Telugu Meaning of Fast

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fast is as below...

Fast : (adv), quick వడిగా,వేగముగా, త్వరగా. firmly బిగువుగా,బిగించి, గట్టిగా, స్థిరముగా. do not read so * అంత వడిగా చదవక. not so * తాళు, తాళు. they bound him * to the pillar వాన్ని స్థంభమునకు బిగించి కట్టినారు.I made the boat * with a rope to a stake ఆ పడవనుదారముతో ఆవాసానికి కట్టిపెట్టినాను. he stood * by his master యజమానుడి పక్కనువుండినాడు, యజమానుడి పక్షములో స్థిరముగా వుండినాడు. the troops didnot stand * ఆ సేన నిగ్గలేక పారిపోయినది. he stood * for all this యిందుకంతా వాడు చలించలేదు, వెనుకతియ్యలేదు. make the door *తలుపు గడియ వెయ్యి. he was * asleep వాడు మంచి నిద్రలోవుండినాడు. there is a castle * by the hill ఆ కొండ పక్కనువొక కోట వున్నది, సమీపములో వొక కోట వున్నది. noon was then *approaching యింతలో రెండు ఝాములు కావచ్చెను. summer wasnow * approaching యింతలో యెండకాలము తటస్థించినది.She is * growing a woman అది పెద్దమనిషి అయ్యేపక్వంగావున్నది, అది త్వరగా పెద్దమనిషి యౌను. the cattle died very *గొడ్లు నిండా చస్తూ వచ్చినవి. these houses are * fallingto decay యీ యిండ్లు నానాటికి ఖిలమైపోతూ వున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Murderess
(n), ( s), ఖునిచేసిన స్త్రీ.
Holy-writ
(n), ( s), పరిశుద్ధ గ్రంథము, అనగా బైబిలు. he considered it as sacred as * దీన్ని వేదసమముగా యెంచినాడు. the Musulmans consider the Koran as * తురకలు ఖురానును దైవవాక్యముగా యెంచుతారు.
Pithless
(adj), నిస్సారమైన, నీరసమైన, తుచ్ఛమైన.
To Revenge
(v), ( a), పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
To Commence
(v), ( a), ఆరంభించుట, మొదలు పెట్టుట.
Publisher
(n), ( s), ప్రచురము చేసేవాడు, చాటించే వాడు, అచ్చు వేసి ప్రసిద్ధముచేసేవాడు.
To Quell
(v), ( a), అణచుట, హతమణుచుట.
Nourishing
(adj), పెంచే, సాకే, పోషించే, సారవత్తైన.
Emprise
(n), ( s), ధైర్యము, సాహసము.
Lambs-wool
(n), ( s), (a certain beverage) అప్పిల్పండ్లతో చేసిన వొక విధమైన పానకము.
Seam
(n), ( s), the joining of two edges నడిమి, కుట్టు, అతుకు. the *s of the scull కపాలము యొక్క సంధి. * of planks కూర్పు. the *of the leaf ఆకు మీది నరము. In tin work గొందు కూరు. he joinedthe brass plate top so that the * was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
Equivalent
(n), ( s), సరియైనది, సరిసమానమైనది, యీడైనది. an * appointment సరియైన వుద్యోగము.
Souse
(adv), suddenly లటుక్కున, దఢాలున.
Palpable
(adj), స్పష్టమైన, ప్రత్యక్షమైన, స్పర్శ గ్రాహకమైన. a * error వట్టి తప్పు,పచ్చి తప్పు. * darkness గాఢాంధకారము. he made a * hit మంచి దెబ్బ కొట్టినాడు.
Legislature
(n), ( s), చట్టములను యేర్పరచే అధికార్లు.
Foliage
(n), ( s), ఆకులు, దళము, మండలు, గుబురు. Dz. saysవృక్షాదిపత్ర సమూహము, సపత్రదళాదులు.
Precarious
(adj), అస్థిరమైన, అనిశ్చయమైన, చపలమైన. this health is * వాడిదేహ స్థితిని నమ్మరాదు. a * crop గాలిపంట. wealth is * ఐశ్వర్యము క్షణభంగురము.
Protected
(adj), రక్షించబడ్డ, కాపాడబడ్డ, ఆదరించబడ్డ.
Free-liver
(n), ( s), స్వేచ్ఛగా తిరిగేవాడు, తలకొట్ల మారి, తాగుబోతు.తిండిబోతు.
Pacified
(adj), శాంతి పొందిన, సమాధానము చేయబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fast is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fast now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fast. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fast is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fast, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close