Telugu Meaning of Fond

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fond is as below...

Fond : (adj), or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల. he listened to their * counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు. he is dead and all my * hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి. his * expectationsవాడి పిచ్చికోరికలు. a * old woman పిచ్చిముసిలమ్మ. are you * of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా. the english are not * of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు. he was beaten out of all loveof learning by a * schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.Tis * to wail inevitable strokes (Shakesp.in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి. he is * of her దానిమీద వాడికి నిండా ఆశ.they are * of gambling వాండ్లకు జూదముమీద బులుపు. he is very * ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది. he is very *of my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము. they are very * of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు. * of learning విద్యాసక్తుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Printed
(adj), అచ్చువేసిన. * cloth చీటిగుడ్డ.
Sanctitude
(n), ( s), See Sanctity.
Felon
(n), ( s), one who has been found guilty of a crimeby a proper authority న్యాయాధిపతిచేత నేరస్థుడని యేర్పరచబడ్డవాడు.రాజదండన విధించబడ్డవాడు, భారీ తప్పు చేసినవాడు,చెడ్డ నేరస్థుడు. *'s jailనేరస్థులను పెట్టె చెరసాల. Dz. says మహాపాతకి, మహాపరాధి. or whitlowగోరు చుట్టు.
To Shame
(v), ( a), సిగ్గుపడేటట్టుచేసుట, అవమానము చేసుట. they *d him into paying the money వాణ్ని ఆ రూకలు చెల్లంచేటట్టు అవమానముచేసినారు.
Unenslaved
(adj), free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
Stagecoach
(n), ( s), తపాలుబండి.
Flooring
(n), (s), తళవరస.
Blotch
(n), ( s), చమరకాయలు, కడి, మచ్చ, సిభ్యము.
Moved
(adj), కదిలిన, జరిగిన. she was much * at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది. he was not * at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు. he was much * at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.
To Commemorate
(v), ( a), ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు. he commemorateshis father's death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు. hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
Carpetting
(n), ( s), జంబుఖానాలు, రత్న కంబళ్లు.
Erastain
(n), ( s), ఫలానా వొక మతస్తుడు.
Assembly
(n), ( s), గుంపు, సమూహము, సంఘము, సభ.
To Blow
(v), ( n), ఘాలికొట్టుట, విసురుట. which way was the wind blowing? యేఘాలికొట్టుతూ వున్నది? the storm blew over ఘాలివాన తేలిపోయినది. the paper blew away ఆ కాకితము ఘాలికి కొట్టుకొని పోయినది, or to bloom పూచుట, వికసించుట. Roses blow in May మే నెలలో రోజా పువ్వులు పూస్తవి. the flowers that are already blown మునుపే వికసించిన పువ్వులు.
Subject
(adj), చేతికిందవుండే, లోబడ్డ, స్వాధీనమైన. they were * to him వాని చేతికింద వుండినారు, వానికి లోబడి యుండినారు. man is * to disease మనుష్యులకు రోగమునకు పాత్రులై వున్నారు, మనుష్యులకు రోగమువచ్చేదేను.fortune is * to changes ఐశ్వర్యము అస్థిరమైనది. wood is * to corruptionకొయ్యకు పుప్పిపట్టేదేను. all men are * to error భ్రమ అందిరకీ కలదు. a verb is * to change క్రియకు నానా రూపములు కలవు.
Emulation
(n), ( s), పోటీ పైబడడము, అహమహమిక, మించవలె ననే యిచ్ఛ.these pupils shew great ఈ విద్యార్ధులు ఒకరిని ఒకరు మించవలె నని పాటుపడుతారు. * promotes trade పోటీచేత వర్తకము అభివృద్ది అవుతున్నది.
Past
(n), ( s), గతించిన కాలము.
Quadriliteral
(adj), having four syllables చాతుర్వర్ణ్యకమైన, నాలుగు అక్షరములుగల.
Carpentry
(n), ( s), వడ్ల పని.
Grazingland
(n), ( s), పశువులు మేసే పొలము, బీడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fond is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fond now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fond. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fond is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fond, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close