Telugu Meaning of Royal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Royal is as below...

Royal : (adj), belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contact
(n), ( s), స్పర్శ, తాకడము. * conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.in * with అంటుకొని వుండే, తాకుకొని వుండే. they were placed in * అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి. to put in * ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.If two ships come in * వాడ మీద వాడ తగిలితే. when they were in * ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు. to prevent * ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.
Black-lead
(n), ( s), నల్ల సీసము.
Abrus Precatorious
(n), ( s), గురిగింజ.
To Harden
(v), ( a), గట్టిపరచుట, దృఢపరచుట, మొండిపారేటట్టు చేసుట.
Fitting
(adj), తగిన, వొప్పిన, యుక్తమైన, అనుకూలమైన.
Sine-qua-non
(n), ( s), that which is necessary or requisite ముఖ్యము.the teachers in the College must know English, this is a *కాలీజులో వుండే మునిషీలకు ఇంగ్లీషు తెలిసి వుండవలసినది, ఇది ముఖ్యము.
Stocked
(adj), provided నిండిన, నించబడ్డ, సంపూర్ణమైన. hisgarden is well * with fruit trees వాడి తోటలో నిండా ఫలవృక్షములలు వున్నవి. he is well * with clothes వాడికి నీండా బట్టలు వున్నవి. వాడికి నిండా దాపుడు బట్టలు వున్ణవి. you are well * with excuses నీవద్ద కావలసినన్ని సాకులు వున్నవి.
Portliness
(n), ( s), భారీ, గంభీరత. on account of the * of his appearanceవాణ్ని చూస్తే మహాభారీగా వుండడమువల్ల.
Second
(adj), రెండో, ద్వితీయమైన. a * trial పునర్విమర్శ, he is * to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు. on * thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకుఇవ్వవలెనని తోచినది. * thoughts are best మళ్లీ ఆలోచించడముమంచిది. the * part of the book ఉత్తరబాగము. the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ. he came off * bestవోడినాడు అపజయమును పొందినాడు. habit is * nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది. the * personin grammer మధ్యమపురుష. a woman's * marriage మారు మనువు.
Moslemin
(n), ( s), తురకలు.
Wastage
(n), ( s), తరుగు. loss is making up jewels చేదారము.* in measuring salt ఉప్పు కొలవడములో వచ్చిన నష్టము.
Pica
(n), ( s), వొక విధమైన అచ్చు అక్షరము.
To Recondense
(v), ( n), మళ్లీ ఘనీభవించుట, తిరగీ పేరుకొనుట. See ToCondense.
Braminical
(adj), బ్రాహ్మణ సంబంధమైన. the * thread జంధ్యము.Investiture with the thread ఉపనయనము. the * creed బ్రాహ్మణమతము.
Ruddle
(n), ( s), ఎర్ర మన్ను.
To Glance
(v), ( a), రాల్చుట. the tiger's eyes *d fire పులికండ్లు నిప్పులురాలుస్తవి. with eyes glancing fireనిప్పులు రాలుతూ వుండే కండ్లుగల.
To Mount
(v), ( a), యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
To Seel
(v), ( a), to close the eyes: of a hawk with stiches డేగమొదలైన వాటి కంటిరెప్పలు మూసి కుట్టుట.
Litharge
(n), ( s), మురుదారుసింగు అనే మందు దినుసు.
Commitment
(n), ( s), పారాలో పెట్టమని వుత్తరవు చేయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Royal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Royal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Royal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Royal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Royal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83502
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79319
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57614
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39114
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38169
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28475
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28135

Please like, if you love this website
close