Telugu Meaning of Drug

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Drug is as below...

Drug : (n), ( s), మందు దినుసు, మందు సరుకు. a fatal * చచ్చేటందుకు తాగే విషము. or opium నల్ల మందు the fragrant * or tobacco పొగాకు. those books are now a mere * యిప్పుడుపుస్తకముల ముఖము యెవరు చూచేది లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bastinado
(n), ( s), కర్రతో కొట్టడము, దెబ్బలు, కర్రతో అరికాలిమీద కొట్టేదనేతురకలు చేసే ఒక తరహా శిక్ష.
Tradesman
(n), ( s), వర్తకుడు.
To Embank
(v), ( a), కట్ట వేసుట, మడవ వేసుట.
To Double-lock
(v), ( a), బీగము చెవిని రెండుమాట్లు తిప్పుట.
Champagne
(n), ( s), వక తరహా సారాయి. commonly called Simpkinor Jumpwine!
Unwitnessed
(adj), without testimonial సాక్షి లేని. an * bond సాక్షిలేని పత్రము.
Espalier
(n), ( s), తీగలు పాకడమునకై నాటే కంప.
Unnatural
(adj), strange; forced prodigious విపరీతమైన, అన్యాయమైన, పాపిష్ఠిక్రూరమైన. an * son తల్లిదండ్రుల విషయములో క్రూరుడుగా వుండే కొడుకు. * parentsబిడ్డల విషయమై క్రూరులుగా వుండే తలిదండ్రులు. the hand was swollen to an *size చెయి విపరీతముగా వాచినది. Bonaparte was the * and implacable enemyof England బోనయపార్టి అనేవాడు ఇంగ్లండుకు అతి క్రూరుడున్ను అనివార్యుడున్నుఅయిన శత్రువుగా వుండెను. this is a very * meaning of the word యిది ఆమాటకు నిండా అసంబంధమైన అర్థము. an * murder అతి క్రూరమైన ఖూని పని. thiscaused an * disminution in the trade యిందువల్ల యీ వర్తకములో వచ్చిననష్టము యింతంత కాదు. in that picture the hand looks quite * ఆ పఠములోచెయి నిండా వికారముగా వున్నది, పొందికగా వుండలేదు.
Angel
(n), ( s), add, in Rev. ఈ. ఈ. దివ్యదూత A+. దూత Mahr. The*s of darkness కింకరులు, యమకింకరులు, రాక్షసులు.
Narrative
(n), ( s), కథ, వృత్తాంతము, చరిత్ర.
Obscure
(adj), చీకటిగా వుండే. or, not easily apparent తెలియబడని, మరుగైన. an * day మందారముగా వుండే దినము.an * room చీకటిగా వుండే యిల్లు. this is an * verse యిది గూఢమైన శ్లోకము. this poet was born in an * village యీ కవి అప్రసిద్ధమైన వూళ్ళో పుట్టెను. the difference between these two is very * యీ రెంటికీ వుండే భేదము అస్పష్టము.
Slopseller
(n), ( s), కుట్టినవుడుపులు అమ్మేవాడు.
Yawning
(adj), నోరుతెరుచుకొని వుండే. the * grave ఆ అని నోరు తెరిచుకొని వుండే గొయ్యి, ఆసన్న మరణము, దగ్గిరించి వుండే చావు.
Laxity, Laxness
(n), (s.), not comepression వదులు పలచన, పేలవము, జబ్బు.* of morals దుర్నీతి. * of bowels భేది ప్రవర్తులు.
Insolent
(adj), అహంకారమైన, గర్విష్టుడైన, తలకొవ్విన, తుంటైన, దుడుకైన, నోరుకొవ్విన.
To Occur
(v), ( n), సంభవించుట, కలుగుట, తోచుట, స్ఫురించుట. a death occurred there to-day అక్కడనే డొక చావు సంభవించినది. this occured to his thaughts ఇది అతనికి తోచినది. when it occured to me అది నాకు స్ఫురించినప్పుడు. the name does not * to me just now ఆ పేరు నాకు యిప్పుడు జ్ఞాపకము రాలేదు. this tree rarely *s ఈ చెట్టు దొరకటం అపురూపము. this word *s in that verse ఆ శ్లోకములో యీ శబ్దము వస్తున్నది. if elision *s లోభము వస్తే.
Lascivious
(adv), కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
Finger-post
(n), ( s), దారిచూపే స్తంభము, అనగా సీమలో వొక దారిలో నుంచిరెండు మూడు దార్లు చీలే స్థలమందు వొక స్థంభపు కోనను రెండుమూడు పలకలను ఆయాదారిని చూపేటట్టు తగిలించి వాటి మీద ఆయా వూరిపేరు వ్రాసి వుంటున్నది.
Tapestry
(n), ( s), cloth woven in regular figures చిత్ర విచిత్రముగా నేశినవస్త్రము, నానా విధముగా సరిగ పూలు మొదలైనవి వేశిన వస్త్రము.
Lustiness
(n), ( s), పుష్టి, స్థూలత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Drug is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Drug now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Drug. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Drug is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Drug, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149888
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113094
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101458
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95711
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55859
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51529
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40231
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39133

Please like, if you love this website
close