(n), ( s), a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.the * of the universe బ్రహ్మాండము. the * of the earthభూగోళము, భూచక్రము, భూవలయము. the * of the eye కనుగుడ్డు.the celestial * ఖగోళము. the terrestrial * భూగోళము. at dawn the lamp contract the * of their radiance ఉదయకాలములోదీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది. Raghuvams. 5. 74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః. province; compass of knowledge or action శక్తి, అధికారము. he is out of his proper * వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his * యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది. a childrecolects all that is with the * of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.mathematicks is quite beyond their * మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు. that affair is out of my * ఆ కార్యము నా శక్తిని మించి వున్నది. ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు. thefts and murders are within the Magistrate's * but suits for land or debt are beyond his * దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నదిగాని నేలలు అప్పులు వీటినివిచారించే అధికారము వారికి లేదు. the music of the *s దేవగానము.