Telugu Meaning of To Scent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Scent is as below...

To Scent : (v), ( a), to know by the smell వాసన చేత జాడబడ్డుట. the dog soon *ed him out వెంటనే పోలీసువారు వాడి జాడ పట్టినారు.to perfume వాసనవేసుట, వాసన కలగచేసుట. she *ed her handkerchiefwith ottar అత్తరు వేశి రుమాలకు వాసన కలగచేసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sixtieth
(adj), అరవయ్యో.
Pericardium
(n), ( s), హృత్కోశము, గుండెమీది పొర.
Statistical
(adj), political ప్రజలను గురించిన, లోకులను గురించిన.
To Reign
(v), ( n), ఏలుట, ప్రభుత్వము చేసుట. to prevail ప్రబలమౌట. the reigningprince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు. at midnightwhen darkness *s అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు. now silence *sఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది. discontent *s among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది. plenty *s around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.where famine *s కరువు ముమ్మరముగా వుండే చోట. pride is the reigningpassion among them వాండ్లలలో గర్వము అధికము.
Destructiveness
(n), ( s), సంహారకత్వము, సంహారకశక్తి.
Putrefaction
(n), ( s), కుళ్ళిపోవడము, మురగడము.
Embosomed
(adj), గర్భితమైన, నడమవుండే, దాగిన. a village * in woodsఅడివి నడమవుండే పల్లె.
Libidinously
(adv), కామాతురముగా, పోకిరితనముగా, కొంటెతనముగా.
Disturbed
(adj), కలతబడ్డ, తొందరబడ్డ, రేచిన.
Unreplenished
(adj), not filled నించబడని, నిండని. the ponds remained * forsix months ఆరు నెలల దాకా గుంటలు నిండకుండా వుండినవి. his pocket is still *వాడికి యింకా వొక కాసైనా దొరక లేదు.
Doctatorial
(adj), క్రూరమైన, అహంకారమైన, గర్వమైన.why should you talk in such a * manner యెందుకు యింత అహంకారముగామాట్లాడుతావు.
Pantofles
(n), ( s), ముచ్చెలు.
Spiritless
(adj), dejected కుంగిన. deprived of vigour జబ్బైన.wanting courage అధైర్యమైన. a * poem నిస్సారమైన కావ్యము.
Unquickened
(adj), not animated జీవము పోయబడని, త్రాణిలేని. the * foetusయింకా జీవము పోయబడని పిండము.
Solicitous
(adj), eager, anxious విచారపడే, చింతించే. they are not * toplease him వాణ్ని సంతోష పెట్టవలెననే చింత వాండ్లకు లేదు. he was very * to explain this దీనికి సమాధానము చెప్పడానకు నిండా బాధపడ్డాడు. why should yoube * about him వాడి కోసరము యెందుకు బాధపడతావు.
Tuneless
(adj), విరసమైన, వికారమైన.
Zoological
(adj), regarding animals పశు పక్షి మృగాదులును గురించిన, the * gardens నానా దేశపు చిత్రవిచిత్రములుగా వుండే పశు పక్షి మృగాదులను పెట్టి పెంచే తోట.
Indestructibility
(n), ( s), అనశ్వరత్వము, అక్షయత్వము, నిత్యత్వము.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన,కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము.మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere* యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
To Sustain
(v), ( a), to bear భరించుట, మోసుట, ఆదుకొనుట.the pillars which * the beam దూలమును ఆదుకొని వుండే స్తంభములు.God *s the world దేవుడు లోకమును సంరక్షిస్తున్నాడు. this wall isnot strong enough to * the flood యీ గోడ ఆ ప్రవాహమునకు తాళేంతబలము గలది కాదు. they *ed the weight on their shoulders ఆ బరువు భుజాన మోసుకొన్నారు. I cannot * this weight any longer యీ బరువునికమోయలేను. God *ed us in need దారిద్య్రములో దేవుడు చెయ్యిచ్చినాడు. he *ed the office of minister for ten years పది సంవత్సరములు మంత్రిగా వుండి నిర్వహించినాడు. support, maintain, help సంరక్షించుట,కాపాడుట, నిర్వహించుట. he *ed all the family ఆ కుటుంబమునంతా రక్షించినాడు. to endure సహించుట, తాళుట, ఓర్చుకొనుట. he *ed much persecution for this యిందు నిమిత్తము నానా పాట్లుబడ్డాడు. the poor * many difficulties బీదలు బహు సంకటపడుతారు. I could not* the sight of her misery దాని కష్టమును చూచి భరించలేను. he *ed a loss in this యిందులో వాడు నష్టపడ్డాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Scent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Scent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Scent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Scent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Scent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 98327
Mandali Bangla Font
Mandali
Download
View Count : 87022
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 70963
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 67325
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43545
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31375
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31073

Please like, if you love this website
close