Telugu Meaning of Chymical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chymical is as below...

Chymical : (adj), rasa, gaMXaka, pARANAxulanu parIkRiMce SAswra saMbaMXamEna.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Head
(n), ( s), తల, శిరస్సు. the crown of the * నడినెత్తి, మాడుపట్టు. the back of the * పెడతల. this coin bears the * of the Queen యీ నాణ్యములో రాణి ముఖమును వేసివున్నది. he hid his * తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు. how did this come into your * ? యిది నీకు యెట్లా తోచినది. he took it into his * that she was gone అది పోయినదనుకొన్నాడు. he did it of his own * తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు. he gave all the abuse that came into his * నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు. the * of a bed మంచము యొక్క తలతట్టు. a * of corn కంకి, యెన్ను. the * of a spear బల్లెపు అలుగు. at the * of a ship వాడ ముందరి తట్టు. woman's * or * dress (Johnson, Sense, Rambler No. 191. Idler No. 46) స్త్రీల శిరోభూషణము. these are the *s of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు. these men are the *s of the caste వీరే కుల పెద్దలు. he came at the * of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు. the * clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా. the * man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు. he sat at the * of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు. he is now at the * of the office అతను ఆ కచ్చేరికి అధికారిగా వున్నాడు. thousand * of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనముగా వ్రాస్తారు. he paid them two rupees a * తలా రెండు రూపాయలు యిచ్చినాడు. upon this * యిందున గురించి. they made * against the King రాజును యెదిరించినారు. he brought in that story * and shoulders ఆ కథను అసంగతముగా వుదహరించినాడు.we could not made * against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి. he is a rogue from * to foot వాడికి నిలువెల్లా విషము. he divided the sermon into four *s ఆ గ్రంథమును నాలుగు భాగములుగా చేసినాడు. all these articles were put under different *s in the account యీ సరుకులు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి. this is the * of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము. the boil came to a * ఆ కురుపు పండబారినది. the small pox came to a * అమ్మవారు నేతులు కూర్చినది. this brought matters to a * యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది. the disease got to a * ఆ రోగము ముమ్మరించినది, ప్రబలమైనది. the liquor flew to his * అతనికిమయకమెక్కినది. he gave his horse the * and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది. two *ed రెండు తలలు గల. long *ed అ దూరాలోచనగల. hot *ed man ముంగోపి. he plunged in the river over * and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు. they laid their *s together వాండ్లు ఆలోచించుకొన్నారు. It went out of his * మరిచిపోయినాడు. his folly be upon his own * వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ. at last the cholelra showed its *తుదకు వాంతిభ్రాంతి కనిపించినది. his ship was two miles a * of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.
Far-fetched
(adj), దూరము నుంచి తెచ్చిన. a * simile అసంగతమైన,వుపమానము, క్లిష్టోపమానము. a * allusion అసంగతముగాతెచ్చిన వుదాహరణము.
Camel
(n), ( s), వొంటె, లొటిపిట.
Suitably
(adv), అనుగుణ్యముగా, అనుకూలముగా, ఉచితముగా, ఉప యుక్తముగా, న్యాయముగా. Suite, n. s. retinue, company పరిజనము, పరివారము, పరిచారకజనము. series regular order వరస, క్రమము. a * of rooms గదుల వరస he came with a long* నిండా పరిజనముతో కూడా వచ్చినాడు.
Feel
(n), ( s), స్పర్శ, తాకి చూడడము. it is soft to the *చేతికిమెత్తగా వున్నది, తాకితే మెత్తగా వున్నది. they judge thisleather by the * యీ తోలు మంచిదో కాదో యని చేతితో ముట్టి చూచితెలుసుకొంటారు.
Unremedied
(adj), not cured స్వస్థము చేయబడని, నివృత్తిచేయబడని. many evilsare as yet * అనేక చెరువులు యింకా నివృత్తి చేయబడలేదు.
Scrapings
(n), ( s), తురిమినపొడి.
Torrent
(n), ( s), ప్రవాహము, వరద. a * of rain జడివాన. the rain fell in *s కుంభవర్షముగా కురిసినది. to weep in *s కన్నీరు మున్నీరుగా యేడ్చుట. a * of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు. the blood flowed in *s నెత్తురువెల్లువలైనది.
Unreasoning
(adj), not having judgement వివేకము లేని, తెలివిలేని.
Congealment
(n), ( s), పేరడము, ఖనీభవించడము, గడ్డ కట్టడము.
To Unwind
(v), ( n), to loosen చుట్ట వీడుట. when the cord unwound ఆ తాడుచుట్ట వీడినప్పుడు.
Festival
(n), ( s), ఉత్సవము, పండుగ, తిరునాళ, శుభప్రయోజనము.
Polysyllable
(n), ( s), అనేక వర్ణములు గల పదము, అనేక అక్షరములు గల శబ్దము.
Immutability
(n), ( s), నిర్వికారత, భేధించక వుండడము, మారకవ వుండడము,స్థిరత. an account of the * of the custom ఈ ఆచారము తిరగనిదిగనక,మారనిదిగనక.
Akin
(adj), సంబంధమైన, తుల్యమైన, సమానమైన. they are * to us వారు మాకురక్తసంబంధులు. this is * to theft యిది దొంగతనానికి సమానమైనది. Telugu is *to Canarese తెలుగు కన్నడానకు నిండా చేరిక.
Ravishingly
(adv), delightfully మనోహరముగా, ఉల్లాసముగా.
Untasted
(adj), not touched, not enjoyed రుచి చూడబడని, చవిచూడబడని,అననుభూతమైన, అంటబడని. he left his dinner * వొక మెతుకైనా నోటబెట్టుకోకలేచిపోయినాడు.
Disquisiton
(n), ( s), విచారము, ప్రసంగము, వుపన్యాసము.a * regarding divinity వేదాంత విచారము, వేదాంతమునుగురించిన గ్రంధము . he made a * about marriage వివాహమునుగురించి వుపన్యసించి మాట్లాడినాడు.
Eye
(n), ( s), కన్ను, లోచనము. sight చూపు, దృష్టి. when our *s metవాడిదృష్టి నాదృష్టి కలిసినప్పుడు. there is more in this thanmeets the * యిందులో చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు. he cast his *s over the paper ఆ దస్తావేజును పార చూచినాడు.అనగా గచ్చత్తుగా చూచినాడు. the inner corner of the * కంటికొలికి the puter corner of the * కడకన్ను. pupil of the * కనుపాప, నల్లగుడ్డు.the wite of the * తెల్లగుడ్డు. sore *s కండ్ల నొప్పి, కండ్ల కలక. the *sin a peacock's tail నెమలి పింఛములో వుండే కండ్లు. any small perforationబెజ్జము, కన్ను. the * of a needle సూది బెజ్జము. an * for a hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము. you must keep your * uponthis నీవు దీనిమీద దృష్టిని వుంచవలసినది. opinion formed by observationతాత్పర్యము.he did it with the * of his owen profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు. he paid the money with an * to getting this appointmentయీ వుద్యోగము తనకు కావలెననే తాత్పర్యమునుపట్టి యీ రూకలను చెల్లించినాడు.with an * to screen himself తాను చేసినది దాగవలెననే యోచనచేతను.he viewed this with a jaundiced * దాన్ని మహా అసహ్యముగాచూచినాడు. he made large *s at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he did it with a single * యీ పనిని పారమార్ధికముగా చేసినాడు.లోకోపకారముగా చేసినాడు. setting God before his *s పైన దేవుడున్నాడనియెంచక. this is of reat importance in thier *s వారి అభిప్రాయములోయిది మహాముఖ్యము. he did it with his *s open వాడు బాగా తెలిసేదీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు. his *s were opened వాడికితెలివివచ్చినది. in doing this he shut his *s to the consequencesయిది యెంతమాత్రము యోచించలేదు. he shut his *s to her conduct అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని వూరక వుండినాడు. in the twinking of an *నిమిషములో, రెప్పపాటులో. he kept it under his own * వాడు దాన్నిస్వయముగా విచారించుకొన్నాడు, అనగా తన స్వంత విచారణలోవుంచుకొన్నాడు. the effects of an evil* దృష్టి దోషము.
Motherly
(adj), తల్లి సంబంధమైన. * love తల్లికి బిడ్డలయందు వుండే వ్యామోహము, పుత్రవాత్సల్యత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chymical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chymical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chymical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chymical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chymical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close