Telugu Meaning of Emulation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Emulation is as below...

Emulation : (n), ( s), పోటీ పైబడడము, అహమహమిక, మించవలె ననే యిచ్ఛ.these pupils shew great ఈ విద్యార్ధులు ఒకరిని ఒకరు మించవలె నని పాటుపడుతారు. * promotes trade పోటీచేత వర్తకము అభివృద్ది అవుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fondly
(adv), పిచ్చిగా,వెర్రిగా, భ్రాంతిగా, భ్రమపడి, ఆశపడి .I * believed him నాకు పిచ్చిపట్టి వాణ్ని నమ్మినాను. he lookedat her very * బహునికరముగా దాన్ని చూచినాడు.
Commission
(n), ( s), the act of doing చేయడము, జరిగించడము. after the * of this murder యీ ఖూని జరిగించిన తరువాత. he prevented the * of this crime యీ నేరము జరగకుండా అడ్డి చేసినాడు. Sins of omission and of * అకరణే ప్రత్యవ్యాయములు, చేయక విడిచినందువల్ల నన్ను చేయకూడనిదాన్ని చేసినందునున్ను వచ్చిన పాపములు. he gave me a * to sell the horse గుర్రాన్ని అమ్మడానకు ఆజ్ఞ యిచ్చినాడు. or charge పని, వ్యవహారము, ఉద్యోగము. as you are going to twon I will give you a * నీవు పట్ణానికి పోతున్న్నావు గనుక మీకు ఒక పని చెప్పుతాను, నాకు ఒక పని చెయ్యి. they sold the goods on * తరుగు మాట్లాడుకొని సామానులను అమ్మి యిచ్చినారు. or Behest, order ఆజ్ఞ. he is in the * or in the * of the peace మేజిస్ట్రేటు దొరలలో వీడు ఒకడుగా వున్నాడు. or letters patent ఉద్యోగ పత్రిక, సన్నదు. he received his commission from the king రాజు వద్దవాడికి వుద్యోగ పత్రిక దొరికినది. they took away his * వాణి వుద్యోగము తీసివేసినారు. the King's power was then in *; or in abeyance రాజు యొక్క అధికారము అప్పుడు చెల్లకుండా వుండెను, జప్తిగా వుండెను. or fee, allowance వర్తన, రుసుము, తరుగు, కట్టెడ. he paid the * upon the auction ఆ యేలములో రుసుము చెల్లించినాడు.
Garret
(n), ( s), అంతటికి పై మిద్దెమీద వుండే పనికిమాలినగది, యిందులో పనికత్తెలు పడుకౌంటారు.
Seneschal
(n), ( s), or manager కార్యనిర్వహకుడు.
Custom
(n), ( s), వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.
Bandy
(adj), or crooked వంకరైన.
Cursory
(adj), casual పయిపయి, పైపరాకైన. at a * glance పై చూపుగా,పైపరాకుగా, చక్కగా చూడకుండా. a * observation పైపరాకుగా చెప్పిన మాట, వాక్పరణిగాచెప్పిన మాట, నోరు జారి చెప్పిన మాట.
Corn
(n), ( s), grain ధాన్యము. crop of * పయిరు, సస్యము. a grain of * గింజ. ahead or ear of * కంకి. wild * నివ్వరి, నీవారము. seed * విత్తనాలు. empty earsof * తాలు, తప్పగింజలు. a * field చేను, మెట్ట పొలము. a sheaf of * పన, వోదె.Indian * మొక్క జొన్నలు. a sore on the foot &c కోవిపుండు, ఆణి. A * cutterకోవిపుండుకోసే వైద్యుడు. The * law ధాన్యమును గురించి యేర్పరచిన చట్టము. a *mill గోధుమ పిండి విసిరే తిరగలి, గోధుములను పిండి చేసే యంత్రము.
Scatterdly
(adv), చిందరవందరగా, చెదిరినట్టుగా, ఇక్కటవొకటి అక్కడ వొకటిగా.
Prime
(adj), ఘనమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. or first మొదటి, ఆదిమ. * costకొనుగోలు, పెట్టుబడి. * minisiter ప్రధాని.
Pantomine
(n), ( s), మాటలు లేని ఆట, అనగా అభినయముల చేతనే అభిప్రాయమునుతెలియచేసే ఆట.
Contest
(n), ( s), పోరు, జగడము, యుద్ధము, వివాదము, వ్యాజ్యము. athletic * మల్లయుద్ధము.
Oyes, Oyes
(interj), వినండి, వినండి.
Whizzingly
(adv), with a humming or hissing sound రొంయిమని,బుర్రుమని, రింగుమని.
Almshouse
(n), ( s), సత్రము, ధర్మశాల, గంజిదొడ్డి.
Striking
(adj), remarkable, surprising వింతైన, ఆశ్చర్యకరమైన.a * differecne మహత్తైన భేదము.
Wide
(adj), broad, extensive, large, remote వెడల్పైన, విశాలమైన,పెద్దదిగా వుండే. a * chest విశాలముగా వుండే పెట్టె. a * mouth బాకి నోరు, పెద్దనోరు. the trees are * apart ఆ చెట్లు యెడయెడముగా వున్నవి. విరళముగా వున్నవి. there is a * distinction between these two ఈ రెంటికి నిండా భేదము వున్నది. in the * world ఈ మహత్తైన ప్రపంచములో. he was * awake వాడికి రవంతైనా నిద్రలేదు, వానికి లేశమైనా అజాగ్రత లేదు. this arrow fell * of the mark యీ బాణము గురితప్పినది. his statement is very * of the truth వీడు చెప్పేది యేక్కడ నిజమెక్కడ, వీడు చెప్పేది నిజానికి నిండా దూరము. the gate stood * open ఆ తలుపు బార్లగా తెరిచి వుడినది. this blow, or argument stirikes * యీ దెబ్బ తప్పినది, యీ న్యాయము సరిపడలేదు. this answer is * of the question అడిగినది వొక దోవ చెప్పినది వొక దోవగా వున్నది.
Glyster
See Clyster
Pudgy
(adj), short and fat పొట్టిగా వుండే, గిటకైన.
Latinity
(n), ( s), లాటిన్‌భాషాపటిమ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Emulation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Emulation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Emulation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Emulation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Emulation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close