Telugu Meaning of Stingily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stingily is as below...

Stingily : (adv), లోభత్వముగా. he treated his servants * వాడుపనివాండ్ల విషయములో పట్టి చూస్తాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Concentrated
(adj), నడమ కూడిన. * thought తదేక ధ్యానము, ఏక చింత. * spirit నికరముగా తీసిన ధృతి.
Qui Vive
(in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
To Speak
(v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
To Singe
(v), ( a), to scorch; to burn slightly or superficiallyనిప్పున కాల్చుట. they *d the pig పందిని చంపి దానిమీద వెంట్రుకలుపొయ్యేటట్టుగా నిప్పున కాల్చినారు, లేక వుడుకునీళ్ళు పోసినారు. they *dthe sheep మేక తోలుమీది వెంట్రుకలు పొయ్యేటట్టు నిప్పున కాల్చినారు.
Hight
(adj), అనే. the town * Stratford స్రైటు పోర్డు అనే పట్టణము.
Shire
(n), ( s), దేశము సీమ. in England there are fifty-two *sఇంగ్లండులో యాభై రెండు సీమలున్నవి, అనగా యాభై రెండు జిల్లాలు వున్నవి.
Morose
(adj), ముసురుమూతిగావుండే, చిరచిరలాడే, మండిపడే. a * fool కసురుబోతు, దుర్వాసుడు.
To Trill
(v), ( a), కలస్వనముగా పాడుట, రవలు పలుకుట. or flow పారుట, కారుట. InChaucer foot, to trill a pin is, to turn a peg బిరడాను తిప్పుట.
Vacillating
(adj), wavering ; fluctuating ఊగులాడే, డోలాయమానముగా వుండే, అస్థిరమైన. a * friend నమ్మరాని స్నేహితుడు. he is in * health వాడి వొళ్ళు దినానికి వొక విధముగా వున్నది.
Incorrigible
(adj), ఎటూ సాధ్యము కాని, ఏదోవకు రాని, ముష్కరమైన,మూర్ఖమైన, మొండియైన, వశపడని. he is an * drukard వాడిది విడిచేతాగుబోతుతనము కాదు.
Loudness
(n), ( s), పెద్దగొంతు, ఉచ్చస్వనము. From the * of his voice వాడి గొంతు పెద్దది గనుక.
To Sup
(v), ( a), to drink by mouthfuls గుక్కెడు గుక్కెడుగా తాగుట. to drink by little at a time; to sip జుర్రుట.
To Eviscerate
(v), ( a), పొట్టను చీలిచి పేగులను బయటతీసుట.
Marksman
(n), ( s), గురికాడు.
Extract
(n), ( s), తీసినది, దించినది, ధృతి, ద్రావకము, కషాయము, సారాంశము.an * of his letter వాడి జాబులోనుంచి యెత్తి వ్రాసుకొన్న వొక భాగము. elegant *s చాటు పద్యముల పుస్తకము, చాటు శ్లోకముల పుస్తకము. * of roses పన్నీరు. * of bark, quinine జ్వరపట్ట యొక్క సత్తు. * of pepper మిర్యాల ద్రావకము. this oil is an * from the seed యిది ఆ విత్తులలోనుంచి తీసిన నూనె. of the plant called menisperumum తిప్ప సత్తు.
Pursy
(adj), మహాబలుపుగా వుండే, రోజే.
Jacobite
(n), ( s), ఇంగ్లిషువాండ్లలోవుండే వొకకక్షి, అనగా రాజ్యభ్రష్టులైనజేంసు యొక్కవంశస్థులకు రాజ్యము కావలెననే వాండ్లు.
If
(conj), అయితే, అయినట్టాయొనా, అయినట్టైతే. (see Telugu Grammer,rulesfor conditional particple చేస్తే, పోతే. &c.) is expressed thus, * hecomes till me అతనువస్తే నాతో చెప్పు. * he does not come వాడు రానట్టాయనా, వాడురానట్టైతే. * he pays the money till me, if not,I will come వాడు రూకలు యిస్తే నాతో చెప్పు, లేకుంటే, నేనువస్తాను. * heis your brother why do you beat him వాడు నీ తమ్ముడైతే యేలకొట్టుతావు.I asked * his father was at home మీ తండ్రి యింట్లోవున్నాడా అని వాడినిఅడిగితిని.
Lightening
(n), ( s), సుళువు, లఘువు, తేలిక. there was a * before deathచచ్చేటందుకు ముందుగా వానికి కొంచెము లఘువుగా వుండినది, వాడికి చావుతెలివివచ్చినది.
Letter
(n), ( s), of the alphabet అక్షరము, వర్ణము. * of correspondence జాబు, పత్రిక. he does not know his *s వాడికి ఓనమాలు రావు. the * K కకారము. the * E ఇత్వము. or leaden types అచ్చక్షరములు. according to the * of the law he oughtto be banged ఆ చట్టములో వుండే శబ్ధార్ధప్రకారము వాణ్ని వురిదీయవలసినది. they attended to the * more than to the spirit of the law ఆ చట్టముయొక్క భావమును విచారించకుండా శబ్దార్థమును విచారించినారు. that law is now a dead * ఆ చట్టము యిప్పుడు అప్రసిద్ధమై పోయినది, చెల్లదు. a man of *s విద్వాంసుడు, పండితుడు.belles letters సాహిత్యవిద్య, కావ్యాదులు. *s ecclesiastical శ్రీముఖము. *s ofadministration అధికారపత్రిక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stingily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stingily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stingily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stingily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stingily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close