Telugu Meaning of To Forbear

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Forbear is as below...

To Forbear : (v), ( a), మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు. he forborehis dinner పగటి భోజనము చాలించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bet
(n), ( s), పందెము, పందెములో వొడ్డినపద్డు, పణము. he laid a * పందెమువేసినాడు.
Discomfort
(n), ( s), అసౌఖ్యము, తొందర. he lives in great* వాడికి హాయి లేదు, వాడికి సౌఖ్యము లేదు.
Merciful
(adj), దయాళువైన, దయగల.
Flattering
(adj), పొగిడే, ఉబ్బించే. * language ఉబ్బించే మాటలు. a * prospect అనుకూల మౌతున్నదనే ఆశ. this is * news యిది వుత్సాహసమాచారము, మంచి సమాచారము. this is a * picture of him యీ పటమువాడి ఆ దానికి మించి వున్నది. this is a * testimony యీ యోగ్యతా పత్రిక.వాడి యోగ్యతను మించి వున్నది. he received me in a * manner నాకు నిండాసన్మానము చేసినాడు.he speaks of them in very * terms. వాండ్లనునిండా స్తోత్రము చేస్తున్నాడు. just before his death there were some *symptoms వాడు జీవము విడిచేటందుకు ముందు కొన్ని నమ్మకూడని సుగుణములుఅగుపడ్డవి, చావు తెలివి పుట్టినది.
To Caulk
(v), ( n), అప్పము వేసుట, జనపనార, పీచును కీలులో తడిపి వాడ సందులలో పొదుగుట.
To Break
(v), ( a), (add, to break ground i. e. to begin) ఆరంభము చేసుట, బైలుదేరుట. To break the ice అనగా To begin మొదలు పెట్టుట, ప్రస్తావము చేసుట. he broke ground in that business last year వాడు ఆ పనికి పోయిన సంవత్సరము ఆరంభించినాడు.
Innings
(n), (s), తేప, సారి. at the second * రెండోసారి యిది కొన్ని ఆటలలోవచ్చేమాట.
Insinuating
(adj), ఉపసర్పించే, బుజ్జగించే, లాలించే, రంజకమైన,సరసమైన. * words ఉపసర్పణము, లాలనగా వుండేమాటలు.
Salvolatile
(n), ( s), వొకవిధమైన నస్యము, ఆఘ్రాణించే ద్రావకము.
Gesticualtion
(n), ( s), అంగవిక్షేపము, అభినయము, మాట్లాడడములోతలచేతులను తిప్పడము. by their * I saw they were angry వాండ్లయొక్క అభినయముచేత వాండ్లు కోపముగా వున్నారని కనుక్కొన్నాను.
Tetter
(n), ( s), పుండు, ఎంగిలిచిడుము, చిడుగుడు, తామర.
Society
(n), ( s), (add,) in page 1090 line 9. The English word* is retained untranslated in the Bengali book వాక్యావళి, (at the word Committee.)
Cactus Indicus
(n), ( s), ముండ్లజముడు.
Delctable
(adj), దివ్యమైన, సరసమైన. a * affair బంగారుపని,అనగా పిచ్చిపని.
Infidel
(n), ( s), ద్రోహి, మతద్రోహి, వేదబాహ్యుడు, స్వమతదూషకుడు. he was an * స్వమతదూషకుడు. Bramins consider Baudhar as * బ్రాహ్మణులు బౌద్ధులను పాషండులంటారు, అనగా వేదబాహ్యు లని అంటారు. Christians look upon Unitarians as *s ఖ్రైష్టువులు, ఖ్రీస్తు దేవుడు కాదనే మూనేటేరియన్ వాండ్లను వేదబాహ్యులని యంటారు. the Hindus call native Christains *s హిందువులు ఖ్రీష్టువులైపోయిన యీ దేశస్థులనుమతభ్రష్టులని అంటారు. Christians and *s మతస్థులున్ను, విమతస్థులున్ను.
Jape
(n), ( s), a jest, a trick ఎగతాళి, మోసము.
To Discontinue
(v), ( a), నిలుపుట, చాలించుట, మానుట, వదులుట.he *d the work వాడు పనిని మానుకున్నాడు, నిలిపినాడు. after he *dreading వాడు చదువు నిలిపిన తరువాత . when he *d takingthe medicine మందు తీసుకోవడము మానుకొన్నప్పుడు.
Quits
(interj), సరి, తంటా తీరినది. you pay me ten rupees and then we willcry * నీవు నాకు పది రూపాయలు యిస్తి వంటే యిక నీకు నాకు యే యొక్కతగాగా లేదనుకొందాము.
Spavin
(n), ( s), this disease in horses is a bony excrescence,or crust as hard as a bone, that grows on the inside of the hough గుర్రానికి వచ్చే వొక రోగము, ఇందుచేత గుర్రములు కుంటివైపోతవి. Spawn, n. s. the eggs of fishes and frogs జెన, అనగా చేప,కప్ప, వీటి గుడ్లు.
Bare-foot
(adv), ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Forbear is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Forbear now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Forbear. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Forbear is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Forbear, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close