Telugu Meaning of Custom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Custom is as below...

Custom : (n), ( s), వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vigil
(n), ( s), the evening before a holyday, a fast or service before a holyday, a watch పండుగకు పూర్వరాత్రి, ఆ రాత్రిచేశే జాగరము.
Roving
(n), ( s), తిరగడము, వూరి మీద తిరగడము.
Dastardly
(adj), పిరికైన, పందైన, కోచైన, పిదపైన.
Tardily
(adv), జబ్బుగా, మందముగా, తామసముగా.
To Fag
(v), ( n), శ్రమపడుట, దాసుడుగా ప్రవర్తించుట. he *ged hard tofinish this దీన్ని ముగించడానకు నిండా పాటుపడ్డాడు, అనగావొళ్లు దాచకుండా కష్టపడి ముగించినాడని అర్థము.
Proverbial
(adj), (add,) పేరుపడ్డ, ప్రసిద్ధమైన Clock-work is * for accuracy పరిష్కారము లేక క్రమమును గురించి గడియారపుపనివలె అనే మాట ప్రసిద్ధముగా వున్నది. Kanchi and Rome are* for sanctity పవిత్రతను గురించి కంచిన్ని రోము దేశమున్నుపేరు బోయినవి. In India the dog is * for fawing, and the elphant for rudeness ఇండ్య దేశములో నక్క నైచ్యమును గురించి కుక్కయున్ను మోటతనమును గురించి యేనుగయున్ను పేరు బోయినవిగా వున్నవి.
Mechanical
(adj), (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే. he * raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు. at the touch of his finger my eye closed * వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
Britzka
(n), ( s), ఒక తరహా బండి.
Avaricious
(adj), రూకలమీద అత్యాశగల, లోభియైన.
To Unbend
(v), ( a), to set at ease, to slacken వదిలించుట, సడలించుట. to * ahow అల్లెను దించి విల్లును వదిలించుట. amusement *s the mind ఆట్లాడడము చేతమనసులోని వ్యాకులమునకు కొంచెము వోదార్పుగా వుంటున్నది.
To Scent
(v), ( a), to know by the smell వాసన చేత జాడబడ్డుట. the dog soon *ed him out వెంటనే పోలీసువారు వాడి జాడ పట్టినారు.to perfume వాసనవేసుట, వాసన కలగచేసుట. she *ed her handkerchiefwith ottar అత్తరు వేశి రుమాలకు వాసన కలగచేసినది.
To Nourish
(v), ( a), పెంచుట, పోషించుట, సాకుట, కాపాడుట. the water *es the tree నీళ్లు చెట్టును సాకుతున్నది. they *ed hopes of his return అతను మళ్ళీ రాబోతాడనే ఆశను పెట్టుకొనివుండిరి. he *ed hatred against them వాండ్ల మీద ద్వేషమును పెట్టుకొని వుండినాడు.
To Engender
(v), ( a), కలగచేసుట, పుట్టించుట. gluttony *s maladiesఅతిభోజనము రోగమును కలగచేస్తున్నది. this *ed ill-will యిందువల్ల క్రోధము పుట్టినది. mirth *ing హాస్యకరమైన.
Profitless
(adj), నిష్ఫలమైన, నిరర్థకమైన.
Arum
(n), ( s), శివకరణిక, పురుషరత్నము అనే పువ్వు, మగ లింగమనే చెట్టు.the Canadi Dictionary says బలురక్కసిగడ్డ. and W. says కంద.
To Rankle
(v), ( n), మెరమెరలాడుట. hatred *s in his breast వాడి మనస్సులోచలము వూరికె మెరమెరలాడుతున్నది.
Yellow
(adj), పసుపు పచ్చగా వుండే. turmeric is * పసుపు పచ్చగా వుంటున్నది. gambog * మక్కి వన్నె. * ochre గోపి. Naples * పండు వన్నె. Reddish * కాషాయ వర్ణము. a * leaf పండుటాకు. The Hindu woman paint the faces * హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసు కుంటారు. * wax మడ్డిమైనము. * gold పచ్చని బంగారు, కుందనము. * jaundice పసిరిక కామెర్లు అనే రోగము.
Fifteen
(adj), పదిహేను.
Ghostly
(adj), ఆత్మసంబంధమైన. a * father ఆత్మసంబంధమైన,తండ్రి అనగా గురువు. * comforters ఆత్మకు హితమును చేసేవాండ్లు.
Unoccupied
(adj), not filled వూరికె వుండే, పని లేక వుండే. the house is still * ఆ యింటికి కాపురము రాలేదు, యింకా వూరికె వున్నది. he was * all day దినమంతా పని లేకుండా వూరికె వుండినాడు. those who are * with their owntroubles స్వతః తొందరలు లేనివాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Custom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Custom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Custom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Custom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Custom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close