Telugu Meaning of To Seel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Seel is as below...

To Seel : (v), ( a), to close the eyes: of a hawk with stiches డేగమొదలైన వాటి కంటిరెప్పలు మూసి కుట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unreproveable
(adj), not deserving blame అనింద్యమైన, దూషించతగని.
Materia-medica
(n), ( s), మందుదినుసు, ఔషదానికి కావలసిన దినుసు.
Alternately
(adv), ఒకటి విడిచి ఒకటిగా, ఒకటి మార్చి ఒకటిగా.
Truism
(n), ( s), a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము. it is a mere * that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను. " Quly. Rev. Oct. 1844 page 491 says " Dr. Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.e.లోక ప్రతీతి -- It is a * that all women are curious, talkative and fickle; whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.
Piercingly
(adv), తీక్ష్ణముగా. he looked at me * నన్ను తీక్ష్ణముగా చూచినాడు.
Slight
(adj), small స్వల్పమైన, కొంచమైన సామాన్యమైన, కొద్ది,జబ్బైన. a * fever రవంత జ్వరము. a * smile చిరునవ్వు. a *difference కొంచెము భేదము. a * wound అసిగాయము. a * girlపీలగా వుండే పడుచు. a * man or foolish fellow అల్పుడు, స్వల్పుడు.
Uninjured
(adj), not hurt చెక్కు చెదరని, అక్షతమైన. he arrived * వాడు వొకఅపాయమున్ను లేకుండా వచ్చి చేరినాడు.
Scampish
(adj), పోకిరి, తుంట.
Vivacious
(adj), lively, sprightly, brisk, gay చురుకుగల, వడిగల, చాకచక్యముగల.
Danger
(n), ( s), మోసము, భయము, గండము, అపాయము, ఆపద, విపత్తు.ప్రమాదము. * of life ప్రాణ గండము. this is a task of *యిది అపాయమైన పని. you are in * fever if you live in the forestనీవు అడవిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగావున్నది. this will put your life in * యిందుచేత నీప్రాణానికిఅపాయము వస్తున్నది. I was in * of alling నేను పడక తప్పితిని.పడబోతిని. he is in great * వాడి పని యిటో అటో అని వున్నది.he is in * mof death వాడు బహుశా చచ్చును. he was in * of losinghis appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.a shop-keepr is always in * of sin అంగటి వాడికి పాపముయెక్కడెక్కడని కనిపెట్టుకుని వున్నది. Is he out of * ?వాడి ప్రాణానికి భయములేదా. ? he is not out of * బ్రతుకుతాడనినిశ్చయము లేదు. you may eat this without * నీవు దీన్ని తింటేమరేమిన్ని భయము లేదు.
Difficult
(adj), కష్టమైన, ప్రయాసైన . * of attainment అసాధ్యమైన,దుర్ఘటమైన. or captious పీకులాటచేసే, కఠినమైన. a * masterపీకులాటచేసేదొర, కఠినుడైన దొర, గడుసైన దొర. a * man పీకులాట మనిషి.
Oilmill
(n), ( s), గానుగ.
Politician
(n), ( s), వ్యవహారవేత్త, తంత్రజ్ఞుడు, యుక్తిశాలి, రాచకార్యము లెరిగినవాడు.
Double
(n), ( s), రెట్టింపు, రెండింతలు, యిబ్బడి. ( a facsimile) రెండోది, రెండోమారు. he is the * of his brother వాడి అన్నయెంతటివాడో వాడున్ను అంతటివాడే. or fold మడత. he made a * in thepaper ఆ కాకితమును మడిచినాడు. ( in hunting ) the rat made a *యెలుక పారిపోతూ వుండగా అట్టెమళ్లుకొని పరుగెత్తునది.
Preferably
(adv), ముఖ్యముగా, శ్రేష్ఠముగా.
To Intend
(v), ( a), and v. n. అనుకొనుట, ఉద్దేశించుట, ఉద్యుక్తముగా వుండుట, ఎంచుట, తలచుట, భావించుకొనుట, యత్నముగా వుండుట. he *s to doso అట్లా చేయవలెనని వున్నాడు. do you * to go back ? మళ్ళీ పోవలెననివున్నావా. I went there *ing to call him వాణ్ని పిలవవలెనని అక్కడకుపోతిని. what to do these words ? ఈ మాటలకు అభిప్రాయమేమి.he *ed this book for you ఈ పుస్తకము నీకోసరమని అనుకున్నాడు.
Coach
(n), ( s), ఒక తరహా బండి. * box బండి తోలేవాడు కూర్చుండే స్థానము. * house గాడి ఖానా.
Stager
(n), ( s), a player, ఆడేవాడు, వేషగాడు, నటి. he is anold * వాడు బాగా తీరిన చెయ్యి. a horse which is kept to run a * తపాలు గుర్రము.
Bedclothes
(n), ( s), మంచముమీద పరచే దుప్పట్లు, బూర్నీసులు, పడకవుడుపు.they brought her in her * దాన్ని పడకవుడుపుతోనే తీసుకొని వచ్చినారు.
Twoedged
(adj), ఇరువాయిగల, రెండు ధారలు గల, రెండు పక్కలాకోసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Seel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Seel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Seel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Seel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Seel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close