Telugu Meaning of To Destroy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Destroy is as below...

To Destroy : (v), ( n), నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Palatable
(adj), రుచియైన, మధురమైన, నోటి కింపైన. he did not find myadvice * నా మాట వాడికి రుచించలేదు.
To Choak
(v), ( n), అడుచుకొనుట, కిక్కురుసు కొనుట. he choaked వాడికి గొంతులో అడుచుకొన్నది. See Choke.
Scanning
(n), ( s), పద్యములో గణములు కట్టడము.
To Consume
(v), ( a), హరించుట, భక్షించుట, కాజేసుట, వ్రయము చేసుట, దహించుట.fire consumed the house నిప్పు ఆ యింటిని దహించి వేసినది. diseaseconsumes the body రోగము దేహమును క్షయింప చేస్తున్నది. these dictionaries *d years of my life నా ఆయుస్సులో యీ నిఘంటువులకై పన్నెండేండ్లు పోయినవి.he *d his property in gambling తన ఆస్తిని జూదములో పాడు చేసినాడు.
Demi-god
(n), ( s), అంశపురుషుడు, దేవాంశసంభూతుడు, అవతారపురుషుడు.దైవమువంటి వాడు, అనగా బలరాముడు, హనుమంతుడు మొదలైనవాండ్లు.
To Fruit
(v), ( n), కాపుయెత్తుట, కాచుట, ఫలించుట.
To Herd
(v), ( n), మందగూడుట, మందచేరుట, గుంపుకూడుట. why do you * withthem ? అటు వంటి పశువులతో నీ వెట్లా చేరుతావు.
Tavern
(n), ( s), సత్రము, చావడి. a house where wine is sold, and drinkersare entertained కల్లంగడి, పూటకూళ్ళ యిల్లు.
Correctional
(adj), శిక్షించే. the bench are the * police : constables arethe preventive Police దొరలు దండించే అధికారులు, బంట్రోతులు దుర్మార్గముజరగనీయకుండా నిలిపేవాండ్లు.
To Emancipate
(n), ( a), దాస్య విమోచనము చేసుట, బంధవిముక్తిచేసుట.he *d his slaves తాను రూకలను పెట్టి కొనుక్కొన్న లంపతాలనువిడిచిపెట్టినాడు, దాసత్వ విముక్తి చేసినాడు.
Caricature
(n), ( s), వికారముగా వ్రాసిన పటము. this history is a mere * యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన. It is supposed that the tale of Harischandra is but అ * of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది. the * plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.
Pitch
(n), ( s), resin of the pine కీలు. as black as * or as dark as *కారునలుపైన, గాఢాంధకారమైన. in * darkness మహత్తైన చీకటిలో. or elevation ఔన్నత్యము, వున్నతి. which of these hawks flies the highest * ? యేడేగ వీటిలో నిండా వున్నతముగా యెగురుతున్నది. the pipes sounded a high *ఆ పిల్లంగోవులు వుచ్చ స్వరము గలవై మ్రోసినవి. he was sitting on the * ofthe roof వాడు యింటి మొగటిమీద కూర్చుండి వుండెను. to a certain * కొంతమట్టుకు. to a great * మహా. in his time learning was at the highest * వాడి కాలములోవిద్య మహోన్నత దశను పొంది వుండెను. he has fallen to the lowest * ofmisfortune వాడు అతి దరిద్ర దశను పొందినాడు.
Ill
(n), ( s), చెరుపు, చేటు, కీడు, హాని,దౌర్భాభాగ్యము, కష్టము, సంకటము, కడగండ్లు,సంకటముల. the * boding voice of the shrike కీడును తెలియచేసేపయిడి కంటి యొక్క కూట.
To Din
(v), ( n), అరుచుట, మొరబెట్టుట. he dinner that in my ears చెప్పినదే వూరికె చెప్పినాడు.
To Roll
(v), ( a), పొర్లించుట, దొర్లించుట. he *ed up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు. he *ed it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు. she *ed the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది. to * between the fingers నులుముట. they *ed the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు. he *ed the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు. the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.the baker *ed the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు. the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.
Overpowering
(adj), అపారమైన, ప్రబలమైన. * love అతి వ్యామోహము.
To Curry
(v), ( a), to dress leather తోలును పదును చేసుట. to beat or thrashబాదుట. or to rub a horse గుర్రాన్ని తోముట, గొరపముతో తోముట. or to try togain favour తడికలు తోసి దయసంపాదించుట, బుజ్జగించుట.
Can
(n), ( s), చెంబు, గిన్నె, చెయిపిడిగల పాత్ర.
Knowledge
(n), ( s), జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య. I have no * of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు. he has a very good * of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు. I have no * medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు. he did this without my * నా యేరుకలేక దీన్ని చేసినాడు. I came there without his * వాడికి తెలియకుండా వచ్చినాను. after it came to my * అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my * నాకు తెలియగానే. to the best of my * or as far as my * goes నాకు తెలిసినమట్టుకు. they took * of him అతణ్ని గురించి విచారించినారు. he had carnal * of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.
RUN 983 A Run
(n), ( s), తుచ్ఛుడు, పనికి మాలినవాడు, పతితుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Destroy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Destroy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Destroy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Destroy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Destroy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63449
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close