Telugu Meaning of Untasted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Untasted is as below...

Untasted : (adj), not touched, not enjoyed రుచి చూడబడని, చవిచూడబడని,అననుభూతమైన, అంటబడని. he left his dinner * వొక మెతుకైనా నోటబెట్టుకోకలేచిపోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rigour
(n), ( s), stiffness క్రౌర్యము, కాఠిన్యము, ఖండితము. a shivering with cold వణకడము. through the * of the season నిండా చలికాలముగా వుండుట వల్ల, పాడు చలికాలము గనుక.
Stingily
(adv), లోభత్వముగా. he treated his servants * వాడుపనివాండ్ల విషయములో పట్టి చూస్తాడు.
Circuitously
(adv), cuttugA, wirugudugA, parasparamugA, paragadagA, paraBArigA. he spoke * about this cakkagA ceVppakuMdA wirugudugA mAtlAdinAdu.
Weather-cock
(n), ( s), that which shows the direction of thewind, a turning vane on spire గాలిపడగ, గాలి యెటు తిరిగితేఅటు తిరుగుతూ ధ్వజాకారముగా వుండేటిది. a fickle man చపలుడు.
To Subside
(v), ( n), అణుగుట, అణగిపోవుట, తీశిపోవుట, ఉపశమించుట. afterthe river *d యేట్లో నీళ్లు తిశిపోయిన తర్వాత. when the tumult *edఆ అల్లరి అణిగిన తర్వాత. when the fever *ed జ్వరము తీశిపోయిన తర్వాత.
Frugally
(adv), మితవ్రయముగా, పోణిమిగా, పొదుపుగా.
Seedplot
(n), ( s), నారు విడిచే మడి.
Cap A Pie
(adv), ఆకాశవత్రకముగా, నిలువెల్లా. he was armed * తల మొదలుకొని కాళ్ల దాకా జీరా తొడుక్కొన్నాడు.
Heriocally
(adv), శౌర్యముగా, పరాక్రమముగా, ధైర్యముగా.
Inverted
(adj), తలకిందులైన, బోర్లించిన, వెనుక ముందైన.
Upholsterer
(n), ( s), one who furnishes houses with beds, curtains, andthe like యింటికి కావలసిన మంచములు తెరలు కురిచీలు మొదలైన కొయ్య సామానులుజాగ్రతచేసేవాడు.
Jester
(n), ( s), హాస్యగాడు, కోణంగి.
Wrinkle
(n), ( s), a ridge, crease, furrow ముడత. the *s made byage in her face వృద్ధాప్యము వచ్చినందున దాని ముఖములో పడ్డ ముడతలు.
Bludgeon
(n), ( s), దుడ్డుకర్ర, దండము, యిది దొంగచేతికర్రను గురించినమాట.
To Match
(v), ( a), సరి యవుట, జత అవుట. no pleasure can * thisయీ సంతోషానికి యీడు లేదు. he *ed diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.I cannot * this horse యీ గుర్రానికి జతదొరకలేదు. this horse will * your horse యిది నీ గుర్రానికి జతగా వుండును. I will * you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను. I *ed my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను. or to give in marrigeపెండ్లి చేసియిచ్చుట. he *ed his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
Purpose
(n), ( s), యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని. he went therefor * of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు. he diverted themoney from its right * ఆ రూకలను దుర్వినియోగపరచినాడు. he altered his *వాడికి వేరే ఆలోచన పుట్టినది. to buy the house is not my * ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు. the letter was to this * that many people werealready dead and that the war was going on &c. ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన. he went there with the * of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు. for that * అందుకు, అందునిమిత్తము. he turned it to some * దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.he wrote so as to suit his own * తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు. towhat * యెందుకు, యెందు నిమిత్తము. he learned the language to good * వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది. he then spoke to the following* తర్వాత వాడు చెప్పినదేమంటే. It is to no * that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము. he did it on * దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు. to all intents and *s అన్నివిధాల.
To Gainsay
(v), ( a), కాదనుట, వద్దనుట, అడ్డముచెప్పుట,ఆక్షేపించుట.దురాక్షేపణచేసుట, విరోధముగా మాట్లాడుట.
Fence
(n), ( s), guard. కాపు,రక్షణ భద్రము. enclosure ఆవరణము,వెలుగుan iron * యినపగ్రాది, కటకటాలు. a stone * విడిరాళ్లతో ఆవరణముగాపేర్చిన గోడ. or sword play సాము.
Physiogonomy
(n), ( s), ముఖ భావము వల్ల మనోభావమును తెలుసుకొనే శాస్త్రము.ముఖభావము, ముఖము. his * is that of a Musulman వాడిముఖము తురకముఖము వలె వున్నది.
Stroke
(n), ( s), a blow దెబ్బ, పెట్టు. the clock is on the *of ten యెండగొట్టు, యెండవేటు. a * of rhetoric ఉత్ప్రేక్ష మొదలైనఅలంకారము, కవితా చమత్కారము. he put the finishing * to the business యిదివరకు చేసిన దానికంతా శిఖరము పెట్టినట్టుగా దీన్నిన్నిచేసినాడు. he put the finishing * to the business by setting the house on fire ఆ దుర్మార్గములకంతా శిఖరము పెట్టినట్టుగా యింటినిన్ని తగలబెట్టినాడు. the oar kept an even * పడవను తోశే కోలలు సరిగ్గా పడుతూ వచ్చినవి. they made a great * in trade వాండ్లు వర్తకములో మంచిదెబ్బ కొట్టినారు, వొక జవురు జవిరినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Untasted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Untasted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Untasted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Untasted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Untasted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close