Telugu Meaning of Precarious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Precarious is as below...

Precarious : (adj), అస్థిరమైన, అనిశ్చయమైన, చపలమైన. this health is * వాడిదేహ స్థితిని నమ్మరాదు. a * crop గాలిపంట. wealth is * ఐశ్వర్యము క్షణభంగురము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Corpuscular
(adj), అణుమాత్రమైన, అతిసూక్ష్మమైన. Corracle, n.s. SeeCoracle.
Gain
(n), ( s), ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
Preservation
(n), ( s), కాపాడడము, రక్షించడము. we thank God for our * దేవుని దయవల్ల తప్పినాము. motives of self * made him do this తన ప్రాణాన్ని కాపాడుకోవడమునకై దీన్ని చేసినాడు.
Thyine-wood
(n), ( s), సుగంధమైన చెక్క. Thyme, n. s. a plant మరువమువంటి వొక చెట్టు.
To Personate
(v), ( a), వొకడికి బదులుగా ప్రవర్తించుట. he *d the king వాడు రాజుగానటించినాడు. a layer *s his client వ్యాజ్యగాడికి బదులు లాయరు వ్యవహరిస్తాడు.
Skin
(n), ( s), తోలు, చర్మము. the * that forms over boiled milk మీగడ. he was wetted to the * వానలో వాడు దొప్పదోగినాడ, వాడు నిండా తడిసినాడు. they stripped him to the * దేహముతో విడిచిపెట్టినారు, వాణ్ని బొత్తిగా దోచుకొన్నారు. he came out with a whole* గాయము లేకుండా తప్పివచ్చినాడు. a * bottle for oil సిద్దె, స్నేహపాత్రము. the feeling called goose * గగుర్పు, రోమాంచము. he is nothing but * and bone వాడు నిండా శుష్కించివున్నాడు.
Collar
(n), ( s), మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక. a dog * కుక్క మెడకు వేసినది. of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ. To seize him by the * వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది. A horse * బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు. * bones జత్రువులు, మెడకొంకులు. a * of honour దండ, మాళ. a gold * worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు. a large gold * కంటె. a * of brown వొక తరహా మాంసము.
Sound
(n), ( s), that which is heard noise శబ్దము, ధ్వని, చప్పుడు, సద్దు.I heard the * of drums తంబుర శబ్దము విన్నాను. to make a * మ్రోయుట, ధ్వనించుట,వాగుట. the drums made a * like thunder తంబురలు మేఘములు గర్జించినట్టు వాగినవి. a * in the sea that is a Bay సముద్రములో ప్రత్యేకమైన వొక భాగము.
Fortnight
(n), ( s), పక్షందినములు, పధ్నాలుగు దినములు, రెండువారమురోజులు. the bright * or crescent moon శుక్లపక్షము. the dark * orwane కృష్ణపక్షము.
Bottle-holder
(n), ( s), See Holder.
Sounding
(adj), మోగే, వాగే, ధ్వనించే.
Gauntlet
(n), ( s), చెయిజీరా, హస్తకవచము, యినుపచెయిజోడు. to runthe * వరసగా నిలిచియుండే సిఫాయిల యెదుట, అడ్డవాటుగా పోతున్నూప్రతి సిపాయివద్ద వొకచేతి దెబ్బ తినదనే శిక్షను పొందుట. he threw down the * to them or he deifed them యెవడు వస్తాడో, చూతామన్నాడు.
Lumbering
(n), ( s), (cowper's Gilpin.) జంజాటము, పీకులాట, ఇబ్బంది.
Crazed
(adj), జబ్బైన, దుర్బలమైన, వెర్రి. the bridge is * యీ వారధి నమ్మరానిది.
Ductile
(adj), నయమైన, అనగా మంచిబంగారువలే సాగే,వెట్టకాని. infancy is *,బాల్యమందు . ఎట్లా తిప్పితేఅట్లా తిరుగుతున్నది,
Effigies, Effigy
(n), (s.), ప్రతిమ, పటము. he was hung and burnt in effigyవాని వలె పటము వ్రాసి దాన్ని ఉరితీసి దహనము చేసినారు.
Tawdry
(adj), paltry, contemptible పిచ్చి సొగసుగా వుండే, బుడుబుడుక్కులవాండ్లవేషము వలె వుండే. in the Mohurram they wear * dresses మొహరములోపిచ్చిసొగసు బట్టలు తొడుక్కొంటారు.
Shatters
(n), ( s), fragments, bits వక్కలు, ముక్కలు, బద్దలు, పెంకులు,తునకలు. it was broken to * తుత్తుమురైనది.
Chilly
(adj), చలితో వణికే. a * woman చలితో వణికే స్త్రీ.
Haunch
(n), ( s), (that part of the body which is between the last ribs and the thigh, the back part) పిరుదులు, కటిప్రదేశము, రొండి. I was on the saddle and she was sitting on the horse's *es నేను జీనిమీద కూర్చుంటిని అది నా వెనక కూర్చుండినది. a * of venison లేడి యొక్క మోకాళ్లకున్ను నడుముకున్ను మధ్య భాగము. a * or saddle of mutton మేక యొక్క వీపు. they were sitting on their *es conversing గొంతి కూర్చుండి మాట్లాడుతూ వుండినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Precarious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Precarious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Precarious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Precarious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Precarious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close