Telugu Meaning of Volant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Volant is as below...

Volant : (adj), flying ఎగిరే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Perspire
(v), ( n), చెమటబోసుట, చెమర్చుట.
Medium
(n), ( s), మధ్యస్థత. or the * paper వొకవిధమైన కాకితము.he did this through the * of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు. In this I was the * యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని. the circulating * చెల్లేసాధనము, అనగా రూకలు.the air is an unresisting * గగనము శూన్యము.
Bipartite
(adj), ద్విభాగముగా వుండే. a * agreement యిద్దరుగా చేరివ్రాసి యిచ్చిన వొడంబడిక, పరస్పరము వ్రాసుకొన్న వొడంబడిక.the Amaracosa (a certain Vocabulary) is tripartiteఅమర కోశము మూడు కాండలుగా వున్నది.
Bridal
(n), ( s), వివాహము, పెండ్లి.
Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
To Romanize
(v), ( a), i. e. to write Hindi Telugu, &c. in English characters తెలుగు మొదలఐన వాటిని యింగ్లీషు అక్షరములలో వ్రాసుట. a *d Koran యింగ్లీషు అక్షరములతో వ్రాశిన కురాను.
Fast
(n), ( s), ఉపవాసము, ఉపోష్యము, పస్తు. among the Hindusthere is a great in December హిందువులకు ముఖ్యమైన వుపవాసదినము డిశంబరు నెలలో వస్తున్నది. a * ( by reason of illness)లంఖణము. a * of the slightest kind వొక్కపొద్దు. he broke his* with regard to religious rule పారణ చేసినాడు. he brokehis * ( with regard to sickness ) పథ్యముపుచ్చుకొన్నాడు. a * dayఉపవాసదినము.
To Fish
(v), ( n), చేపలను పట్టుట, చేపల వేటాడుట. you may * for thatappointment ఆ వుద్యోగానికి నీవు అల్లాడడము వ్యర్ధము. I saw what hewas * ing for వాడు యెందుకు అల్లాడుతాడో అది కనుకౌన్నాను. I *ed outthe secret ఆ మర్మమును వెళ్లదీసినాను. I *ed up the bag ఆ సంచినికర్రతో అందుకొన్నాను.
Chymical
(adj), rasa, gaMXaka, pARANAxulanu parIkRiMce SAswra saMbaMXamEna.
Diurnal
(adj), నిత్యటి, అహ్నికమైన, పగటి. his * employmentవాడు ప్రతిదినము చేసే పని.
Equivocal
(adj), సందిగ్ధమైన, సందేహాస్పదమైన, అనిశ్చయమైన. thisis an * expression యీ మాట సందిగ్ధముగా వున్నది. his conduct is very * వాడి నడక మంచిది అనరాదు చెడుది అనరాదు.
Fling
(n), ( s), వేయడము, దూరడము. he did it at a single * వొక దెబ్బను చేసినాడు. he made a * at them వాండ్లను తిరస్కరించినాడు.
Salt-pan
(n), ( s), ఉప్పళము, ఉప్పు పైరు చేసే స్థళము.
Drug
(n), ( s), మందు దినుసు, మందు సరుకు. a fatal * చచ్చేటందుకు తాగే విషము. or opium నల్ల మందు the fragrant * or tobacco పొగాకు. those books are now a mere * యిప్పుడు ఆ పుస్తకముల ముఖము యెవరు చూచేది లేదు.
Smock
(n), ( s), a woman's garment కోక, పావడ, ఇది ఆడరాని మాఠ.(Spenser F. Q. 3. 1. 63. and 65.)
Due
(n), ( s), బాకి, అప్పు., ఋణము. రావలసినది. he got his * వాడికి న్యాయముగా జరిగినది. అనగా వాడికి తగిన బహుమానముగానితగిన శిక్ష గాని అయినదని భావము. *s or fees మేర. వర్తన,.వచ్చుబడి. a list of his debts and his *s తాను ఒకరికిఇవ్వవలసినదిన్ని తనకు ఒకరివల్ల రావలసినదన్ని వ్రాసివుంటేపట్టి. the *s of tenden. s. సాత్వికధర్మము. to give him his * heis hon. s. వాడు పెద్దమనిషి అనడము దర్మమే.
Critical
(adj), శాస్త్రీయమైన, విశేషమైన, సూక్ష్మమైన, సరియైన, ఖండించే, ఆక్షేపించే.he has read Sanscrit but has not a * knowledge of that languageసంస్కృతము చదివినాడు గాని అందులో వానికి శాస్త్రియ్య జ్ఞానము లేదు. * timesఅపత్కాలము. * juncture కుసంధి.
Maxim
(n), ( s), మూలసూత్రము, నీతి వాక్యము, ధర్మము, నిబంధన, సిద్ధాంతము.
To Compensate For
(v), ( n), ప్రతి చేసుట, ప్రతికారము చేసుట, యీడు చేసుట, పడ్డ నష్టమునకు చెల్లు యిచ్చుట. Its utility will * for its difficulty ప్రయాసకు తగిన ఫలము కలుగును. this compensates for the labour యిందువల్ల ప్రయాసకు తగిన ఫలము కలుగుతున్నది.
Indisputable
(adj), నిరాక్షేపమైన, నిర్వివాదమైన, నిస్సందేహమైన, సిద్ధాంతమైన. it is * that the thief was found in your houseఆ దొంగ నీ యింట్లో చిక్కినాడన్నది రూఢి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Volant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Volant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Volant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Volant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Volant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close