Telugu Meaning of Bead

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bead is as below...

Bead : (n), ( s), పూస, మణి, beads పూసలు, గుండ్లు. he was counting his beadsజపమాలికతో జపము చేసుకొంటూ వుండినాడు. a * of sweat చెమట బిందువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Excrescence
(n), ( s), on the body కణితి, గ్రంథి, బుడిపి, కాయ. * on the trunks of trees చెట్టు మీద ముడి.
To Buzz
(v), ( n), ఝంకారము చేసుట, ఝుంమనుట, దోమలు కూచుట.
Cestus
(n), ( s), వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.
Stunned
(adj), దిమ్ముపట్టిన. he was * by the sound. ఆ ధ్వనినివిని మాన్పడ్డాడు, యెటూ తోచక వుండినాడు.
Traducer
(n), ( s), నిందకుడు, దుషకుడు, కొండెములు చెప్పేవాడు.
Telestic
(adj), తాత్వికమైన.
Irrefragable
(adj), అఖండనీయమైన, అనివార్యమైన, అపరిహార్యమైన,నిరాక్షేపమైన. this is an * proof ఇది నిరాక్షేపమైన నిరూపణము.
To Spunge
(v), ( a), సముద్రపుపాచితో తుడుచుట. he *d the gunతుపాకి గొట్టములో సముద్రపు పాచి వేసి తుడిచినాడు.
To Exhort
(v), ( a), బుద్ధిచెప్పుట, బోధించుట. I *ed them to be friends మీరు అనుకూలముగా వుండండని బుద్ధి చెప్పినాను. I * you toobey him నా మాట విని అతనికి అణిగి నడుచుకో.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Cake
(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Lasciviously
(n), ( s), కామాతురము, కామవికారము, పోకిరితనము. In Ephes, IV. 19. కామస్యాభిమతము. A+.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Palankeen, Palanqueen,Palanquin
(n), (s.), పల్లకీ, a bearer బోయి. a *carriage కోచి బండి, పెట్టెబండి.
Set
(part), adj. ఉంచబడ్డ, పెట్టబడ్డ, నాఠబడ్డ, చెక్కిన. the fruit is * పిందెపట్టినది. his eyes are * i. e. in death వాడికి నిలువుగుడ్లు పడ్డవి. a regulation that is * aside తోసివేయబడ్డ చట్టము. rubies * in gold కుందనముతో చెక్కిన కెంపులు. spectacles that are * in gold బంగారుతో కట్టిన ముక్కద్ధము. a post * in the earth నేలపాతిన స్థంభము.her mind is * upon going there అక్కడికి పోవలెనని మనసులో నిశ్చయముచేసుకోన్నది. a city * upon a hill కొండమిద కట్టిన వూరు.
To Harass
(v), ( a), ఉపద్రవపెట్టుట, కడగండ్లు పెట్టుట, తొందరపెట్టుట, బాధించుట,వేధించుట. the muskitoes * the horse ఆ గుర్రాన్ని యీ గెలు పీక్కొని తింటవి,వేధిస్తవి.
To Swing
(v), ( n), ఊగుట, ఊగులాడుట, ఉర్రట్లూగుట. the branch swung in the storm కొమ్మ గాలికి వూగులాడుతూ వుండినది. at this Hindu feast some people *; that is, they are swung by hooks in their backs యీ తిరునాళ్ళలో కొంద రుశిళ్లు ఆడుతారు. To Swing, v. a. ఊచుట. to whirl round in the air గిరగిరతిప్పుట. he swung the club round his head ఆ కర్రను తలచుట్టువిసిరినాడు. there he comes swinging his arms చేతులు వూచుకుంటూ వస్తున్నాడు.
Faulty
(adj), తప్పైన, తప్పుగా వుండే, అక్రమమైన.
Schooner
(n), ( s), ఒక విధమైనవాడ.
Rascal, Rascally
(adj), means తుంట, తుచ్ఛమైని, నీచమైన, పోకిరైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bead is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bead now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bead. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bead is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bead, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close