Telugu Meaning of Polysyllable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Polysyllable is as below...

Polysyllable : (n), ( s), అనేక వర్ణములు గల పదము, అనేక అక్షరములు గల శబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Disuse
(v), ( a), మానుకొనుట. he *d writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు. they *d milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.
Ally
(n), ( s), సహాయుడు, సంబంధుడు they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.the allies కలుసుకొని వుండేవాండ్లు.
Expressively
(adv), భావము విశదమయ్యేటట్టుగా.
To Concneive
(v), ( a), to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట. or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట. I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను. to admit in the womb గర్భం ధరించుట. she *ed a child అది గర్భమైనది. to * hatred అసహించుట. to * love మోహించుట. to * mischief ద్రోహము తలచుట. He *ed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.
Oval
(adj), అండాకారమైన, గుడ్డుయొక్క ఆకారముగా వుండే, బాదంకాయరూపుగావుండే. she had an * face దాని మూకము మర్రి ఆకు ఆకారముగావుండెను.
Ochre
(n), ( s), కావి రాయి. red * ఎర్ర మన్ను; ఎర్ర కావి రాయి.a cloth dyed with red * కావి గుడ్డ, కాషాయము. yellow * గోపి. white * సుద్ద, తిరుమణి.
Fierce, Or Ferce
(adj), క్రూరమైన, ఉగ్రమైన, రౌద్రమైన. a * battleఅఘోరమైన యుద్ధము. * sunshine బిర్షెండ, మహత్తైన యెండ. * wind ప్రచండమైన వాయువు.
Childhood
(n), ( s), బాల్యము, శైశవము, పసితనము. ever since * చిన్నప్పటి నుంచి second * రెండో బాల్యము, అనగా అతి వృద్ధాప్యము. he is in second *అధికవృద్ధాప్యము చేత బిడ్డవలె వున్నాడు, తెలివి తప్పి వున్నాడు.
Glutted
(adj), ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన. the snake is * ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది. the troopes were * witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.his eyes were * with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
Unallied
(adj), సంబంధము లేని, అసంబంధమైన.
To Tuck
(v), ( a), చెక్కుట, దోపుట, కూరుట. he *ed the handkerchief into hispocket రుమాలును జేబులో దోపుకొన్నాడు. she put the child to bed and *edthe clothes in బిడ్డను పండబెట్టి పక్కన గుడ్డలు దోపినది. to * in ( meaning togobble or eat; a low word ) గతుకుట, తినుట.
Pressgang
(n), ( s), వాడకు మనుష్యులను పట్టేవాండ్లు. అనగా యుద్ధవాడలో నౌకరికిపెట్టుకోవడానకు మనుష్యులను పట్టుకొని వచ్చే వుద్యోగములో వుండేవాండ్లు.
Remount
(v), ( a), to mount again తిరిగీ యెక్కుట. in the cavalry, a remount horse తాజా గుర్రము, విడిగోలు గుర్రము.
Seduced
(adj), చెరపబడ్డ, చెరచబడ్డ, వలలో వేసుకోబడ్డ. he was* to do this దీన్ని చేయవలెననే దుర్బుద్దివానికి పుట్టినది. they were* from their allegiance వాండ్ల దుర్బుద్ధి వల్ల వాండ్లు అణిగి నడుచుకోకపోయినారు.
Traditional, Traditionary
(adj), delivered orally from father to sonపెద్దలు చెప్పే, పరంపరాగతమైన, ఇతిహాసముగా వుండే, పరంపరాశ్రుతమైన, ప్రాచీనోక్తమైన, పురాణోక్తమైన.
To Chehrish
(v), ( a), కాపాడుట, పోషించుట, రక్షించుట, పెంచుట. I cherished hopes of this యిది నాకు కలగపోతుందని నమ్మి వుంటిని. I would fain * a hope ముఖ్యముగా నమ్ముతున్నాను, he cherishes a friendly feeling towards me నా యందలి స్నేహముగా వున్నాడు. he cherishes resentment చలము పట్టి వున్నాడు.
Sidelong
(adv), and adj. పక్క, వోర. * glances పక్కచూపులు.she looked at me * అది నన్ను కడకంట చూచినది.
To Boil
(v), ( n), కాగుట, వుడుకుట, పచనమౌట. To * over పొంగుట, మసలుట. I saw he was boiling with rage వాడు కోపముతో మండుతూ వుండగా చూస్తిని. the water boilded away ఆ నీళ్ళు యిగిరిపోయినది, యగర కాగినది.
Frigate
(n), ( s), వొకతరహాయుద్ధపువాడ, యిందులో ముప్ఫై ఫిరంగులుంటవి.
Unsusceptible
(adj), incapable వల్లకాని, వల్లగా వుండని. they are very * వాండ్లువట్టి మొద్దులు. this house is * of improvement యీ యిల్లు చక్కపెట్టడమునకువల్ల లేకుండా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Polysyllable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Polysyllable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Polysyllable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Polysyllable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Polysyllable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close