Telugu Meaning of Eye

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Eye is as below...

Eye : (n), ( s), కన్ను, లోచనము. sight చూపు, దృష్టి. when our *s metవాడిదృష్టి నాదృష్టి కలిసినప్పుడు. there is more in this thanmeets the * యిందులో చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు. he cast his *s over the paper ఆ దస్తావేజును పార చూచినాడు.అనగా గచ్చత్తుగా చూచినాడు. the inner corner of the * కంటికొలికి the puter corner of the * కడకన్ను. pupil of the * కనుపాప, నల్లగుడ్డు.the wite of the * తెల్లగుడ్డు. sore *s కండ్ల నొప్పి, కండ్ల కలక. the *sin a peacock's tail నెమలి పింఛములో వుండే కండ్లు. any small perforationబెజ్జము, కన్ను. the * of a needle సూది బెజ్జము. an * for a hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము. you must keep your * uponthis నీవు దీనిమీద దృష్టిని వుంచవలసినది. opinion formed by observationతాత్పర్యము.he did it with the * of his owen profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు. he paid the money with an * to getting this appointmentయీ వుద్యోగము తనకు కావలెననే తాత్పర్యమునుపట్టి యీ రూకలను చెల్లించినాడు.with an * to screen himself తాను చేసినది దాగవలెననే యోచనచేతను.he viewed this with a jaundiced * దాన్ని మహా అసహ్యముగాచూచినాడు. he made large *s at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he did it with a single * యీ పనిని పారమార్ధికముగా చేసినాడు.లోకోపకారముగా చేసినాడు. setting God before his *s పైన దేవుడున్నాడనియెంచక. this is of reat importance in thier *s వారి అభిప్రాయములోయిది మహాముఖ్యము. he did it with his *s open వాడు బాగా తెలిసేదీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు. his *s were opened వాడికితెలివివచ్చినది. in doing this he shut his *s to the consequencesయిది యెంతమాత్రము యోచించలేదు. he shut his *s to her conduct అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని వూరక వుండినాడు. in the twinking of an *నిమిషములో, రెప్పపాటులో. he kept it under his own * వాడు దాన్నిస్వయముగా విచారించుకొన్నాడు, అనగా తన స్వంత విచారణలోవుంచుకొన్నాడు. the effects of an evil* దృష్టి దోషము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Traffick
(v), ( n), వర్తకము చేసుట, వ్యాపారము చేసుట. she *ed in her charms అది వేశ్యా వృత్తిలో వుండినది.
Speculation
(n), ( s), mental view; యోచన, ఎన్నిక. a buying inexipectation of a rise in price క్రియలేనియోచన, వట్టి యెన్నిక,మంచివెల వచ్చునని తెగించికొనడము.
Daring
(adj), సాహసమైన, తెగువగల, ధైర్యముగల.
To Abide
(v), ( n), ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remainస్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. theearth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. heabode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * byyour decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his formerdecision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
To Follow
(v), ( a), వెంబడించుట, అనుసరించుట, వెంటపడుట, తరుముకొనిపోవుట.they *ed the traces of the thieves దొంగలజాడపట్టి పోయినాడు.the dog *s the scent of the hare ఆ కుక్క కుందేలు వాసనపట్టిపోతున్నది.you go before and I will * you soon నీవు ముందర పో నేనున్ను వెంబడిగానే వస్తాను. I will * your direction తమ ఆజ్ఞప్రకారము నడుచుకొంటాను.he *ed their advice వాండ్లు చెప్పిన బుద్ది ప్రకారము నడుచుకొన్నాడు. he *ed the profession of a doctor వాడికి వృత్తి వైద్యము. Queen Victoria *ed William the Fourth ఆయనకు తరువాత యీమె రాణిఅయినది. One misfortune *s another ఆపద మీద ఆపద వస్తున్నది. Ten verses * in which there is not a word about this వచ్చే పదిశ్లోకములలో యిందున గురించి వొకమాట లేదు. he bathed in the eveningand a fever *ed సాయంకాలము స్నానముచేసినాడు వెంటనే జ్వరమువచ్చినది. they * the doctriness of Sankara chari శంకరాచార్యులమతమును ఆవలంబించినారు, అనుసరించినారు. he *ed another teacherమరి వొక గురువును ఆశ్రయించినాడు. they all * this customవాండ్లందరు యీ వాడికను పట్టించినారు. he *s their exampleవాండ్లు చేసే ప్రకారము చేస్తాడు. he *s the sea యితను వాడ వ్యాపారములోకలిసినవాడు, వాడసంబంధమైనవాడు. he *s the camp వాడు దండు సంబంధమైనవాడు . all metals * this principle అన్ని లోహములకున్ను యీ గుణముకద్దు. it *s that you must pay the money యిందు చేత నీవు ఆ రూకలుచెల్లించవలసి వస్తున్నది. he is a rich man but it does not * that he is wiseవాడు పదార్ధవంతుడైనందువల్లనే బుద్ధిమంతుడని భావించరాదు. It *s తోస్తున్నది, తెలుస్తున్నది. he sold the house, whence it *s that he wasthe owner అతడు ఆ యింటిని అమ్మినందున దానికి అతడే సొంతగాడనితోస్తున్నది, భావిస్తున్నది. he spoke as * or what he said was as *s అతను చెప్పినది యేమంటే. he gave me the account the particulars are as *sవాడు యీ లెక్కను యిచ్చినాడు. దాని వివరమేమంటే.
Untruth
(n), ( s), falsehood అబద్ధము, అనృతము, కల్ల.
Hereabout, Hereabouts
(adv), ఈ ప్రాంతములో.
Rubicon
(n), ( s), A small river forming the boundary of Italy,which Caesar crossed when he invaded Italy, with theintention of subduing it. Hence "to pass the Rubicon" is totake a desperate step in an enterprise, or to adopt ameasure form which one can not recede, or form which he isdetermined not to recede: (Webster) సాహసమైన ప్రయత్నము చేయడము,ముందరపెట్టినకాలు వెనకపెట్టని ప్రయత్నము చేయడము.
Greengrocer
(n), ( s), కూరగాయలు అమ్మేవాడు.
Subter
(Latin) in composition,siginifies underకింద
Cornuto
(n), ( s), ఒక స్త్రీ చెడిపోయివుంటే దాని మొగునికి కొమ్ములు మొలిచినట్టు అంటారుఅనగా పశుప్రాయుడైనాడని భావము.
Chronicle
(n), ( s), purANamu, iwihAsamu, cariwra, AyA kAlamaMxu jarigina rAjyavqwwAMwamu. Local chronicles or archives sWalapurANamu, sWalamahAwmyamu.
Branching
(adj), శాఖోపశాఖలుగా వుండే, కొమ్మలు కొమ్మలుగా వుండే. thisstag has * horns దుప్పి కొమ్ములు శాఖోపశాఖలుగా వుంటవి.
Fond
(adj), or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల. he listened to their * counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు. he is dead and all my * hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి. his * expectationsవాడి పిచ్చికోరికలు. a * old woman పిచ్చిముసిలమ్మ. are you * of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా. the english are not * of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు. he was beaten out of all loveof learning by a * schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.Tis * to wail inevitable strokes (Shakesp.in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి. he is * of her దానిమీద వాడికి నిండా ఆశ.they are * of gambling వాండ్లకు జూదముమీద బులుపు. he is very * ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది. he is very *of my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము. they are very * of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు. * of learning విద్యాసక్తుడైన.
Windowseat
(n), ( s), కిటకీ దగ్గిర కూర్చండేటందుకై వేశి యుండే బల్ల.
Pitiable
(adj), కరుణించతగిన, దీనమైన. he is in * circumstances వాడుదిక్కుమాలిన స్థితిలో వున్నాడు.
To Sup
(v), ( a), to drink by mouthfuls గుక్కెడు గుక్కెడుగా తాగుట. to drink by little at a time; to sip జుర్రుట.
Feelingly
(adv), దయారసము, విశ్వాసముగా, కనికరముగా, కరుణతో, మనసారా.
Raw
(adj), not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
Boastful
(adj), జంభాలునరికే, బడాయికొట్టే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Eye is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Eye now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Eye. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Eye is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Eye, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close