Telugu Meaning of Insane

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Insane is as below...

Insane : (adj), పిచ్చి, వెర్రి. the * root వెర్రిబట్టేటట్టు చేసే వేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Surrogate
(n), ( s), a kind of judge ఒక విధమైన న్యాయాధిపతి.
Science
(n), ( s), శాస్త్రము, విద్య. the * of medicine వైద్యశాస్త్రము.the * of logic తర్కశాస్త్రము. he is skilled in ట్హే *s వాడు శాస్త్రములలో వ్యక్తుడుగా ఉన్నాడు.
Duping
(n), ( s), ఏమార్పు,మోసము. పితలాటకము.
Flock
(n), ( s), గొర్రెలమంద, గుంపు, సమూహము. a * of children పిల్లకాయలగుంపు. a * of birds పక్షి సమూహము. a * of wool కొంచెము బొచ్చు.*s of cotton యేకులు. those who are of the * of Christ ఖ్రిస్తుమతస్తులు. To Flock, v. n. మందగా వచ్చుట, గుంపుగా పోవుట. the children *edround him ఆ పిల్ల కాయలు వాణ్ని గుంపుగా చుట్టుకొన్నారు. the people *edto the fair సంతకు గుంపులు గుంపులుగా వచ్చినారు.
Background
(n), ( s), in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
Stealthy
(adj), దొంగ, తెలియకుండావచ్చే. the * pace of a cat పిల్లి యొక్క దొంగనడుపు. the * approaches of old age తెలియకుండావచ్చే ముదిమి. * glance దొంగచూపులు.
Unequivocal
(adj), not doubtful clear; evident రూఢమైన, నిశ్చయమైన,సిద్ధమైన, పరిష్కారమైన.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Torch-bearer
(n), ( s), దివిటీవాడు.
Considerable
(adj), విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Exfoliation
(n), ( s), యెముక చచ్చి చెక్కగా వూడిరావడము.
Confiscation
(n), ( s), జప్తి, దివానములో చేర్చుకోవడము.
Sorry
(adj), base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన. a * excuse పనికిమాలిన సాకు. a * steed దిక్కుమాలిన గుర్రము. or suffering grief విచారపడే, దుఃఖపడే. I am * for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది. I am * I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో. I am not *to hear this యిది మంచి సమాచారమే. I was * to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను. I am * to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే. I am * to say he is ill. వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
Lading, Ladi'ing
(n), (s.), ఎక్కించిన బరువు, కేవు.a bill of * ఎగుమతియైన సరుకులపట్టి.
To Adjure
(v), ( a), ఒట్టు పెట్టుట, ఆనబెట్టుట. he adjured me to do this నీవు యిట్లాచేయకపోతే నీకు వొట్టు అన్నాడు.
Disturber
(n), ( s), అల్లరిచేసేవాడు, కలతపెట్టేవాడు, తొందరపెట్టేవాడు.
Subtraction
(n), ( s), భాగాహారము.
To Mumble
(v), ( a), గొణుగుట, సణుగుట. or chew బొక్కి నోటితో నమలుట.
Lodgement
(n), ( s), స్థానము. the soldiers soon gained a * on the wall సోజర్లుగోడమీదికి శీఘ్రముగా చేరినాడు.
Whistiling Wind
(n), ( s), బుస్సుబుస్సుమని కొట్టే గాలి, ప్రచండమైనగాలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Insane is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Insane now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Insane. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Insane is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Insane, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83552
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79331
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63478
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57639
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38194
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28154

Please like, if you love this website
close