Telugu Meaning of Infirmary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Infirmary is as below...

Infirmary : (n), ( s), ఆసిపత్తిరి, రోగులువుండే యిల్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Nauseate
(v), ( a), గోండ్రించుకొని వచ్చుట, వాకర వచ్చుట, చీదర పడుట, అసహ్య పడుట. he *s flattery అతనికి స్తుతి యంటే చీదర.
Bandy
(adj), or crooked వంకరైన.
Phosphoric
(adj), వేడిలేక చీకట్లో వెలిగే వొక వస్తు సంబంధమైన. * light ismentioned in the Raghuvamam .IX.70.&). సలలిత కుసుమ ప్రవాళ శయ్యాం జ్వలితమహౌషధి దీపికాసనాధాం.
To Remove
(v), ( a), తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట. he *d the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు. when he *d the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు. he *d the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు. when death *d them వాండ్లు చచ్చిన తరువాత. when he *d the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి. soap *s dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది. he *d her fears దాని భయమును పోగొట్టినాడు.butter milk *s ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు. this *s the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది. he did this to * the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు. do you think this will * the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా. this *d my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.
Widowhood
(n), ( s), the state of a widow విధవాత్వము, వితంతుత్వము, వైధవ్యము, తెంచి వుండడము.
Commensuration
(n), ( s), సమానత్వము.
Parted
(adj), ఎడబాసిన, విభక్తమైన, వేరుపడ్డ, విరిగిన, తెగిన.
To Escheat
(v), ( n), నగరగలిసి పోవుట. these lands *ed యీ భూములునగరగలిసి పోయినవి.
Doubt
(n), ( s), సందేహము, సంశయము , శంక, అనుమానము. he entertained *s regarding this యిందున గురించి అనుమానపడ్డాను. I am in about it *అదినాకు సంశయముఘ వున్నది. no * కాకయేమి, అవశ్యముగా. no * it iswrong అది తప్పనేటందుకు అనుమానము లేదు. they no * have paidthe money వాండ్లు ఆ రూకలు చెల్లించివుందురు గదా.there can be no * but he is dead చచ్చివుండవచ్చును చచ్చినాడుకాబోలు.you no * have seen him నీవు అతన్ని చూచివుందువు గదా.you no * have read this దీన్ని నీవు చదివి వుందువు గదా. Next monthno * we shall have rain వచ్చేనెలలో వర్షించును కాబోలు.
Bought
(thepastandpartofBuy), కొన్నది,కొన్న, bought over a tampered with స్వాధీనము చేసుకొన్న. he bought my witnesses over నా సాక్షులను తన పక్షముగా తిప్పుకొన్నాడు.
Propitiatory
(adj), అనుగ్రహము పుట్టించే, శాంతికరమైన పరిహారమైన, ప్రాయశ్చిత్తమైన.
Sophistication
(n), ( s), కుతర్కము. his reply is mere * వాడిప్రత్యూత్తరమంతా వట్టి కుతర్కము. In Italian Cosa serve sofisticarecosi-what signifies all this minuteness of enquiry.
Special
(adj), (add,) a * constable హంగామీ బంట్రోతు.
Unspeakably
(adv), inexpressibly అనిర్వచనీయముగా, మిక్కిలి, మహా,మహనీయమైన. this was * terrible to him యిది వాడికి యింతంత భయము కాదు.
Acquirement
(n), ( s), సంపాదించడము. After the * of this forture యీఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత. After the * of this languageయీ విద్యను గ్రహించిన తరువాత. in plural విద్య, పాండిత్యము. a man of greatacquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.
Outlawry
(n), ( s), బహిష్కారముచేసినామనిగాని ఫలాని ఖైదీనిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామనిగాని చేసిన ప్రకటన.
Ration
(n), ( s), నానాటికి బత్తెము, ఒక పురుష ఆహారము. he cut three * s of breadand sent them to us వొక పూటకు ముగ్గురికయ్యే రొట్టె కోసి మా వద్దకి పంపినాడు.they were reduced to half *s వాండ్లకు అర్ధగ్రాసము చేసినారు, వాండ్లకు సగముబత్తెము వేసినారు.
Royal
(adj), belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.
Sleekness
(n), ( s), నున్నన, మసృణము. from the * of the horseగుర్రము నున్నగా వున్నది గనుక, గుర్రము పుష్టిగా వున్నది గనుక.
Ill-affected
(adj), ఆంతర్యమైన, విరోధముగల,ఆంతర్యమైన, వైరముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Infirmary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Infirmary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Infirmary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Infirmary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Infirmary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close