Telugu Meaning of Danger

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Danger is as below...

Danger : (n), ( s), మోసము, భయము, గండము, అపాయము, ఆపద, విపత్తు.ప్రమాదము. * of life ప్రాణ గండము. this is a task of *యిది అపాయమైన పని. you are in * fever if you live in the forestనీవు అడవిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగావున్నది. this will put your life in * యిందుచేత నీప్రాణానికిఅపాయము వస్తున్నది. I was in * of alling నేను పడక తప్పితిని.పడబోతిని. he is in great * వాడి పని యిటో అటో అని వున్నది.he is in * mof death వాడు బహుశా చచ్చును. he was in * of losinghis appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.a shop-keepr is always in * of sin అంగటి వాడికి పాపముయెక్కడెక్కడని కనిపెట్టుకుని వున్నది. Is he out of * ?వాడి ప్రాణానికి భయములేదా. ? he is not out of * బ్రతుకుతాడనినిశ్చయము లేదు. you may eat this without * నీవు దీన్ని తింటేమరేమిన్ని భయము లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Horde
(n), ( s), తండా, అల్లరిమూక. a * of Pindarries పెండారీగుంపు.
Involuntary
(adj), అప్రయత్న పూర్వకమైన, బుద్ది పూర్వకమైన, తోచకుండావచ్చే, అసమ్మతమైన, అసమాధానమైన, మనసులేని. yawning is * తన్నుయెరుగకనే ఆవలింత వస్తున్నది. an * offience అబుధ్ది పూర్వకముగా చేసినతప్పు. an * witness అసమ్మతిగా, విధిలేక పలికిన సాక్షి.
Ox
(n), ( s), విత్తులుకొట్టిన యెద్దు, వృషభము, గొడ్డు. a wild *మనుబోతు. a plough * దుక్కి యెద్దు.
Exotic
(adj), పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట. this world is an * యిదిఅన్య దేశ్య శబ్దము.
Arm
(n), ( s), of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
Moonstruck
(adj), వెర్రిపట్టిన, పిచ్చిపట్టిన, చలచిత్తుడైన.
To Dub
(v), (a), కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.the king *bed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
Hugely
(adv), బ్రహ్మాండముగా, విస్తారముగా, చాలా, మిక్కిలి, శానా.
Collector
(n), ( s), పోగుచేసేవాడు, చేర్చేవాడు, సంగ్రహించేవాడు. a * revenue పన్ను రూకలు వసూలు చేసేవాడు. this was the title used in the old Hindu Governments. A book * గ్రంధములు సంగ్రహించేవాడు.
Treatment
(n), ( s), manner of using; good or bad behaviour towardనడిపించడము, జరిగించడము, విచారణ, విచారించడము, వ్యవహారము. favourable *ఉపచరణ, ఆదరణ. gentle * తిన్నగా నడిపించడము. cruel * క్రౌర్యముగా నడిపించడము.his * of his servants is shameful వాడు తన నవుకర్లను గురించి నడిపించేది నిండాఅన్యాయముగా వున్నది. from his * of this question I see that he is alogician యీ విషయమును గురించి వాడు వ్రాశినదాన్ని చూస్తే తార్కికుడువలె అగుపడుతున్నది. manner of applying medicine చికిత్స వైద్యము. he describedthe doctor's * of this case యీ విషయములో వైద్యుడు చేసిన చికిత్సను వివరించిచెప్పినాడు.
Unsleeping
(adj), watchful, careful జాగరూకతగల.
To Balk
(v), ( a), భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు. Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.a * of thread కండె, నూలుండ. a * of flowers or clothsబంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము. he has now the * at hisfeet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.
To Invigorate
(v), ( a), బలము కలుగ చేయుట. bathing *s us స్నానము త్రాణను కలుగచేయుచున్నది. an invigorating medicine సత్తువనుకలుగ చేసే మందు.
To Emigrate
(v), ( n), వలసపోవుట, దేశముమీద పోవుట.
Peaked
(adj), కూచిగా వుండే. a * face or picked face అక్కులు చెక్కులుఅంటుకొని పోయిన ముఖము.
Gold-mohur
(n), ( s), మొహరి.
Bolt
(n), ( s), గడియ. or arrow అలుగులేని అంబు, అంపకట్టె. a * or thunder * పిడుగు తునక. a peg చీల, మేకు. a * of canvas నిండుకితనారచుట్ట. the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది. he shot the * or he fastened the * గడియ వేసినాడు. he drew the * గడియ తీసినాడు.
Grashopper
(n), ( s), మిడత, శలభము. the gigantic * four inches long గొల్లభామ, గొల్లమిడత. there must not be double as in thisword.
Gaudy
(adj), చిత్రవిచిత్రమైన, డంభమైన, సొగసైన. a * dayi.e. a holiday or highday పండుగ.
Howsoever
(adv), however అయినప్పటికిన్ని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Danger is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Danger now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Danger. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Danger is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Danger, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83772
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close