్యాయము. his wife is a * fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది. these children are * plagues యీ పిల్ల కాయాల హింసే హింస.I am * he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము. Dont' be so * నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు. I am not * asto that అది నాకు రూఢిలేదు. the * sign in mathematics ధనము. * negative (inmathematics Colebrook says ) భావ and అభావ.
Obliqueness
(n), ( s), వంపు, వంకర, వక్రత్వము. * of vision వార చూపు.
Neither
(conj), అదీ కాదు యిదీ కాదు, రెండున్ను కాదు. I know * good nor bad about it నాకు దాని గురించి మంచి తెలియదు చెడూ తెలియదు. which did you send? * నీవు పంపించినది యిదా అదా, యిదీ కాదు అదీ కాదు. *of them is mine అదీ నాది కాదు యిదీ నాది కాదు. * he nor I went there అక్కడికి వాడున్నూ పోలేదు నేనున్ను పోలేదు.
To Sprunt
(v), ( n), to spring up; to germinate. To spring forwardదుముకుట, గంతులువేసుట, మొలుచుట.
Samaritan
(adj), a native of Samaria సేమిరియా దేశస్తుడు. a good* రక్షకుడు, దాత, ప్రదాత. in the Bible Luke chapter XXXIII this story is told.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Charde is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Charde now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Charde. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Charde is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Charde, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149760
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112989
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101365
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95630
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55806
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40183
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39087

Please like, if you love this website
close