Telugu Meaning of Insurmountable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Insurmountable is as below...

Insurmountable : (adj), అసాధ్యమైన, దుర్ఘటమైన. Insurmountably, adv. అసాధ్యముగా, దుర్ఘటముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Draw
(v), ( a), to pull యీడ్చుట, లాగుట, ఆకర్షించుట. the infant *sthe breast బిడ్డ చన్నుకుడుస్తున్నది. to * milk పాలుపితుకుటపాలుపిండుట. to * blood నెత్తురుతీసుట. to water నీళ్లుచేదుట, నీళ్లు చల్లుట.to * water by means of a swape యేతాముచల్లుట. he drew some watertinto his mouth కొంచెము నీళ్లు జుర్రినాడు. she drew beer forhim అది వాడికి బీరు అనే సారాయి వంచుకుని వచ్చి యిచ్చినది.to * toddy కల్లు దించుట, కల్లు గీచుట. to * a line గీత గీసుట.to * a sword కత్తిని దూసుకొనుట. ro * a thread నూలు వడుకుట.to * wire కమ్ములు యీడ్చుట. I derew the secret out of him వాడి మర్మాన్ని బయటతీస్తివి. I cannot * my breath వూపిరివిడవలేను. I drew my first breath there నేను ఆ స్థలములోపుట్టినాను. he drew his last brath here వాడు యిక్కడ చచ్చినాడు.to * a sigh నిట్టూర్పు విడుచుట. to * a tooth వైద్యుడుపంటినిపెరుకుట. to * conclusions in logic అనుమేయించుట, ఊహించుట.to * the curtain తెరవేసుట. he drew a veil over those affairsఆసంగతులను మరుగుగా పెట్టినాడు. to * aside తొలగదీసుట.to * lots చీట్లు యెత్తుట. to * money రూకలు తీసుట.It drew my attention యిందుచేత నాకు హెచ్చరిక అయినది, కనుక్కొన్నాను.they draw an essence from chillies మిరపకాయలలో ద్రావకముదించుతారు. this drew tears from him యిందుచేత వాడికంట్లోనీళ్లువచ్చినది. this drew a strange remark from himయిందుచేత అతను వొక వింతమాట చెప్పినాడు. he was hangeddrawn, and quartered వాణ్ని వురిదీసి దించి కడుపు కోసి పేగులుతీసి శవాన్ని నాలుగు తునకలు చేసినారు. the brigs drawingvery little water were bale to go close to the shore యీ వాడలుకొంచెము నీళ్లలో తేలుతవి గనుక గెట్టుదగ్గిరికి పోగలవు. the ship *stheree feet water ఆ వాడ నీళ్లలో మూడుడగులున్ను కడమబయటనున్ను వుంటున్నది. the ship drew three feet; butafter the guns were put in she drew four ఆ వాడ మూడడుగులుమునిగివుండినది, అయితే పిరంగులు యెక్కించిన తరువాత నాలుగుఅడుగులు మునిగింది. (in painting ) వ్రాసుట. to * back వెనక్కుతీసుట. he drew his hand back వాడిచేతిని వెనక్కుతీసుకోన్నాడు. thiswill * down a calamity యిందుచేత వ్యాకులము వస్తున్నది. this drew forht his applause యిందుచేత శ్లాఘించినాడు. thisdrew forht his admiration యిందుచేత స్తుతించినాడు. hedrew in his horse గుర్రమును కళ్లెము యీడ్చి నిలిపినాఢు.to * in the breath వూపిరినిలోగా తీసుకోనుట. they drew me into theplot నన్ను ఆకుట్రలో కలియవేసుకున్నారు. he drew the shoe offజోడు తీసివేసినాడు. he drew the water off నీళ్లు వడిసిపొయ్యేలాగుచేసినాడు. he drew me off నన్ను తొలిగించినాడు. he drew the mob offఆ గుంపును కూడా తీసుకోని పోయినాడు. he drew the shoe onజోడు వేసుకున్నాడు. I will * out a letter నేను వొక జాబు వ్రాస్తాను.he drew out an account వాడు వొక లెక్క వ్రాసినాడు. he drewout ot * up the troops సేనను వరసగా నిలిపినాడు. to * out a thorn నాటిన ముల్లుతీసుట. she drew her hand over his face అదివాడి ముఖమును తుడిచింది. he drew his foot over it దాన్నితొక్కినాడు. he drew his tongue over it దాన్ని నాకినాడు. he drew himself up or crouched దేహమును ముడుచుకున్నాడు.or exected his head నిక్కినాడు.
Trumpery
(n), ( s), nonsense, empty stuff వట్టి పితలాటకము, వట్టి బూటకము, లేనిపోని పని. a * reason పనికిమాలిన హేతువు.
Devilish
(adj), పాపిష్టి, చెడ్డ. "Excessive in a ludicroussense (Johnson) బహు, అతిశయమైన. Devilishly, adv. పాడుగా,అతి * hot పాడుకాక , యిది పాపిష్టి మాట అనరానిది.
Hagiography
(n), ( s), పౌరాణికము.
To Upraise
(v), ( a), to lift పైకి యెత్తుట.
Stenography
(n), ( s), the art of writing in shorthand సాంకేతిక లిపి.
To Scour
(v), ( n), to run పరిగెత్తుట. the boys *ed along thestreet పిల్లకాయలు వీధిలో గుబగుబ పరిగెత్తినారు.
Perplexing
(adj), చిక్కైన, చీదరైన, కలవరమైన.
Stencilling
(n), ( s), painting, colouring on a wall పూయడము.an operartion performed by cutting a name or pattern in apiece of tin, and rubbing a brush with paint on it.
Fairness
(n), ( s), సౌందర్యము, న్యాయము. in * you must acknowledge thisదీన్ని నీవు న్యాయముగా వొప్పుకోవలసినది.
Beau
(n), ( s), నీటుగాడు, సొగసుగాడు, ఒయ్యారగాడు. The beau-ideal (more correctly,ideal, a French phrase) తిలకము, రత్నము. This is the beau-ideal of a gardenఉద్యానవనతిలకము. It is the very beau-ideal of a commentary వ్యాఖ్యానమంటే యిదే వ్యాఖ్యానము. Tipu Sultan was the beau-ideal of a Musulman.టీపు సుల్తాను తురకల చూడామణిగా వుండెను.
To Stint
(v), ( a), (i. e. to pause, or disist) మానుకొనుట. theysung on and would not * నిలవకుండా వూరికె పాడూతూ వుండినారు. stintthey cry కుయ్యక, అరవబోకు.
Clownishness
(n), ( s), మోటతనము మడ్డితనము.
Angle
(n), ( s), కోణము, మూల. having eight angles అష్టకోణములుగల.
Horridly
(adv), అఘోరముగా, అసహ్యముగా, రోతగా.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Batten
(n), ( s), బద్ద, చట్టము. a * of bamboo వెదురుబద్ద.
Prorogation
(n), ( s), కొన్నాళ్లకు వెనక కానియ్యుమని నిలిపి పెట్టడము.
Piddle
(n), ( s), See Puddle.
Lawlessly
(adv), విధివిరుద్ధముగా, నీతినిలకడలేక దుర్మార్గముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Insurmountable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Insurmountable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Insurmountable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Insurmountable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Insurmountable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close